"ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక కాలంలో తొలినాళ్ళల్లో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి. నీరు పోసిన వైతాలికులు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలే."
***
"ఈ సంకలనం అటు కళింగసీమలో వికాసవంతమై కొండగాలులు పీల్చుకుంటూ, నాగావళీ నదీ తరంగాలలో తేలుకుంటూ, విజయనగర కోట గుమ్మాలు దాటుకుంటూ యారాడకొండంత ఎత్తులో నిలబడి చైతన్యం పూతీకరించుకొని విశాఖ సముద్రం సాక్షిగా మీ ముందుకు వచ్చి మీ చేతి మీద వాలింది. మీ హృదయపు గదిలో చోటు కోసం..."

Write a review

Note: HTML is not translated!
Bad           Good