మార్తా హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయవేత్త, పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన 'ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్టారికల్ మెటీరియలిజం` అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సి స్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. ఆ పుస్తకాన్ని 63 సార్లు పునర్ముద్రించటం జరిగింది. మార్క్సి స్టు సిద్ధాంత రంగంలో అన్ని ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాలు చాలా తక్కువ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good