Jai Javaan
'చీకటి తర్వాత వెలుగురాక తప్ప''దని చెప్పే సినీ చిత్ర కథ చిత్రాతి చిత్రమైన మలుపులు. జేమ్స్‌బాండ్ ఒడుపులు...వీరమరణం పొందాడనుకున్న కెప్టెన్ రవి నర్స్ సుశీలను వెంటబెట్టుకుని ఇంటికి వస్తాడు. వేడుకగా వివాహ సన్నాహాలు జరుగుతుండగా సుశీల యాక్సిడెంట్లో మృత్యువాత బడుతుంది. పిచ్చివాడిలా తి..
Rs.50.00
Secretary
సెక్రెటరీ 20 వ శతాబ్దపు బెస్ట్ సెల్లర్ ఏకంగా 75 ముద్రణలు పూర్తీ చేసుకున్న నవల ఇది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు నవలా పాఠక హృదయ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి యద్దనపూడి సులోచనా రాణి . ఆమె తోలి నవలే ఈ సెక్రెటరీ. 1965 లో విడుదలై ఇది సంచలనం సృస్టించింది. శ్రీమతి సులోచనారాణి శైలి..
Rs.100.00
Keerti Keeritaalu
" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..
Rs.120.00
Sowgandhi
పెళ్లి వద్దనటానికి కారణం - నీ మనసు - ఇంకెవరి పట్ల అయినా... అతని గొంతు చాలా సందేహంగా,వేదనాభారితంగా వుంది. అడగకూడని మాట అడుగుతున్నంత నిపాదిగా, మొహమాటంగా కూడా వుంది. ఏమిటి సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహావేశాలు పొంగులూ వచ్చేశాయి. చుర్రుమన్నట్టు అంది. " అంట..
Rs.50.00
Jyoti
అతనికేదో గొప్ప అనుభవం అందబోయి, చేజారి పోయి దురదృష్టం వంతుదని వెక్కిరించి నట్లుయింది. ఏంతో అందంగా రంగులు ఏరి ఓపిగ్గా కడుతున్న పూలమాలని తెంపి పువ్వులు చిందర వందర గా గిరాటు పెట్టినట్లు, అందంగా బొమ్మ గీద్దామని కాగితం తీసుకుని రంగులు కలుపు కుంటుంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగుల్ని ..
Rs.50.00
Jahnavi
అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..
Rs.80.00
Namachandrikalu (Pil..
అత్యంత శ్రద్ధాసక్తులతో, అపారమైన ప్రేమతో పిల్లల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి శ్రమించి యేర్చికూర్చిన అద్భుత పిల్లల పేర్ల మణిహారం ఈ నామ చంద్రికలు. వెన్నెల నవ్వులు విరబూయించే మీ ముద్దుల బిడ్డకు ఈ పుస్తకంలోంచి చక్కని వో నామ చంద్రికను ఎంచుకుని మురిసిపోండి! ..
Rs.35.00
Abhijata
"నేనేం యివ్వగలను నీకు ? పెళ్లి అయినదాన్ని ! పిల్లలు గల దాన్ని ! నువ్వు నా జీవితంలో చాలా లేట్ గా వచ్చావు. అది నా దురదృష్టం. నాకు ఏడుపు వచ్చేసింది. సోఫాకి తల ఆనించుకుని మౌనంగా రోదించ సాగాను. అతడు నా చేయి రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. హేమూ అది నా దురదృష్టం కూడా ! నువ్వ..
Rs.70.00
Sweta Gulabi
"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన..
Rs.80.00
Sahajeevanam
ఏమన్నాడు ? "నువ్వు పొతే, నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగాలను" అన్నాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతడి చెంప చెళ్ళుమనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. శ్యామసుందర్. అత్తగారు అపరాకాళికలా వచ్చి విరుచుపడింది. "వాడికి కోడతావుటే! నువ్వు మనిషివేనా ! ఆడదానివేనా?" "ఇది మా ఇద్దరి వ..
Rs.80.00
Ee Desam Maakemichhi..
