Buy Telugu Books about World History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Raktasruvulu

స్పెయిన్‌, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాఈయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషి చేసే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డా|| బెతూన్‌ జీవిత కథే 'రక్తాశ్రువులు'. సిడ్నీ గోర్డన్‌, టెడ్‌ అలెన్‌లు ఇంగ్లీషులో రాసిన 'ది స్కాపుల్‌, ది స్వోర్డ్‌'కు ఇది సంక్షి..

Rs.180.00

Ee Samaja Dushtvam P..

నీ పతనము` రూపంలో నేను నా భావాలను కొన్నింటిని వ్యక్తీకరించాను. నిజానికి ఈ భావాలను మరింత తీవ్రమైన పదజాలంతో వెలువరించి ఉండాల్సింది. కానీ అంతటి ఉగ్రమైన పదాలు వెంటనే లభించనదువల్లా, ఈ పుస్తకాన్ని పాఠకులకు అందించాలనే తపనవల్లా మెత్తటి మాటలనే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పుస్తకం నేను ఛప్రా ( బీహారు ) జైల్లో వుం..

Rs.25.00

Aadhunika Charitra

సోవియట్‌ యూనియన్‌ - కమ్యూనిస్టు పార్టీ, తన కాలంలో, ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన అత్యద్భుతమైన పుస్తకాల్లో ఈ ''ఆధునిక చరిత్ర'' కూడా ఒకటి. చరిత్ర పుస్తకాల్లో వేరే వాటిని రెండు డజన్ల పుస్తకాలు చదివినా తెలుసుకోలేని విషయాలు ఈ ఒక్క పుస్తకంలో తెలుసుకుంటాం. ఈ పుస్తకం ప్రత్యేక ఏమిటంటే, మానవులందరూ ఒకే రకపు సముదా..

Rs.120.00

Sankshobhamlo Ukrain..

నేడు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న దేశం యుక్రెయిన్. తన ఆధిపత్యంలో ఏక ధ్రువ ప్రపంచాన్ని అలాగే కొనసాగించాలని ధృడ నిశ్చయంతో వున్న అమెరికా, అందుకు అవరోధంగా రష్యా రావచ్చని భావిస్తూ, దానిని కట్టడి చేయాలనే లక్ష్యంతో రాజకీయం జేస్తున్న అమెరికాకు యుక్రెయిన్ పావుగా దొరికింది. అందువల్ల యుక్రెయిన్ గురి..

Rs.30.00

Prapancharajyala San..

      ప్రపంచ దేశాలు దాదాపు రెండు వందలు. ఇందులో ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు 192 సభ్యులు గా లేని దేశాలు ఆరు. ఇవే గాక ఇంకా ఇతర దేశాల అధీనంలో ఉన్న ప్రాంతాలు ముప్పైకి పైగా ఉన్నాయి. ఈ దేశాల గురించి సంక్షిప్తంగా వివరించే గ్రంధమే "ప్రపంచ రాజ్యాల సంగ్ర..

Rs.160.00

Railu Badi

రైలుబడి టెట్సుకో కురొయనాగి తెలుగు, ఈశ్వరి, ఎన్‌.వేణుగోపాల్‌ రైలు బడి ...టొటొచాన్ ... ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ కురొయనాగి అద్భుత రచన. టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి, నడిపిన సొసాకు కొబయాషి అనే వ్యక్తి గురించి రాయడం నేను ఎన్నాళ్లుగానో చేయదలచుకున్న పనుల్లో ఒక..

Rs.50.00

Islam Charitraka Pat..

ప్రపంచంలోనే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రెండో అతి పెద్ద దేశం మన భారతదేశం. అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించటంలోనూ, ఆ విప్లవానికి ఉన్న సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేస్కోవటంలోనూ ఎంతో అవగాహనా రాహిత్యం నెలకొనటం విషాదం. ఈ నేపధ్యంలో ప్రపంచ మానవ చరిత్రలో ఇస్లాం పోషించిన చారిత్రాత్మక..

Rs.25.00

Aa Neeli Mabbulalo....

ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్‌లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు... రెండు ప్రపంచ యుద్ధాల వెనుక దాగిన అమానవ..

Rs.160.00

Bhayam Punadi Paine ..

(బ్యాటరీసీ టౌన్ హాల్లో నేషనల్ సెక్యూరిటీ సొసైటీ దక్షిణ లండన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో 1927 మార్చి 6న బెర్ర్టాండ్ రస్సెల్ చేసిన ఉపన్యాసం) మీ ఛైర్మన్ వివరించిన విధంగా ''నేను ఎందుకు క్రైస్తవుడ్ని కాను`` అనే ఆంశంపై మాట్లాడనున్నాను. నేను మొదటగా మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. 'కైస్తవుడు` అ..

Rs.40.00

Chilee

సాల్వెడార్ అలెండీ, పాబ్లొ నెరూడాలతో పాటు ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షులైన వారు రాసిన వ్యాసాలు, గేయాలు, ప్రసంగాల సంకలనం 'చిలీ, మరో సెప్టెంబర్ 11`. హవానాలో జరిగిన సంఘీభావ సభలో క్యూబానేత ఫైడెల్ కాస్ట్రో అలెండీ త్యాగాన్ని, ధీరత్వాన్ని శ్లాఘిస్తూ ఎంతో ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. అది కూడా ఇ..

