Product Compare (0)
Sort By:
Show:

Prasidda Balala Nati..

'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..

Rs.280.00

25 Natikalu

శివప్రసాద్‌ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివ..

Rs.400.00

Valluru Sivaprasad K..

మార్క్సిస్టు పరిశీలనతో అభ్యుదయ రచయితగా సంప్రదాయ యితివృత్తాలకు భిన్నంగా శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో నూతన చైతన్యాన్ని, ఆలోచనలను సమాజానికి కథారచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దు:ఖాన్ని ఆశ్రయించినా ఆ దు:ఖకారణాలను అన్వేషిస్తూ దు:ఖ విముక్తిని కాంక్షిస్తూ కథారచన చేస్తున్న నాలుగవతరం కథా రచయిత. 30క..

Rs.60.00

Himsadhvani

      బాల్యం పైన నానాటికి అధిక మౌతున్న హింసను శక్తిమంతంగా ధ్వనించిన నాటిక హింసధ్వని బాలాలు కూడా సమాజంలో భాగం. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ దురాశతో , స్వార్ధంతో విస్మరిస్తూ, కేవలం వారిని చదువుకూ, చాకిరి బలి చేస్తునారు. పెద్దలు మారుకులు , ర్యాంకులు మాత్రమ..

Rs.20.00

Kurisina Mabbu

      యువత లో అలజడి, ఆశాంతి , దౌర్జన్య , ప్రవృత్తి , విద్వంసక చిత్తవృత్తి - ఇదొక సామాజిక రుగ్మతై పోయింది. తమ సంపద, హోదా గుర్తులో పెట్టుకుని శ్రీ మంతుల కుర్రాళ్ళు కొందరు ఎలాంటి బరితెగించే పనికైనా వెనుదీయని పరిస్థితి ఏర్పడింది. ఆ అవాంచనీయ ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది. పంటలకు ..

Rs.25.00

Balala Neeti Kathasr..

బాలల మానసిక వికాసానికి కథలు తల్లిదండ్రులు పిల్ల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ ..

Rs.550.00

Pitta Kathalu

బాలల మానసిక వికాసానికి కథలు తల్లిదండ్రులు పిల్లల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ..

Rs.50.00

Poru Nashtam Pondu L..

 ఈ పుస్తకంలో పిల్లలకోసం సందేశాత్మక నాటికలు పొందుపరిచారు రచయిత. ఈ పరంపరలో యథాలోకం తథావార్త, పోరునష్టం - పొందులాభం, జీవన నైపుణ్యం, తప్పులెన్నువారు, సత్యపాలన వంటి సందేశాత్మక పిల్లల నాటికలు పొందుపరిచారు...

Rs.75.00

Prasidda Telugu Hasy..

ఒక వందేళ్ళ కాలంలో (1900 - 2000) తెలుగులో అసంఖ్యాకంగా వెలువడిన ప్రహసనాలు, హాస్య, వ్యంగ్య నాటికల్లోంచి ఎన్నిక చేసిన యాభై రచనల సంకలనం ఇది. అటు వినోదాన్ని ఇటు సామాజిక ప్రయోజనాన్ని సమపాళ్ళలో రంగరించి ప్రముఖ రచయితలు రచించిన ఈ హాస్య నాటికల సంకలనంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా ఉంది. కలం తిరిగిన గొప్ప కవులు,..

Rs.600.00

Pillala Naatikalu

పిల్లలకు ఆలోచనాదోరానికి తగ్గట్టు గా నాటీకాలు రాయడం రచయితకు కట్టి మీద సాము లాంటిది. ఇక్కడ పాత్రధారులూ పిల్లలే, ప్రేక్షకులూ పిల్లలే. ఇద్దరి మధ్యా సమన్వయం సాధించడం అంట తేలికయిన విషయమేమీ కాదు. ఆ సమన్వయాన్ని మిత్రుడు, రచయిత వల్లూరు శివ ప్రసాద్ సాధించడనటానికి సాక్ష్యం ఈ సంపుటి లో వున్నా నాతికలే.  ఈ స..

Rs.35.00

Natakaranga Pramukhu..

గతంలేనిదే వర్తమానం లేదు. వర్తమానం లేనిదే భవిష్యత్తులేదు. తెలుగు నాటకరంగ అభ్యున్నతికి ఎందరెందరో మహామహుల కృషి, త్యాగం, సంకల్పం దోహద పడింది. రేపటి గురించిన కార్యాచరణ కోసం గతాన్ని మననం చేసుకోవటం, సమన్వయం చేసుకోవటం, విశ్లేషించుకోవటం, విమర్శించుకోవటం అవసరం. అందుకు తగిన సమాచారాన్ని ఈ తరానికి అందుబాటులో ఉం..

