సాహిత్య విద్యార్థులకే కాకా సాధారణ పాఠకులకు కూడా తెలుగు ప్రభందాలను చదివి, అర్థం చేసుకుని, ఆనందించాలన్న కోరికతో తెలుగు ప్రభందాలను ప్రచురిస్తున్నాం. ప్రాచీనకావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఆధునిక భాషలో సరళమైన శైలిలో రచించిన వ్యాఖ్యలు తోడ్పడుతాయని భావిస్తున్నాం.
విజయుడు విలాసముగా ప్రవర్తించిన కొన్ని సంఘటనల సమకూర్పే ఈ కావ్యం. ఈ కావ్యంలో ఈ అర్జునుడు మొదట 'ఉలూచి' యను నాగకన్యతో, రెండవసారి'చిత్రాంగద' అను నొక రాజు కూతురితో మూడవసారి శ్రీ కృష్ణుని యొక్క చెల్లెలు సుభద్రాదేవితో చేసిన శ్రుంగారమంతయు ఈ గ్రంథములో ఉన్నది. ఈ నడుమ మరియొక చెడిపోయిన శృంగారము కలదు. అది ఎందుకు చెడిపోయినదో తెలియదు.......అనేక వర్ణనలతో వివరించునదే ఈ కావ్యం ప్రత్యేకత.   -డా.సి. రామానుజాచార్యులు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good