Product Compare (0)
Sort By:
Show:

Anando Brahma

 - 13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల యండమూరి వీరేంద్రనాథ్‌ కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి .... ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది. అది ..

Rs.80.00

Teens Pillala Pempak..

టీన్స్‌ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం. వీడియో గేమ్స్‌, ఛాటింగ్‌, సెట్‌, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా? అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి? పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి? టీన్స్‌ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు? కొందరు టీన్స్‌ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల..

Rs.180.00

Rushi

'ఏమిటాలోచిస్తున్నావ్‌ ?''  అలవోకగా పక్క మీదకు వాలి అంది అమ్మాయి. మాట్లాడలేదు నేను - ఆమెనే చూస్తూ వుండిపోయేను. చీరెకి, జాకెట్టుకి మధ్య, సముద్రపు తీరానే స్థిరంగా నిలబడి యుగయుగాలుగా, ఆ అలల తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న కొండరాళ్ల నునుపు సెక్స్‌ కాదు, ఉద్విగ్నత. ''ఏమిటి కొంపదీసి ఈ గంటా య..

Rs.50.00

Vijayaniki Aidu Metl..

మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్‌, బోర్‌, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే ..

Rs.225.00

Samasyalu - Parishka..

సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం. సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు. పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడి..

Rs.120.00

Developing Right Bra..

Every student has two brains, left and right. Psychologists say, Right brain is for intelligence and shrewdness; and Left is for memory.It does not matter whether you are a left-brain student (good at Medicine, Law, Literature) or right brain oriented (Maths, Engineering, Chartered accountancy), bra..

Rs.120.00

Yugantam

'భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్‌ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశిం..

Rs.50.00

Radha - Kunti

'నా స్నేహాన్ని తిరస్కరించావు నువ్వు, ప్రేమ ముందు స్నేహంతో ప్రారంభం కావాలి అని నా అభిప్రాయం. తరువాత ఆ స్నేహంతో దేహాలు దగ్గరవ్వాలి. అదీ థ్రిల్లు. ఆథ్రిల్‌ ఇంకా ఏమైనా మిగులుంటే అప్పుడు పెళ్ళవ్వాలి. నా ధియరీకి పెద్ద దెబ్బ కొట్టేసేవ్‌ రాధా నువ్వు. నీ దృష్టిలో ప్రేమనేది స్నేహం వల్లా. స్పర్శవల్లా ఉద్భవించద..

Rs.60.00

Oka Radha - Iddaru K..

'అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులో నుంచి ఓ రివాల్వర్‌ బయటకు కనిపించింది. మరుక్షణంలో రెండు గుళ్లు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకు పోయాయి. ఆ యువకుడు సమయానికి ఆమెను పక్కకు లాగబట్టి బ్రతికింది కానీ లేకపోతే రక్తపు మడుగులో కూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువైపు దూకాడు హరి. కానీ కార..

Rs.70.00

Nissabdam Neeku Naak..

    జీవితం ఆ కుర్రాడికి వడ్డించిన విస్తరే- కాని అదొక్కటే అబ్బాయిలూ, అమ్మాయిలూ, ఎలా కలుస్తారు- ఏం మాట్లాడుకుంటారు- ఆ తరువాత్తర్వాత యింకేం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే కోరిక, ఉబలాటం, తపన, సరదా-     ఎన్ని రకాలుగానో ప్రయత్నించి ఆ అసలు రహస్యం తెలుసుకోవాలని కుస్తీలు పట్టగా పట్..

Rs.50.00

Duppatlo Minnagu

'మీరందరూ ఒప్పుకుంటే నేనో కొత్త రకం పందెం సూచిస్తాను'' అన్నాడు విజ్జీ. ''ఏమిటి?'' ''అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి'' అన్నాడు. అంతా ఓకే చెప్పారు. వెయిటరు. బీరు బాటిల్సూ చికెన్‌ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు. మొట్టమొదటి క..

Rs.60.00

Chengalva Pudanda

నా భార్య కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిమీద పగ తీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళ చూసేను. కానీ ఒక్క చుక్క రక్తం నేల చిందకుండా ఎంతమంది స్త్రీల మంగళ సూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలూ - పుడమితల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాలద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీ నారాయణ్..

Rs.60.00

Parnasaala

అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ చెల్లుబాటవుతాయా?   లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని   వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం &n..

Rs.75.00

Maro Hiroshima

డాకూ మంగళ్‌సింగ్‌ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గత జన్మలోని ప్రతి విషయం మీకు గుర్తుందా?'' వైట్‌హెడ్‌ అడిగాడు. ''ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండకపోవచ్చు'' ''పోనీ కొన్ని ముఖ్య విషయాలు?'' ''ఉన్నాయి'' ''గత జన్మలో మీ భార్య రత్నాబాయి... ఆమ..

Rs.90.00

Prema

'సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది 'ప్రేమించిన మనిషి' లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం''. భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ''నాధా! ప్రేమంటే ఏమిటి ?'' అని అడిగింది. నారదుడు కంగారుగా ..

Rs.75.00

Priyuralu Piliche

ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక ఉండకూడదు'' అంది సరస్వతి. ''సృష్టించాను'' అన్నాడు బ్రహ్మ. ''గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికీ పెళ్ళిగీత నుదుట వ్రాయండి''. ''వ్రాసాను'' అన్నాడు బ్రహ్మ. ''ఇప్పుడా అమ్మ..

Rs.100.00

Ankitam

ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంద..

Rs.75.00

Anaithikam

అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంలో నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్‌. ఐ లవ్‌ యూ !'' నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్‌ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని.... ఆ కుషన్‌లోకి నా గోళ్లు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి ప..

Rs.80.00

Kasanova 99

    1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్‌ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది. &n..

Rs.100.00

Antarmukham

తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల.  - ఇం..

Rs.80.00