Product Compare (0)
Sort By:
Show:

Bathuku Pusthakam

ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం. సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు. ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా, సరళంగా, సామ్యవాదులుగా జీవించిన విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్‌. అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల..

Rs.150.00

Athadu - Ame

నిజాయితీ ఉన్న పాఠకుల్లో ఆలోచనలను రేకెత్తించగల్గే రచన ఉత్తమమైంది. అలాటి నవలల్లో వుప్పల లక్ష్మణరావు గారి ''అతడు-ఆమె'' నవల అగ్రశ్రేణిలో ఉంటుంది. తెలుగులో వచ్చిన అభ్యుదయ సాహిత్యాన్ని చదివే పాఠకులను 20వ శతాబ్దంలో వచ్చిన మంచి నవలల జాబితా రాయమంటే వారు రాసేదాంట్లో మొదటి పది గ్రంధాల్లో ఈ 'అతడు-ఆమె' తప్పక ఉంట..

Rs.400.00