Product Compare (0)
Sort By:
Show:

Aalambana

    ఈ సంపుటిలోని మొదటి కథే 'ఆలంబన'. వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజనకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్ళనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్ర..

Rs.100.00

Vekuva Pata Kathaa S..

    సంక్లిష్ట వర్తమాన సామాజికార్థిక పరిస్థితులలో జీవితంలో రంగులు, రాగాలూ మాసిపోకుండా మూగపోకుండా చూసుకొనటానికి మనుషులు నిరంతరం చేయాల్సిన, కనపడని యుద్ధాల గురించిన వేకువ పాటలు, ఈ కథలు. మనుషులు తమ లోపలికి తాము చూచుకొనటానికి, మనో లోకాలలోని కాలుష్యాల నుండి విముక్తం కావటానికి, సహాయపడే కథలు ఈ 'వ..

Rs.150.00

Aasaraa

''ఆసరా'' కథల సంపుటిలోని 'అమృతాన్ని సాధించు' కథకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అథోజగత్‌ స¬దరుడు. ఏ కుల వ్యవస్థవల్ల అతను తిరస్కారానికి గురయ్యాడో ఆ కులాన్నే పట్టుకు వేళ్లాడుతూ, ఆ యువతి జీవితాన్నీ, తన జీవితాన్నీ దు:ఖభాజనం చేశాడు. ఇదీ ప్రధ..

Rs.120.00

Vana Chinukulu

సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తి ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాస..

Rs.75.00

Urvasi (Nrutya Natik..

ఇతివృత్తం - కథా సారాంశం సీన్‌ - 1 నారాయణముని గొప్ప తపస్వి. భగవత్సాక్షాత్కారాన్ని కోరి మోక్ష సాధన లక్ష్యంగా నిష్ఠగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. ఇంద్ర పదవిని ఆశించి తపస్సు చేస్తున్నాడేమో అన్న భయంతో దేవేంద్రుడు, తపోభంగం కావించమని రంభను పంపిస్తాడు. నారాయణముని చలించకపోగా, తన ఊరువునుండి మరో అప్సరస ఊర్వశిని..

Rs.25.00