జైభారత్‌ ఉద్యమానికి ఇది ప్రధానమైన ఉద్యమ గీతం!

20వ శతాబ్దపు తొలినాళ్లలో కర్నాటక సంగీత విద్వాంసుడు ముత్తయ్య భాగవతార్‌ (1877-1945) పాశ్చాత్య సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు కర్నాటక శైలిలోనే 'ఇంగ్లీష్‌ నోట్స్‌'కి రూపకల్పన చేశాడు. (ఇది కేవలం సాహిత్యం లేని స్వర కల్పనే!) ఈ ఇంగ్లీష్‌ నోట్స్‌'కి ఆ తర్వాతికాలపు సంగీత సంచలనం మదురై మణి అయ్యర్‌ (1912-1968) ప్రాచుర్యాన్ని తీసుకొచ్చాడు. ఆనాటి నుంచీ... ఈ 'ఇంగ్లీష్‌ నోట్స్‌'కి స్వర కల్పన సంగీత ప్రియుల్ని ఆకర్షిస్తూనే వుంది. కర్నాటక సంగీత స్రవంతిలో ఆనాటి మహామహుల నుంచి ... ఇవ్వాల్టి నిత్యశ్రీ మహదేవన్‌, మైసూర్‌ బ్రదర్స్‌ వరకూ... ఎందరో... ఉద్దండ గాయకులు, ద్యకారులూ ఈ 'ఇంగ్లీష్‌ నోట్స్‌'ని తమ గళాలతో, వాద్యాలతో తమదైన శైలిలో ఆలపిస్తూనే వున్నారు.

ఇందులో...

మొదటి అడుగు...

జైభారత్‌దే జీవితమూ... జైభారత్‌దే ప్రాణమూ...

జైభారత్‌ కీ జీవన్‌ హై... జైభారత్‌ హీ జాన్‌ హై..

కులవాదివి కులవాదివి కులవాదివిరా...

చేయి కలుపు చిన్నమ్మా... చేయి కలుపు...

హాత్‌ మిలావో అజాద్‌భాయ్‌ హాథ్‌ మిలావో...

ఖదిజ్ఞాసి గీతం

జ్వాలా గీతమ్‌.. అనే పాటలు కలవు.

పేజీలు : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good