Search Criteria
Products meeting the search criteria
Manasuna Manasai
ఆధునిక నాగరికతను, మధ్యతరగతి జీవన విధానాన్ని ఆకళించుకున్న కె.బి.లక్ష్మీ గారు సామజిక స్పృహతో అప్పుడప్పుడు రాసిన కథలను కె.బి.లక్ష్మీ కథలు పేరుతో సంపుటిగా రూపొందించి పాఠకులకు అందిస్తున్నారు. వివిధ పత్రికల్లో వెలువడిన ఈ కథలు ఇదివరకే అశేష పాఠకాధరణ పొంది ప్రజల్లో ఆలోచనలను రేకెత..
Rs.100.00
Sankellu
ఈ సంపుటిలోని చాలా కథలు, కలంతో కాక హృదయంతో చెప్పిన కథలు. 'సంకెళ్ళు' కథ ఈ కోవకి చెందుతుంది. ఓ పోలీస్ ఎస్కార్టు ఇన్‌ఛార్జి, కోర్టుకి హాజరు పరిచిన ఒక ముద్దాయి ప్రధాన పాత్రలుగా సాగిన కథ. ఇది మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తుంది. చివరలో అద్బుతమైన వాక్యాలు కథకి నిండుదనాన్ని, బహుమతిని తెచ్చి పెట్టాయి. ఇలాంట..
Rs.120.00
Maya Jalatharu
ఈ కథా సంపుటిలో 1. కళ తప్పుతోంది 2. సాలభంజికలు 3. ఒక అబద్ధం 4. అలజడి 5. మాయజలతారు 6. ప్రయాణం 7. వూబి 8. లోహముద్ర 9. మూడో పాదం 10. బతుకొక పండగ 11. రెండు రెళ్ళు 12. అడవి 13. మాట్లాడే దేవుడు 14. పోలిక 15. కొడుకొచ్చాడు 16. డైనింగ్ టేబుల్ అనే 16 కథలు ఉన్నాయి.  ..
Rs.150.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.450.00 Rs.375.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.540.00 Rs.450.00
Gunturu Kathalu
అచ్చ తెనుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు. బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే. సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులెందరో యిక్కడ నడయాడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగ..
Rs.350.00 Rs.300.00
Vignana Jyothulu
మే 'నరకాలు' ఈ కథలెందుకు రాసానంటే... మన సంస్కృతీ సంప్రదాయాలు మహోన్నతమైనవని చెప్పుకుంటున్నా, రాటుదేలిన అంధ విశ్వాసాలు, మేరికాల మహమ్మారి, కుల వ్యవస్థ ఉన్నంతకాలం మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పి, విశేష విజ్ఞానాన్ని అందించిన ఈ దేశంలో ఈనాడు, మన..
Rs.60.00
Konni Nakshatraalu K..
ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలాకాలంగా లోలోన ఉగ్గ బట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంతగులనేకం వున్నట్లనిపించింది. ఓపలేని దు:ఖం, ఆగ్రహం, తండ్లాట నా లోలోపల లుంగలు చుట్టుకుని, నన్ను కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో నన్ను ..
Rs.120.00
Husband Stitch
ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ అల్లిన కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో ఆధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సి వుండగారానురానూ దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోనూ వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్..
Rs.150.00
Ateendriya Kathalu
జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది. ఈ పుస్తకంలోని ఇంగ్లీష్ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్, మంత్రగత్తె, మంచి భూతం, చెడ..
Rs.145.00
Jaganadha Kadha Chak..
అందమైన శిల్పాన్ని చేక్కినట్లుండే అద్బుతమైన పనివాడి తనం తో , ముగ్ద మనోహర మైన ముఖానికి ముచ్చటైన తిలకంలాంటి సింగారం తో, లోపలి పేజీల్లోకి పరుగు తీయకుండా మొదటి పేజీకి కళ్ళుఅప్పగించేలా చేశారు. జగన్నాధ శర్మ ' గుండె గుప్పెడంత ఊహ ఉప్పెనంత అన్న కవి మాటను నిజం చేస్తూ జగనాద శర్మ నవ్య వీక్లీ ఎడిట్ పేజీలో వ..
Rs.160.00
Dandakaranya Kathalu..
జనతన సర్కార్ నేపథ్యంలో 2005 నుండి 2012 దాకా అరుణతారలో వచ్చిన పదిహేను కథలు ఇవి. ఇవ్వాల్టి అవసరంగా గత ముప్పై రెండేళ్ళుగా మూడు తరాలు తమ రక్తంతో, త్యాగాలతో నిర్మిస్తున్న పోరాటం ఇది. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం కొనసాగిన పోరాటం మరొకటి లేదు. ఫ్రెంచి విప్లవం 70 రోజులు మాత్రమే నిలిచింది. రష్యాలో 1906 సంవత్..
Rs.125.00
Gurajada Kadhanikalu
నాకు నచ్చిన కథ కథా రచనలో నన్ను మించిన వాళ్ళెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్..
Rs.30.00
Aalambana
ఈ సంపుటిలోని మొదటి కథే 'ఆలంబన'. వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజనకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్ళనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్ర..
Rs.100.00
Nakka - Kundelu
ఈ పుస్తకంలో నక్కా - కుందేలు, కదులుతునన టోపి అను రెండు పిల్లల కథలు రంగురంగు బొమ్మలతో చెప్పబడ్డాయి. ..
Rs.30.00
Nakka - Todelu
ఈ పుస్తకంలో పిల్లల, ఉక్రేనియన్ జానపద కథ పంచరంగుల బొమ్మతో వివరించారు రచయిత 'పి.రాజేశ్వర రావు. ..
Rs.25.00
Amaravathi Kathalu
గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు. 'అమ..
Rs.300.00
Madhurantakam Rajara..
కల్పన స్వల్పం-వాస్తవం అనల్పం సున్నితమైన విషయాలను అంతే సున్నితంగా చెప్పే పాతతరం పెద్దమనుషుల పంథా కనిపిస్తుంది మధురాంతకం రాజారాం కథల్లో. 'విశ్వవిద్యాలయాల్లో ఏముంది? తనను నమ్ముకున్న యువకుణ్ని, భావిపౌరుణ్ని ఒక ఉద్యోగిగా, ఆ ఉద్యోగం దొరకడం గగనకుసుమమే గనుక ఆ..
Rs.250.00
Meere Detective
కుక్కలను పెంచేవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయని. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో వున్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు ఒకసారి నేర్పించారంటే ప్రాణాలను తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్క ఉండేది. ఆయనక్కా..
Rs.80.00