Product Compare (0)
Sort By:
Show:

Nemaleeka Baruvu

''వడ్డీ వందకి నాలుగు రూపాయలా'' నాయన అర్థించేవాడు. ''నీకక్కరలేక పోతే చెప్పు. బయట ఆరు రూపాయలిచ్చేవాళ్ళున్నారు'' అప్పించ్చే వ్యక్తి బెదిరింపు. ''అహు ఏదో అడిగానులే తాతా'' నాయన బతిమిలాడే ధోరణి. ''ఎప్పుడిస్తావు'' అప్పు పత్రం రాసేటపుడు రివాజుగా అడిగే ప్రశ్న. ''కార్తీక మాసం వరకి ఇస్తా'' నాయన హామీ. చివర్లో ..

Rs.100.00

Konni Velugu Needalu

అనుకుంటాంగానీ, కాలాన్ని ఒడిసి పట్టడం ఎవరికల్లా కాదు. సూర్యాస్తమయాలు జరుగుతూనే ఉన్నాయి. పోరాటాలు శాంతి ఒప్పందాలు ఎక్కడెక్కడో చరిత్ర కెక్కుతూనే ఉన్నాయి. ఎవరి జీవితం వారిదే. జీవితమన్నాక ఎత్తొంపులు సహజమే. భరించగలిగేంత వరకు బాధని సహించగలం. ఆ తర్వాతే, బతకటంలోని రహస్యాన్ని గెలుచుకోగలిగితే జీవితాన వెలుగు. ..

Rs.130.00