Product Compare (0)
Sort By:
Show:

Jeevana Geetam

ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..

Rs.60.00

Dampatyavanam

రవిచంద్ర బిజిలి భుజాలు చుట్టూ చేయి వేసాడు. దగరికి తీసుకంటూ అన్నాడు. " ఏడవకు భయపడకు" అతని కంఠం చురుగ్గా దగ్గత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. "బిజిలి నేను నీకు అన్యాయం జరుగానీయను. ఎనిమిది సంవస్తరాల క్రితం ధైర్యం లేక ఇలాటి పరిస్థిస్తుల్లో నా కెంతో ప్రియమైనాటు వంటి వ్యక్..

Rs.60.00

Bandhi

కవితా ! పెళ్ళంటే నాకు భయం లేదు. కానీ ఈ లోకం చేసే అవహేళనల్ని సహించే శక్తి నాకు లేదేమోనని భయం వేస్తోంది. చిన్నప్పటి నుంచి అవసరం వున్నా లేకపోయినా చుక్కమ్మత్తలాంటి వాళ్ళు పదేపదే గుడ్డివాడు అంటూ నా అవిటి తనం వేలెత్తి చూపుతూ వ్యంగ్యంగా మాటలు అనేవాళ్ళు. నేను సాటి పిల్లలతో కాస్త సరదాగా ఉ..

Rs.60.00

Bahumati

మనసు కసితో కరకర మంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరిం చలేదని. కాని శ్రీధర్ తనను మోసం చేశాడు . తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఎమైపోతేనేం ? అతని ఐ కావలసింది పిల్లలు, తండ్రినయ్యాననే గర్వం. అది దొరికితే చాలు మగవాడికెంత స్వార్ధం ? అంత స్వార్ధం మనసులో పెతుఉకుని పైపైన..

Rs.50.00

Avyaktam

ఆనంద్ - విజయ్ .. ఈ ఇద్దరి స్నేహం ఒక అపురూపం. వీరి స్నేహం ఎంతమందికి ఈర్హ్యని రేకెత్తిం చింది ! తమకి లేని అదృష్టం ఏదో ఆ ఇద్దరి సొంతం అనిపించేది ! అంట నిజాయితీగా అంత అంకితంగా అంత ప్రేమాభిమాలాలతో కంచుకోటలా ఒకరికి ఒకరు ఉండగలగడం అరుదే, వాళ్ళిద్దరూ ఎకభావంతో, ఇకమత్యంతో ఒకరికి ఒకరు తొడుగా..

Rs.60.00

Atmeeyulu

"ఏమిటి బాధ ?" అంది సరోజ జ్వరం  చూస్తూ, " నా బాధని భగవంతుడు కూడా తీర్చలేదు! " సీత బిగబట్టిన కంఠంతో అంది. అంటే సరోజ తెల్లబోతూ అడిగింది . నీకు తెలియదా ? నిజం చెప్పు, నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయటానికా ? లేక నా భర్త ప్రేమని తిరిగి పొందతానికా ? "సీతా!" సరోజ ..

Rs.50.00

Anuraga Ganga

"అదిగో ప్రీతి " అన్నారెవరో శరత్ గబాల్న తిరిగి చూశాడు. అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా , పాల నురగలాంటి తెల్లటి దుస్తులతో , మెల్లగా మెట్లు దిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో , పార్టీకి వచ్చిన ఆహాతులందరి కళ్ళ..

Rs.80.00

Andhra Yuvakudaa- Da..

చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో ఉంటాయి. కాని మానవత్వం సుగ్గుపదవలసిన సంఘటనలు అరుదు. డబ్బే జీవితంగా భావించి భవానీ ప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్చావంగా మార్చిన ఆ సంఘటన ఏమిటి ? షేమ్ కథ చదవండి. తెలుస్తుంది. నిరుద్యోగం కలిసి రాణ..

Rs.50.00

Amrutadhaara

వరుణ్ దామ్మా ! వెళదాం ! " మనోజ్ కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక..

Rs.80.00

Amara Hrudayam

ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో  ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునేంత అప..

Rs.80.00

Vijeta

మాధవ్ దేశం కోసం జైలుకి వెడతాడు. 1947 లో స్వాతంత్ర్యం వచ్చాక అతడూ విడుదల అవుతాడు. తన కోసం ఎన్ని యుగాలైనా సరే ఎదురు చూస్తానని బాన చేసిన మరదలు సుధా మరొకరి సొంతమై పోతుంది. ఆ తర్వాత విచిత్రమైన పరిస్థితుల్లో పరిచయమవుతుంది. సంధ్య . అయితే అనుకోకుండా రైలు లో సంధ్యని బలత్కరిస్తాడు మాధవ్ అక్కడి నుంచి కదా ఎన్నో..

