Product Compare (0)
Sort By:
Show:

Bharata Veera Naaree..

అనాదికాలం నుంచీ ఈ దేశంలో యోధానుయోధులైన వీరులేకాదు వీర వనితలకూ కొదవలేదు. పెంపుడు తండ్రి మరణానికి కారకులైన వారిపై పగబట్టి, అనుకున్నది సాధించిన మహాధీరనాయకురాలు నాగమ్మ. ప్రేమించిన వీరుడుకోసం కన్న తండ్రినే ధిక్కరించి, అతడినే పెళ్లాడి, మోహించిన దుర్మార్గుడి చేతికి లొంగక, చితిలోకి దూకి ప్రాణాలు అర్పించిన ..

Rs.110.00

Vishappurugu

పట్టణ జీవితం ఏకశిలా సదృశం. గ్రామీణ జీవితం బహుసమాజాల చిన్న ప్రపంచం. అందుకే పల్లెలో పుట్టి పెరిగిన రాసాని పల్లెకు మాత్రమే పరిమితం కాలేదు. పల్లె బయట అడవుల్లోని సంచార జాతుల కథలకు విస్తరించినాడు. గొర్రెలు కాసే వృత్తిలో పుట్టిన రాసాని తన కులవృత్తి వరకే ఆగిపోలేదు. చాకలి, కురువ, దాసప్ప వంటి కులవృత్తుల వరకూ..

Rs.120.00

Amarajeevi Potti Sri..

మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్‌ చదివి రైల్వే ప్లంబర్‌గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్‌లో గాంధీని కలిసి తన వీరా..

Rs.75.00

Mullugarra Kathala S..

ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద ఛిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది.  మారుమూల పల్లెల్లో మూఢాచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న చైతన్య ప్రబోధం ఈ కథల్లో ..

Rs.170.00

Valasa

'మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఈణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట..

Rs.180.00

Batukaata

    అమెరికావారి 'తానా' అవార్డు పొంది, నవ్యాంధ్రప్రదేశ్‌ డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యాంశంగా వున్న విశిష్ట నవల 'బతుకాట'. బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది. జగన్నాటకంలో జీవన నాటకం ఒక అం..

Rs.150.00

Sri Krishnadevarayal..

శ్రీ కృష్ణదేవరాయల కథలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల నాటి కథలు రమణీయం-రసరమ్యం. కవుల కళాకారుల సాహితీ ప్రాభవంతో స్వర్ణయుగ వైభవాన్ని సంతరించుకున్న కళల కాణాచి విజయనగర సామ్రాజ్యం. ఈ 'శ్రీకృష్ణదేవరాయల కథలు' సంపుటిలోని ప్రతి కథ ఓ ఆణిముత్యం. హాస్యం, వ్యంగ్యం, ఆలో..

Rs.140.00

Mrutyu Kreeda Prakru..

    ఈ 'మృత్యు క్రీడ ప్రకృతి వైపరీత్య కథలు' పుస్తకంలో బీభత్స అక్షరం, పిశాచి కోర, మృత్యు క్రీడ, నిప్పు అనే నాలుగు కథలు వున్నాయి.     ప్రకృతికీ, వాతావరణానికి అవినాభావ సంబంధం వుంటుంది. వీటి మధ్య ఒక సమతుల్యత వుంటుంది. ఈ సమతుల్యతలో వ్యత్యాసం వస్తేనే ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుం..

Rs.30.00

Prasidda Telugu Nata..

రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాలకోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టినా, మేధావి వర్గాలకే పరిమితం కాలేదు. సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి, ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్థిల్లింది.  మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరము రామకృష్ణమాచార్యులు, వేదం వేం..

Rs.140.00

Veduka Paatalu

వేడుక పాటలు - డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని చదువురాని శ్రమజీవులు, తమకోసం తమలాంటి అసంఖ్యాక జనంకోసం సృష్టించుకున్న సాహిత్యం జానపద సాహిత్యం. జానపదం అంటే పల్లెటూళ్ళు. జానపదులంటే పల్లీయులు. ఈ పల్లీయులకు సంబంధించిందే జానపద సాహిత్యం. ఇవి ఆశువుగా ఎప్పటికప్పుడు సృష్టించబడతాయి. ఒక తరం నుంచీ మరో తరానికి కేవలం నోట..

