Product Compare (0)
Sort By:
Show:

Prema Peetam

"బావ మంచివాడు ! దేవుడిలా పలకడు , ఉలకడు, ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు. సాక్షాత్తూ ఆ దేవుడే కావచ్చు. కానీ ఎప్పుడూ బావ దగ్గర ఏనాడూ ఎరగని ధ్రిల్ సుమన్, యీ కొద్ది గంటల్లో నే చూపించాడు. సుమనతో ప్రతిక్షణం ఎంత ధ్రిల్ గా వుంది. ఆటను పాట పాడినా, కొట్టినా , ఏడిపించినా అ..

Rs.90.00

Atmeeyulu

"ఏమిటి బాధ ?" అంది సరోజ జ్వరం  చూస్తూ, " నా బాధని భగవంతుడు కూడా తీర్చలేదు! " సీత బిగబట్టిన కంఠంతో అంది. అంటే సరోజ తెల్లబోతూ అడిగింది . నీకు తెలియదా ? నిజం చెప్పు, నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయటానికా ? లేక నా భర్త ప్రేమని తిరిగి పొందతానికా ? "సీతా!" ..

Rs.75.00

Ee Jeevitam Nadi !

ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను. కానీ అది తప్పు, యీ జీవితం నా ఒక్కరిదే కాదు, నా చుట్టూ వున్నవారిది కూడా! ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా యీ జీవితం నాది అనుకుంటే ఆ వ్యక్తి స్వార్థపరులే అయివుండాలి. లేకపోతే అమాయకులైనా, మూర్ఖులైనా అయివుండాలి. ''ఈ జీవితం నాది'' అనుకుని శ్రమించి, నా ఒక్కరిదే కానట్టు చుట్టూ..

Rs.70.00

Jeevana Geetam

ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..

Rs.90.00

Abhisaapam

మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి  వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద..

Rs.100.00

Agnipoolu

రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను  జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..

Rs.60.00

Amara Hrudayam

ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో  ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..

Rs.150.00

Premadeepika

రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకిత..

Rs.100.00

Sukumari

నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా  జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా  వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే  మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలు..

Rs.125.00

Mouna Poratam

"నేను ఇక తిరిగి రాను " అంటే ? నేను సన్యాసిస్తున్నాను ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు. ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది. జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అత..

Rs.100.00

Nisanta

"నిశా ! నీకు తెలుసా ? నువ్వు నాకు సరిగ్గా అర్ధంకావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిసారి నా కాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి శిక్ష ఏమిటి తెలుసా? చూపుడువేలు చూపించాడు. ఏమిటి అంది. నీ పట్ల నా కాలిక్యులేషన్ తప్పి, రిజల్ట్స్ రాంగ్ అని వచ్చిన క..

Rs.70.00

Keerti Keeritaalu

" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..

Rs.130.00

Meena (II Parts)

నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వెం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసి పోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్ కి సంబంధించినది . ముందు ముందు ఓకే రోజున అమ్మ యందుకింత  గట్టిగా పట్టుబటిందో నీకే తెలిసి వస్తుంది. ..

Rs.200.00

Meena ( 2 Volumes)

  ''నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్‌కి సంబంధించినది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాదీ, ఫల..

Rs.200.00

Prema Simhasanam

"స్వప్నా స్వప్నా " అస్పష్టంగా అన్నాడు.  స్వప్న చిన్నపిల్లలా అతణ్ణి హత్తుకుపాయింది. చెప్పు స్వప్నా ఎందుకిలా చేశావు ? ణా ప్రేమ నీకు ధైర్యం యివ్వలేకపోయింది కదూ ! అన్నాడు. కాదు కాదు ధైర్యం యివ్వకపోతే నేనిలా దూరంగా బ్రతకలేను. నేను చచ్చిపోదామనే అనుకున్నాను. కానీ కానీ - బాబు నాకు ఆ సాహసం లేకపోయింది...

Rs.120.00

Sahajeevanam

ఏమన్నాడు ? "నువ్వు పొతే, నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగాలను" అన్నాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతడి చెంప చెళ్ళుమనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. శ్యామసుందర్. అత్తగారు అపరాకాళికలా వచ్చి విరుచుపడింది. "వాడికి కోడతావుటే! నువ్వు మనిషివేనా ! ఆడదానివేనా?" "ఇది మా ఇద్దరి వ..

Rs.100.00

Ee Taram Katha

మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే యద్దనపూడి సులోచనారాణి నవల. ''పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం, కట్నాలు, కానుకల పేచీలు...యీ తతంగానికి తరతరాలుగా అలవాటుపడిపోయాం మనం వేరు హేమా! మనది కొత్తతరం ...'' ''ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. అన్నింటిక..

Rs.130.00

Vennello Mallika

అప్పటికే ఆతను ఆమె తలని ఛాతీకి అదుముకున్నాడు. ఆమె ఏడుపు ఉదృతం అయ్యింది. అతని రెండు చేతులూ ఆమె చుట్టూ బిగిశాయి. "ప్లీజ్ విజ్జీ" బలవంతంగా ముఖం ఎట్టి ఆమె య్డుస్తున్న కాళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. "ప్లీజ్ !... ప్లీజ్ నన్ను వదిలేయవు కదూ ! నన్ను వదిలెయ వద్దు. న..

Rs.70.00

Neerajanam

"అక్కా !నువ్వు పెళ్లి చేసుకోదలచుకుంటే మాకేమి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎన్నుకున్న యీ హరికృష్ణ భార్యని చంపిన ఒక హంతకుడు ! నువ్వు చూసి చూసి అతనితో జీవితం ముడి పెట్టుకుంటానంటే మేం భరించలేక పోతున్నాం ! నీ ఆప్తులుగా నిన్ను వారించడం మాధర్మం ఆతను తన మాటల మాయాజాలంతో నీ కళ్ళకి జీవి..

Rs.100.00

Madhura Swapnam

కల్యాణి డాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకి మనం ఎవరో మర్చి పోయేంత మైకం వస్తుంది. అవునూ మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడు తుందేమిటి ? నీకెలా పరిచయం ! ఆమెకి కాలు కి దెబ్బ తగిలింది. నేను కట్టు కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తేలియదు . ఏమిటి క..

Rs.70.00