Product Compare (0)
Sort By:
Show:

Peddapuli Aatmakadha

మాల్గుడి సాహిత్యం నుండి మచ్చుతునక పెద్దపులి ఆత్మకథ సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్‌.  తన తొలి ఆత్మకథాత్మక నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ (1935) తోనే గ్రాహంగ్రీన్‌ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ..

Rs.140.00

Malgudi Kathalu

ఆర్కే నారాయణ్‌ కథలు చదువుతూంటే మనందరికి తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది.  అతి సాధారణంగా చ..

Rs.210.00

Maatakari

డికెన్స్‌, ఉండ్‌హౌస్‌, కానన్‌డయల్‌, థామన్‌హార్టీ ప్రభావంతో రాశిపురం కృష్ణస్వామి నారాయణస్వామి (ఆర్‌.కె.నారాయణ్‌) గొప్ప రచయితయ్యారు. గొప్ప రచయిత కావడానికి వారు అమ్మమ్మ దగ్గర పెరగడం కూడా ఒక కారణం కావచ్చు. నగరీకరణలో నలిగిపోయి, ఆధునికతలో అలసిపోయి, సంప్రదాయ జీవనం పట్ల మమకారంతో మానవ సంబంధాలే ప్రధానాంశాలుగా..

Rs.125.00