విప్లవ విజేత లెనిన్‌పై సోవియట్‌ రచయిత మయకోవస్కీ అగ్నిజలపాత గీతానికి శ్రీశ్రీ ఆంధ్రీకవన ఝంఝా పవనం. ఇది ప్రజల యుద్ధం. ప్రపంచ ప్రసిద్ధం. మయకోవస్కీ లెనిన్‌పై రాసిన మరో రెండు కవితలను శ్రీశ్రీ అనువదించినా ఈ కావ్యం ప్రత్యేకత, ప్రపంచ ప్రత్యేకకథ.

తనకు అత్యంత ప్రియమైన లెనిన్‌ పేరును లెనీనాగా కూర్చి తన పెంపుడు కూతురుకు పెట్టుకున్న లెనిన్‌ ప్రేమికుడు శ్రీశ్రీ. పలు సందర్భాలలో ఆ లెనిన్‌ మహాశయుడి గురించి శ్రీశ్రీ స్పందించిన అక్షరాలు... శ్రీశ్రీ సంధించిన అక్షరాలు అపూర్వం. అసామన్యం. అలాంటి ఒక సందర్భం లెనిన్‌ శత జయంతికి రాసిన లెనిన్‌కి నివాళి కవిత పాఠకులకోసం ఇక్కడ పొందు పరుస్తున్నాం....

పేజీలు : 85

Write a review

Note: HTML is not translated!
Bad           Good