విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతరం చర్చనీయాంశంగా ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good