ప్రాచీన భారతీయుల చరిత్రకు చక్కని అక్షర ప్రతిరూపమే సంస్కృత సాహిత్యం. చరిత్రకందని కాలం నుంచి మానవజాతి మనుగడ అందులో స్పష్టంగా గోచరిస్తుంది. సంస్కృత సాహిత్యం అతి ప్రాచీనమైంది.

సంస్కరించబడిన భాష, సంస్కారాన్ని కలిగించే భాష కనుక గీర్వాణవాణి సంస్కృత భాష అని పరిగణింపబడింది. భారతీయ భాషలకు మూలభాషగా ఆదరింపబడింది. ఆయా ప్రాంతీయ భాషలకు ఇది ఎంతో శక్తి సామర్ధ్యాలను అందించింది. ఈ భాషలో నిబద్ధమైన సాహిత్యమే సంస్కృత సాహిత్యం. ఇది మానవత్వపు విలువలకు అంకితమైన సాహిత్యమని, మానవుణ్ణి పరిపూర్ణమైన వ్యక్తిగా, శక్తిగా రూపొందించే సాహిత్యమని భావించబడింది....

Write a review

Note: HTML is not translated!
Bad           Good