ఎంతకాలం ఇద్దరి స్వభావాలూ, టెంపరమెంట్స్‌, ఆశలూ, ఆశయాలూ చూడక, డబ్బూ కులమూ, తాతముత్తాతల వంశ గౌరవాలూ, ఉద్యోగావకాశాలూ, బంధుత్వాలూ చూసి పెళ్ళిళ్లు జరుగుతాయో అంతకాలం ఎంత మంచి మనుషులమయినా ఈ పెళ్ళి రొంపిలోపడితే ఇక అంతే.
కాని వేణు ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోనిదే అందుకు...
తన భర్త తనకి ప్రియమైన స్నేహితుడుగా తనకి ప్రియాతి ప్రియమైన ప్రియుడిగా వుండాలే గానీ...అధికారిగా కాదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good