Buy Telugu Books about Travelogues Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Samagra Bharatadesa ..

కనుల స్పష్టంగా చూడగలిగినప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, చెవులు చిరుశబ్దాన్ని కూడా గ్రహించినప్పుడే - ఆధ్యాత్మిక, ధార్మిక, వినోద, విహార, నదీ, పర్వత ప్రదేశాలను దర్శించండి. తన్మయులు కండి...తరించండి... - మైధిలీ వెంకటేశ్వరరావు ..

Rs.300.00

Pavana Godavari

దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్యంలోను అత్యంత ప్రత్యేక కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ''పావన గోదావరీ'' పేరిట గ్రంథరూపంలో సవినయంగా మీ ముందుంచారు రచయిత. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్న గ్రంథంలో పొందుపరిచారు.  ..

Rs.35.00

Godavari Teera Kshet..

మన దేశంలోని ప్రధానమైన, పవిత్రమైన నదులలో 'గోదావరి' ఒకటి. తెలుగు వారి జీవన సిరిగా వర్ధిల్లుతూ వున్న గోదావరీ నదీ తీరం వెంట అనేక క్షేత్రాలు వున్నాయి. ఆ క్షేత్రాల్లోని ఆలయాల్లో వివిధ దేవతామూర్తులు కొలువు దీరి పూజలందుకుంటూ వున్నారు. గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్ర విశేషాలతో కూడుకున్నదే ఈ పుస్తకం ..

Rs.40.00

Mana Punya Kshetralu..

ఆంధ్రప్రదేశ్‌లోని పదకొండు కోట్ల మందికి తీర్థయాత్రలు చెయ్యాలని, పుణ్యప్రదేశాలు దర్శించాలని, విహార యాత్రలు చెయ్యాలని, విశిష్ఠ నిర్మాణాలు, జలపాతాలు కేవలం కళాభిరుచితో అపురూప కళాఖండాలు, అలాగే కొండలు, గుట్టలు, దుర్గమాలు, దుర్గాలు చూడాలని వుండదు. కొందరికి చూడాలనివున్నా, ఆసక్తి, దాంతోపాటు ఆర్థికస్తోమతు, ఇంక..

Rs.300.00

Kalala Daarulalo Eur..

పరవస్తు లోకేశ్వర్ ఒక సంచారి. అన్వేషి. కాలినడక, సైకిలు, స్కూటరు, ఎర్రబస్సు, రైలు,విమానం, పడవ- అన్నీ అతని యాత్రా సాధనాలే. ఇవి అందరికీ అందుబాటులో ఉండే సాధనాలు. అందరికీ అందని అరుదైన  సాధనమొకటి ఆయన చేతిలో ఉంది: సంచారాల గురించీ, ప్రయాణాల గురించీ, సుదూర తీరాలలో  యాత్రల గురించీ నిరంతరం క..

Rs.250.00

Amsterdamlo Adbhutam

తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తికి, నేడు హద్దుల్లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అప్రతిభుడైపోతున్న మరో వ్యక్తికీ విశాలమైన ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో ఎదురైన వింత అనుభవాల హాస్యవల్లరి ఈ నవల. వాస్తవికతతో సంబంధం తక్కువగా ఉంచుకొనే భారతీయ మనస్తత్వానికి రచయిత చేసిన భాష్యం ఇది. కఠి..

Rs.60.00

Maa Yaatra

ఊరువాడ బతుకు’ సజీవ నవలతో సాహిత్యలోకంలో స్థానం సంపాదించిన దేవులపల్లి కృష్ణమూర్తి బహుశా తెలంగాణ మాండలికంలో రాసిన తొలి యాత్రాచరిత్ర ‘మా యాత్ర’. ఇది స్థూలంగా రెండు కాలాలలో నడిచే యాత్ర. ఒకటి 1960 ప్రాంతం నుంచి మొదలయ్యే గతం కాగా,  రెండోది 2011 నాటి వర్తమానం.ఈ గ్రంథంలో డెబ్బయ్యేళ్ళ రచయిత తన బాల్య యౌవనాలను ..

Rs.60.00

Silk Route Lo Sahasa..

తిరుగుతూనే మనిషి జీవన మధువుని పొందగలడు. తిరుగుతూనే మనిషి తియ్యని ఫలాలను పొందగలడు. లోకేశ్వర్ గారి వెర్రి బహుగొప్పది. మూడున్నర లక్షల రూపాయలు చేతిలో పాడగా లక్షణంగా ... తందానాలాడవచ్చుగదా. అబ్బే.... తాష్కెంట్ నుంచీ బీజింగ్ వరకు రెండు ముపురాలు గల ఒంటెతో మొదలెట్టి సకల ప్రయా..

Rs.250.00

Andhrapradesh Touris..

      చారిత్రాత్మకంగా ప్రాధాన్యత వహించిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దుర్గాలు, కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రాకృతిక ప్రదేశాలు ఎన్నో వున్నాయి. శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులూ, విజయనగర సంరజ్యదిషులు, గణపతులు, నిజం సవాబులు జనరంజకంగా పాలిస్తూ అపూర్వమైన కట్టడాలను, దేవాలయాలను..

Rs.30.00

Dwadasa Jyotirlingal..

       ..

Rs.40.00

Maa Yatra

మా యాత్రలో మహంకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, విశ్వనాథ, వైద్యనాథ జ్యోతిర్లింగములు దర్శించాము. అన్నపూర్ణ, మంగళగౌరి మొదలైన శక్తిపీఠాలను చూశాము. గంగ, యమున, సరస్వతి, కావేరీ, నర్మద పవిత్ర నదులలో స్నానాలాచరించాము. పూరీ జగన్నాథుడికి ప్రణతులర్పించాము. లింగరాజుని అభిషేకించాము. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ..

Rs.125.00