Rs.70.00

Vegiterian Vantala P..

వేజిటబుల్ ఇడ్లి, అలచంద వడ, సేమ్యా పకోడీ, కొత్తిమీర పరోటాలు, కాలీప్లవర్ వేపుడు, దోస , కొబ్బరి పెరుగు పచ్చడి, మినప అప్పడాలు, గుమ్మడి పండ్లు జామ్ , అబ్బ !నోరూరుతుంది. కదూ ! ఇట్లాంటి రుచికరమైన ఎన్నో వంటకాల్ని యంచక్క క్షణాల మీద చేసుకోవచ్చు . యద్దనపూడి సులోచనారాణి గారి 'వెజిటేరియన్ వంట..

Rs.125.00

Snehamayie

మొదట నా మనసు ఈ పెళ్లి వైపు ఎలాంటి ఆలోచనా లేకుండా మొగ్గిన మాట వాస్తవమే, ఆ భ్రమలోనే మీ ఉంగరం స్వీకరించాను. అందరి ఆడ పిల్లల్లాగానే నేనూ పెళ్లి, భర్త, ఇల్లు, పిల్లలు అంటూ కలలు కన్నాను. నాలో మంచితనం, విశాలత్వం పోయినాయి . స్వార్ధం అనే దెయ్యం ణా తల మీదకి ఎక్కింది. శారదా ! అస్పష్టం..

Rs.60.00

Samsara Radham

భానుమతి కృష్ణ ప్రసాద్ లది ఒద్దికైన కాపురం. వాళ్ళ అన్యోన్య దాంపత్య ఫలమే సునీత. కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు చనిపోతే అతని భార్య సత్యవతిని ,కోడును కిరణ్ నీ ఇంటికి తెచ్చి ఆదరించాడు. సునీతని కిరణ్ కిచ్చి చేయాలనుకున్నాడు. అంతా ఒప్పుకున్నారు. అయితే భానుమతి ఓ నాటి చిన్న సంఘటనతో మనసు మార్చ..

Rs.50.00

Premadeepika

రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకిత..

Rs.70.00

Nenu Rachayetrini Ka..

నాకు నిజంగా మతిపోయింది. వదిన చేతిలో టెలిగ్రాం తీసుకుని చూశాను. నిజమే ! టెలిగ్రాం నాకే యిచ్చారు. ఏం మాట్లాడాలో తోచని నేను తడబదతూ - కాని .. అన్నయ్యా! .. నేను నేను ఇదెలా ?  ఇప్పుడే ఉత్తరం వ్రాసేస్తాను అన్నాను.... వీల్లేదు ఇప్పుడు కాదు. నవల పూర్ర్తిగా పడనీ, తర్వాత " అన్నాడు. నిజ..

Rs.50.00

Neerajanam

"అక్కా !నువ్వు పెళ్లి చేసుకోదలచుకుంటే మాకేమి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎన్నుకున్న యీ హరికృష్ణ భార్యని చంపిన ఒక హంతకుడు ! నువ్వు చూసి చూసి అతనితో జీవితం ముడి పెట్టుకుంటానంటే మేం భరించలేక పోతున్నాం ! నీ ఆప్తులుగా నిన్ను వారించడం మాధర్మం ఆతను తన మాటల మాయాజాలంతో నీ కళ్ళకి జీవి..

Rs.75.00

Mouna Tarangaalu

నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్..

Rs.100.00

Mohita

మోహితకి క్షణం క్షణం ఈ పెళ్ళికి ప్రధాన కారణం తనే అని గుర్తుకు రాసాగింది. తను జబర్దస్తీగా అతని జీవితంలో ప్రవేసించింది. !తను ఎంత తెలివి తక్కువగా అలోచిస్తాంది !తనకి తరుణ్ కీ మధ్య అన్నూ అడ్డంగా నిలుస్తోందని ఆగ్రహపడుతోంది ! కానీ ఎంత తప్పు !అన్నూ - తరుణ్ ల  మధ్య తను అడ్డుగా వచ్చింది. తను పరాయి వ్యక్తి! అన్..

Rs.75.00

Manobhiraamam

"కాని అంకుల్ శౌరికి నానీడ చూసినా పడదే నిస్సహాయంగా చూస్తూ అంటున్న అతని ముఖంలో కోపానికి మించిన ఆత్మాభిమానం కనిప్స్తింది. యశస్వీ నాకు తెలుసు. నీకు చాలా సార్లు చెప్పను కూడా ! శౌరిది కాస్త తొందరపాడు స్వభావం ! మనసులో మాట దాచుకునే అవసరం లేనట్లు ప్రవర్తిస్తుంది. .. త్వరగా మనుషులతో ..

Rs.60.00