శ్రీ వేమన యోగి మహా వేదాంతి - యోగతత్వజ్ఞుడు - సద్గురుమూర్తి మహోత్తమ యోగి. ఆధ్యాత్మికతను చాటిన దివ్య ప్రజాకవి. నీతి - భక్తి - వైరాగ్య - ఆత్మయోగ జ్ఞానములను చాటిన మోక్షదాతయగు అనుపమ ఆత్మబోధకుడు, గొప్ప సంఘసంస్కర్త.

శ్రీ ముచికుంద మహర్షి ఆశ్రమాధిపతులు 'శ్రీ వెంకట కోటి యోగిగారు' - ఈ  'శ్రీ వేమన తత్వామృతము'లో శ్రీ వేమన పద్యములందరి మర్మభావములను శోధించి పరిశీలించి తూచి ప్రమాణ పూర్వకముగా ఆసక్తి ధార్మిక ఆత్మయోగ వేదాంతమును సత్యబద్ధముగా అనుభవ యోగ్యముగా సర్వగురు ఆమోదమునకు అర్హముగా శక్తికొలది వివరించి యున్నారు. పలువురు తెల్పిన అనేక పద్య భావములకాన్న ఈ పుస్తకమందలి పద్యభావములు ఎంత వరకు సత్యబద్ధమో పాఠకులే ఎరింగి - అట్టి వేమన సత్యభావములను అనుష్టానశీలురై అనుభవ పరచుకొని ప్రచారము చేయగలరు - కృతార్ధులవగరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good