Alajadi Maa Jeevitam
మౌఖిక చరిత్ర వర్క్‌షాపులు స్పారో నిర్వహించిన ప్రాజెక్టులలో అంతర్గత భాగమయ్యాయి. స్త్రీల పాటలు, జానపద పాటలు, రూపకాలు, కథలూ ఇవన్నీ సంప్రదాయకంగా మన సంస్కృతిలోని మౌఖిక చరిత్రగా రూపొందాయి. కాలానికి నిలిచిన ఈ పలుకు చరిత మన మధ్య సజీవంగా ఉండి వర్తమానంలో కూడా ఒక అర్థాన్ని సంతరించుకుంది. ఇప..
Rs.150.00
Charitra Swaraalu
ఇవి చరిత్ర స్వరాలు సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. దాచేసిన స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యాకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళ తరబడి బిగించిన ఉరిలో చిట్టిన కంఠనాళాల రుథిర స్వరాలు. చీకట్లను దనుమాడే వెలుతురు కరవాలాల కరకు స్వరాలు. క..
Rs.10.00
Saamanyula Saahasam
ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ 'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత ..
Rs.20.00
Atadu-Ame Manam
లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితా, గొప్ప వ్యక్తీ ఒకడే అవడం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి లక్ష్మణరావుగారు. అరుదైన రచన 'అతడు-ఆమె'. లక్ష్మణరావుగారి వ్యక్తిత్వాన్నీ ఆయన రచనల్నీ విడదీసి చూడలేం. ఆయన రచనలు ఆయన..
Rs.30.00
Tadi Aarani Gaayalu
ఈ పుస్తకం కొందరు స్త్రీల వివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దు:ఖానికీ, ఆ దు:ఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి వున్న మరో అమూల్యమైన వి..
Rs.250.00
Palikinchaku Mouna M..
ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన సాహితీ వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనం లోని వ్యాసాలు: కొ.కు.నవలల్లో ప్రేమ ధృక్పధం ............ స్త్రీల సాహిత్య చరిత్ర - ఒక పరిశీలన ................... గడ్డు రోజులు .............. ఉద్యమాల విమర్శగా సాహిత్యం ................... ఎండమావులు ............. హార్వెస్ట్ కొత్త పద..
Rs.120.00
Maanavi
ఇరవై ఏళ్ళ సంసారంలో మీ నాన్నకు భార్యగా, మీకు తల్లిగా బతికాను. మీ నాన్న నన్ను ప్రేమించలేదు. నేనూ మీ నాన్నను ప్రేమించలేదు. ప్రేమించాలనే విషయం కూడా నాకు తెలియదు. మీ నాన్న నా భర్త. భర్తకు ఏం చెయ్యాలో, భర్త దగ్గర్నించి ఏం సాధించుకోవాలో నాకు సమాజం చెప్పింది. అదే చేశాను. ఒక భర్తకు భార్య ..
Rs.80.00
Santulita
అక్కినేని కుటుంబరావు నవలలు రాజ్యాంగ నైతికతను ఇముడ్చుకున్న రచనలు. కుల వివక్షను, లైంగిక వివక్షను వాటి క్రూరమైన రూపాలలో చూపిన నవలలు. ప్రజల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన పురాతన సాంఘిక నైతికత పేరు మీద అడ్డులేకుండా జరిగే తీరుకి అద్దం పట్టిన నవలలు. వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరే సంస్క..
Rs.75.00
Toli Velugulu
స్త్రీల ఉద్యమాలంటే స్త్రీ పురుషుల్ని వేరుచేసి, వారి మధ్య పోటీ పెట్టే ఉద్యమాలనీ, స్త్రీ పురుషపరంగా ఐక్యతను దెబ్బతీసే ఉద్యమాలనే ప్రతికూల ధోరణి విప్లవ శక్తుల్లో ప్రబలంగా వుంది. అవి వర్గ పోరాటాన్ని, విప్లవ పోరాటాన్ని, పక్కదారి పట్టంచే పోటీ ఉద్యమాలనీ, వాటిలోంచి పుట్టిన స్త్రీవాద సిద్ధ..
Rs.30.00
Navalaa Maalatheeyam
మాలతీ చందూర్ నవలా సాహిత్యమంతా చదివి ఏమిటీవిడ నవలల సారాంశం? మాలతీ చందూర్ ఈ నవలల ద్వారా ఏ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించారు? ఏ ముఖ్యాంశాలను చర్చకు పెట్టారు? పాఠకులకు ఎలాంటి చూపును అందించదల్చుకున్నారు అని ప్రశ్నించుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆమె రాసిన నవలలన్నిటిలో వాస్తవ జీవ..
Rs.75.00
Volga Kathalu
తెలుగులో స్త్రీవాదాన్ని ఒక తాత్విక శక్తిగా నిలపగలిగిన ఓల్గా లోతైన, పదునైన శక్తితో కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించారు. ఆమె కథలలో కనిపించే పాత్రలన్నీ ఊహా ప్రపంచానికి సంబంధించినవి ఎంతమాత్రం కావు. అవి నిర్ధిష్ట వాస్తవికతలోంచి, ఆ వాస్తవికతలో వున్న అసమంజసత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినవే. అవి రక్తమాంసా..
Rs.50.00
Yashobuddha
''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో'' యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది. ''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ..
Rs.100.00