ప్రాచీన కాలంలో ప్రసిద్ధ కథలు, కథనాలు మన జీవితానికి అద్భుత ప్రేరణనందించేవి.  జీవితంలో ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితులు తలెత్తినా ఈ కథలే మనుషుల్లో కొత్త ఆలోచనల్ని నింపి జ్ఞానవంతమైన జీవనం గడపడానికి ప్రేరణనిచ్చాయి. ప్రేరణ కలిగించే కాల్పనిక, వాస్తవ కథల, కథనాల సమాహారమే ఈ గ్రంథం 'వటవృక్షం నీడలో'.  జీవితంలో అసామాన్యమైన పరిస్థితులెదురైనప్పుడల్లా ఈ కథలు నాకు కేవలం ప్రేరణ నివ్వడమే కాదు, నా కార్యకౌశల్యానికీ, జీవన విధానానికీ అద్భుతమైన మార్గదర్శనం చేశాయి. - ద్వారకా ప్రసాద్‌ అగ్రవాల్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good