Rs.60.00

Nelateepi Agnatam

నేలతీపి అజ్ఞాతం నా కథలు కొన్ని నాటికలుగాను, నాటకాలుగాను నాటకీకరింపబడ్డాయి. అలాంటి వాటి గురించి ఒకసారి చర్చించుకుంటున్న సందర్భంలో సాహిత్య విమర్శకులు, ఎస్సీ యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖలో ఆచార్యులు, మిత్రులు డా|| మేడిపల్లి రవి కుమార్‌గారు, అలాంటి నాటికలను, వాటి మూలకథలతో బాటుగా ఒక పుస్తకం వేస్తే ..

Rs.60.00

Mudra

నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాలవారు తమ లైంగిక సుఖంకోసం బసివినులుగా మార్చే దుష్ట, దుర్మార్గ సంప్రదాయాన్ని చిత్రిస్తూ వి.ఆర్‌.రాసాని ఈ నవలను రచించాడు. రాయలసీమ ప్రాంతంలోని బసివిని వ్యవస్ధ దౌష్ట్యాన్ని, అమానుషత్వాన్ని, ఆ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్ళత..

Rs.120.00

Parasa

పశుసంపదపై వచ్చిన అరుదైన నవల 'పరస'. నవలలోని కథ చాలా చిన్నది. ఒక చిన్న గ్రామం. ఆవులు, ఎద్దులు, గంగిరెద్దులు, మేకలు, గొర్రెలు, మనుషులు ఉంటారు ఆ ఊళ్ళో. మనుషుల్నీ పశువుల్నీ విడదియ్యడానికి వీల్లేదు. పొద్దు పుట్టిందగ్గర్నుంచి నిద్రపోయేదాకా పశువుల జీవితాలు మనుషుల జీవితాలు ముడిపడే ఉం..

Rs.75.00

Cheekati Mudulu

మన బతుకులు మారాలంటే తిరగబడాల...పిడికిలి బిగించాల...' అని కుశాలన్న పాలేటికి ఉపదేశం చేస్తున్నప్పుడు రచయిత ఒక మాట చెబుతాడు. ''ఆ మాటలు కురుక్షేత్రంలో పార్థుడికి కృష్ణుడు చేసిన గోతోపదేశంలా అనిపించింది పాలేటికి' అని. నిజానికి ఈ విషయం రచయిత గుర్తు చేయకపోయినా పెద్ద నష్టం ఉండేది కాదు..

Rs.75.00

Payanam

మనిషిమీద గొప్ప కరుణ, అభిమానం రాసాని పాత్రల్లో వున్నాయి. ఇవే కాల ప్రవాహంలో రచయితను మాయం చేయకుండా మళ్ళీ స్మృతికి తెచ్చేస్తుంటాయి. నినాదాల జోరే కథాలక్షణం అనుకునే వారి కోవలోకిరాని కథలు వీరివి. అందువల్ల ఒక ప్రత్యేకతను సంతరించుకుని మెప్పు పొందే వీరి కథల నిండా పరచుకొని వుంటుంది. - మునిపల్లె రాజు రాస..

Rs.60.00

Pani Patalu

చదువురాని శ్రమజీవులు, తమకోసం, తమలాంటి అసంఖ్యాక జనం కోసం సృష్టించుకొన్న సాహిత్యం జానపదసాహిత్యం. జనపదం అంటే పల్లెటూళ్లు, జానపదులంటే పల్లీయులు. ఈ పల్లీయులకు సంబంధించినదే జానపద సాహిత్యం. జానపదులకు సంబంధించిన కట్టుబొట్టు వ్యవహారం, నమ్మకాలు, విశ్వాసాలు, పండుగలు పబ్బాలు, ఆహార విహారాలు, ..

Rs.60.00