Rs.30.00

Dushta Rajyam

స్వేచ్ఛ, మానవ హక్కుల పేరుతో అమెరికా విధానాలు అనాగరిక నేర చర్యలకు ఎలా దారితీస్తున్నాయో ఒకప్పుడు అమెరికా విదేశాంగ శాఖలో పని చేసిన విలియం బ్లమ్ ఎంతో సూటిగా, వాస్తవాల ఆధారంగా ఈ పుస్తకంలో వివరించారు. 'శాంతి కోసం బల ప్రయోగం` అంటూ అమెరికా ఎంతటి దుర్మార్గాలకు పాల్పడుతున్నదీ ఆయన స్పష్టం చేశా..

Rs.40.00

Piramidla Desamlo

ఇంతవరకు మనకు తెలిసిన చరిత్ర ఆధారంగా పేరు ప్రఖ్యాతుల్లోనూ ప్రాచీనతలోనూ మెసపుటోమియా, ఈజిప్టులే మానవ చరిత్రలో ప్రధాన స్థానములంకరించుకున్నాయి. ఆరువేల సంవత్సరాల పూర్వ నుండి ఈజిప్టు చరిత్ర మనకు తెలుస్తోంది. సైన్సును, ప్రపంచ చరిత్రను నేర్చుకోవాలనుకునే వారు తప్పక ఈజిప్టు ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉం..

Rs.25.00

Samkshiptha Prapamch..

భూమి పుట్టుక నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకూ మానవ జాతి వికాసం వివరిస్తూ అందులో నూతన రాతియుగం, జూడాయిజం, ఏధన్స్‌ కళావైభవం; జీసస్‌ జీవితం, ఇస్లాం ఎదుగుదల, అమెరికాను కనుకొనడం, పారిశ్రామిక విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం ఓ క్రమంలో వివరించిన కధవంటి రచన. ..

Rs.200.00

Prapancha Charitra

మానవ ప్రగతిని, పరిణామాన్ని రికార్డు చేసిన ఈ 'ప్రపంచ చరిత్ర' మన పూర్వీకులు బురదలో జీవించిన సూక్ష్మజీవుల నుండి, వానర జాతుల నుండి ఎలా పరిణామం చెందారో చెప్పడమే గాక చరిత్ర నిర్మాతలుగా మారి వారు ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరించారో వివరించింది. వస్తు మార్పిడి కాలం వరకు సామాన్యుల జీవితం ఒక రకంగా ఉండి - మతం, ..

Rs.60.00

Paris Commune

మానవ చరిత్రలో ప్రప్రథమంగా శ్రామికవర్గ రాజ్య సంస్థాపనార్థం జరిగిన మ¬జ్వల ప్రయత్నమే పారిస్‌ కమ్యూన్‌. (1871 మార్చి...పారిస్‌ కమ్యూన్‌) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహులైన మార్క్స్‌ - ఎంగెల్స్‌లు పరోక్షంగా పాల్గొన్న ఈ శ్రామికవర్గ మహావిప్లవం, ప్రపంచ సోషలిస్ట్‌ వ్యవస్ధలో నూతనాధ్యాయ..

Rs.400.00

Darwin Parinamavaada..

మానవ జాతి విజ్ఞానాభివృద్ధి క్రమాన్ని కీల మలుపుతిప్పిన గొప్ప గ్రంథం చార్లెస్‌ డార్విన్‌ రచించిన 'జాతుల ఆవిర్భావం'. నిజానికి డార్విన్‌ తన గ్రంథానికి పెట్టిన పూర్తి పేరు 'ప్రకృతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం' ( The  Origin of Species by Means of Natural Selection). ప్రకృతి వరణం (ఎంపి..

Rs.80.00

Prapancha Charitra (..

ఈజిప్టు-బాబిలోనియా- నినివే, ప్రాచీన భారతీయ నాగరికతలు, భారతావనికి ఆర్యుల ఆగమనం, యూరపు, ఆసియా ఖండాలలో వారి వ్యాప్తి, చైనా సంస్కృతీ వైభవం, నోసోస్ - గ్రీసుల పురాసంస్కృతి - రోమన్ సామ్రాజ్యం, బైజాంటియన్, రెండు ఖండాలలో అరబ్బుల పురోగమనం - బారతీయ సంస్కృతీ పునర్వికాసం - దాని పతనం, అమెరికాల..

Rs.350.00

Prapancha Charitra (..

ఈజిప్టు-బాబిలోనియా- నినివే, ప్రాచీన భారతీయ నాగరికతలు, భారతావనికి ఆర్యుల ఆగమనం, యూరపు, ఆసియా ఖండాలలో వారి వ్యాప్తి, చైనా సంస్కృతీ వైభవం, నోసోస్ - గ్రీసుల పురాసంస్కృతి - రోమన్ సామ్రాజ్యం, బైజాంటియన్, రెండు ఖండాలలో అరబ్బుల పురోగమనం - బారతీయ సంస్కృతీ పునర్వికాసం - దాని పతనం, అమెరికాల..

Rs.350.00

Manavude Chartitra N..

ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు. మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ..

Rs.50.00

History of the world

We know that man appeared on this planet about lakhs of years ago and his development to the present stage had to cross so many hurdles. Man's evolution on this planet is very much interesting to know. Archaeo-logists have pieced together the story of man and his evolution by studying what the peo..

Rs.25.00