శ్రీ సూర్యప్రసాదరావుగారి ఈ కథా సంపుటిలో 26 కథలు ఉన్నాయి. ఇవన్నీ 'ఆంధ్రప్రదేశ్‌' మాసపత్రిక ద్వారా పాఠకులను అలరించినవే! కథా శిల్పంలో ఎత్తుగడ, ముగింపు కీలకమైనవి.

'అతడే జ్ఞాని' కథలో పండిత లక్షణాలనే గాక శ్రద్ధ ప్రాముఖ్యాన్ని వివరించారు. సన్మానాలకు గిరాకీ బాగా రోజుల్లో సన్మానాలు చేయబడును, సన్మానాలు తిరస్కరించబడును అనే శీర్షికల్లోని కథలు ఆసక్తి పరంగాను, ప్రయోజనాత్మకంగాను ఉన్నాయి. డబ్బులేని వాడికన్నా ఉన్నది చాలదనుకుని తపన పడేవాడే దరిద్రుడని చెప్పడం బాగుంది...

- దామెర వేంకటసూర్యారావు

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good