Rs.50.00

Bahujana Hitaya

బహుజన హితాయ.... బహుజన సుఖాయ నాటి ఆదర్సమైతే బంధుజన హితాయ...  భార్యస్సుట సుఖాయ...... అన్నది నేటి రాజకీయ నేతల ఆదర్సమైంది. నాటి రాజకీయ నాయకులూ త్యగాధనులైతే నేటి రాజకీయ నాయకులూ భోగాధనులయ్యారు. స్వార్ధమే పరమార్ధంగా, ధనార్జనే దేయంగా  ..

Rs.35.00

Prasidda Telugu Naat..

ఒక శతాబ్దకాలంలో (1900 - 2000) తెలుగులో వెలువడిన వేలకొలది నాటికల నుండి ఏర్చి కూర్చి వల్లూరు శివప్రసాద్‌ మన తరానికి బహూకరిస్తున్న అర్థనూటపదహారు సాంఘిక నాటికల సంకలనం ఇది.  ఇప్పటికే వచ్చిన పలు నాటికల సంకలనాలకన్నా భిన్నమైనది.  వైవిధ్య భరితమైనదీ. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత, కథాన..

Rs.600.00

Badi Gantalu

నేటి బాలల్లో రేపటి మహనటులూ వుంటారు. వారిలో ఉన్న నటనా కౌశలాన్ని వెలికి తీయాడానికి  లబ్దప్రతిష్టులైన నాటక రచయితలతో ప్రత్యేకంగా రాయించిన బుల్లి బుల్లి  నాటికల సంకలనమే ఈ 'బడి గంటలు'. ఈ సంకలనంలో మీకు నచ్చిన ఏదో ఒక నాటికను ఎంపిక చేసుకొని, చిన్నారి నటులతో వేషాలు కట్టించి పాఠశాల వార్షికోత్సవాలలో, ..

Rs.100.00

Munde Meluko

ముందే మేలుకో (వైద్య విజ్ఞాన కథలు) - వల్లూరు శివప్రసాద్‌ తన చుట్టూ జీవితాన్ని కదిలించే సంఘటనల్ని నిశితంగా పరిశీలించలేనివాడు కథకుడుగా రాణించలేడు. కదిలిపోయి, కలవరాన్నంతా తక్షణమే కాగితాల మీద కక్కేసినా కళాత్మక విలువలు లుప్తమవుతాయి. శిల్పానికీ శైలికీ లోపం చేయకుండా ఆ 'కదలిక'ను కాయితం మీదకి బట్వాడా చేయాలి...

Rs.75.00

Nageti Chalu

       రాజ్యం ఎవరి పక్షాన వుంటుంది? రాజ్యాన్ని నడిపించేదెవరు? రాజ్యం ప్రవేశపెట్టే సంక్షెమ పధకాలు ఎవరికీ అందాలో వారికే ఎందుకు అందటం లేదు? "ఎండమావి" కధలో బూబమ్మ లాంటి వాళ్లను ఎవరు భక్షిస్తున్నారు? వ్యవస్థ నగ్నస్వరూపం అర్ధం కావాలంటే మీరు 'ఎండమావి' ని జాగ్రత్తగా చదివి చూడండి. ఈ కధలోని బూబమ్మను గురించీ, ..

Rs.140.00

Yeruvaka Sagaali

      సకాలంలో వానలు కురవక, సాగునీరందక , పంటలు పండక్, పండిన పంటలకు గిట్టుబాటు ధా పలకక, అప్పుల పాలై రైతాంగం సంక్షోభంలో పడింది. గిట్టుబాటు కాని వ్యవసాయ రంగాన్ని నమ్ముకోలేక, బతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ రైతు పట్టణాల దారి పడుతున్నాడు. కాయలో, పండ్లో, గింజలో పండించి అమ్ముకొని బతకాల్..

Rs.25.00

Intinti Bhagotam

స్త్రీ వంట ఇంటికే అంటుకొనిపోయి వండుతూ వారుస్తూ వడ్డిస్తూ యాంత్రిక జీవితం గడుపుతూ భర్త ఆధిపత్యంలో, అవమానాలను, ఛీత్కారాలను దిగమింగుకుంటూ బ్రతకడమేనా! ఆమెకూ ఒక హృదయం ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని, తనకంటూ ఒక గుర్తింపును, గౌరవాన్ని, స్వేచ్చా స్వాతంత్య్రాలను కోరుకుంటుందనీ తెలియచెప్పే స్త్రీవాద హాస్యభరిత ..

Rs.70.00