Product Compare (0)
Sort By:
Show:

Daradhi Rangacharya ..

 డాక్టర్‌ దాశరథి రంగాచార్య సాయుధ పోరాంలో తన అనుభవాలను, తన కాలంనాటి తెలంగాణ జనుల దుర్భర జీవితాలను, వారిలో కలిగిన చైతన్యం, తిరుగుబాటు మొదలైనవాటిని కథా వస్తువులుగా స్వీకరించి నవలలు రాశారు. ఆయన నవలలు తెలంగాణ సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్రకు దర్పణంగా... ప్రత్యక్ష ఆధారాలుగా నిలుస్తాయి. ..

Rs.60.00

Viplavam Nunchi Veda..

 'సహజంగా సిద్దాంత గ్రంధాలు పరిశోధకులకు ఉపకరిస్తాయితప్ప, సామాన్య పాఠకులను అలరించవు. కానీ శ్రీ జయప్రకాష్ రచన చదువుతుంటే ఒక నవల చదివిన అనుభూతి కలిగించింది. జీవిత చరిత్ర అంటే ఈ విధంగా వ్రాయాలి అని ఒక మార్గదర్శకం రచయితలకు చేసినట్లు అనిపించింది.--- మండలి బుద్ధ ప్రసాద్ 'విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడ..

Rs.250.00