ప్రభు సబ్ఇన్స్పెక్టర్, బిందు అతని భార్య, రచయిత్రి. వారికి నలుగురు పిల్లలు. విధి నిర్వహణలో అనికాతనే సాటి. తన పర భేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. వేటికీ లొంగడు. యిలాంటి వారివల్లనే ప్రభుత్వ యంత్రాంగానికి తుష్టి పుష్టి వచ్చేది. న్యాయం, ధర్మం సక్రమంగా పాలింపబేది. అయితే ఒక్కోసారి తన ..
Rs.80.00
Radha Krishna
గిరిగారు అనునయంగా చెప్పారు. కృష్ణ భర్తని చంపిందనే అపవాదు నెత్తిన పడిన రాధ నీకు తనని గురించిన ఏ విషయమూ తెలియపరచ వద్దని మాట తీసుకింది. కేసు విచారణ జరిగి వరహాల రావుకీ దుర్గంమకీ శిక్ష పడినా ఇదంతా రాధా తరపున మేము చేరి కేసుని గోల్ మాల్ చేశామని , రాధకి శిక్ష తప్పించామని లోకం మమ్మల్ని కూడా అడిపో..
Rs.75.00
Vennello Mallika
అప్పటికే ఆతను ఆమె తలని ఛాతీకి అదుముకున్నాడు. ఆమె ఏడుపు ఉదృతం అయ్యింది. అతని రెండు చేతులూ ఆమె చుట్టూ బిగిశాయి. "ప్లీజ్ విజ్జీ" బలవంతంగా ముఖం ఎట్టి ఆమె య్డుస్తున్న కాళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. "ప్లీజ్ !... ప్లీజ్ నన్ను వదిలేయవు కదూ ! నన్ను వదిలెయ వద్దు. న..
Rs.70.00
Sukumari
నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరూ ఒప్..
Rs.80.00
Sitapati
"ఇందిరని ప్రేమిస్తే ఈ సీతా అనే శాల్తిని ఎలా పెళ్లి చేసుకున్నారూ అని అడుగుతున్నాను ! అంత ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నన్ను యందుకు చేసుకోవాలి? కాదు -నా డబ్బు చూసి మీరు ప్రలోభపడ్డారు. నిజం చెప్పండి ! నాకు డబ్బు లేకపోతె మీరు పెళ్లి చేసుకునేవారా ?" అని నిలదీస్తుంది సీత. "ఈ ప్రప..
Rs.70.00
Prema Peetam
"బావ మంచివాడు ! దేవుడిలా పలకడు , ఉలకడు, ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు. సాక్షాత్తూ ఆ దేవుడే కావచ్చు. కానీ ఎప్పుడూ బావ దగ్గర ఏనాడూ ఎరగని ధ్రిల్ సుమన్, యీ కొద్ది గంటల్లో నే చూపించాడు. సుమనతో ప్రతిక్షణం ఎంత ధ్రిల్ గా వుంది. ఆటను పాట పాడినా, కొట్టినా , ఏడిపించినా అ..
Rs.70.00
Nisanta
"నిశా ! నీకు తెలుసా ? నువ్వు నాకు సరిగ్గా అర్ధంకావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిసారి నా కాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి శిక్ష ఏమిటి తెలుసా? చూపుడువేలు చూపించాడు. ఏమిటి అంది. నీ పట్ల నా కాలిక్యులేషన్ తప్పి, రిజల్ట్స్ రాంగ్ అని వచ్చిన క..
Rs.60.00
Mouna Poratam
"నేను ఇక తిరిగి రాను " అంటే ? నేను సన్యాసిస్తున్నాను ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు. ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది. జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అత..
Rs.70.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.60.00
Dampatyavanam
రవిచంద్ర బిజిలి భుజాలు చుట్టూ చేయి వేసాడు. దగరికి తీసుకంటూ అన్నాడు. " ఏడవకు భయపడకు" అతని కంఠం చురుగ్గా దగ్గత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. "బిజిలి నేను నీకు అన్యాయం జరుగానీయను. ఎనిమిది సంవస్తరాల క్రితం ధైర్యం లేక ఇలాటి పరిస్థిస్తుల్లో నా కెంతో ప్రియమైనాటు వంటి వ్యక్..
Rs.60.00