Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Mudimanishi

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీర..

Rs.30.00

Shakespeare Kathalu

ఈ కథలు చిన్నారులు తేలికగా చదవడానికి షేక్స్‌పియర్‌ గురించి తెలుసుకోవడానికి ఈ రచన క్లుప్తంగా ఉపయోగపడుతుంది. పాఠకులకు షేక్స్‌పియర్‌ రచనలు ఆంగ్లంలో చదవడానికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సాధ్యమైనంత వివరంగా తెలుగీకరణ చేయడానికి కృషి చేయడం జరిగింది. అన్నింటికీ మించి ఈ పుస్తకంలో చిత్రాల ద్వారా అప్పటి కాల్పనిక ..

Rs.50.00

Rangula Ratnam

''మిథునం'' కథాసంపుటి తరువాత 'ప్రిజమ్‌' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీమరణగారి మరో పుస్తకం ఈ ''రంగులరాట్నం''. రంగులరాట్నం - చమత్కారాలూ, మిరియాలూ, అల్లం బెల్లం, మురబ్బాలూ. తెలుగింటి పండగ భోజనం శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడీ ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే ''ఎవరీ కొత్తతార'' అని అభిరు..

Rs.195.00

Pratinidhya Katha 20..

సమాజంలో వస్తున్న అనేకానేక మార్పులు, మనుషుల వైఖరిలో, దృక్పధాలలో రావాల్సిన మార్పులు, రాజ్యం చూసీ చూడనట్లు జరగనిచ్చే దుర్మార్గాలు, తెలిసీ ఒక వర్గానికే కొమ్ముగాసే వైఖరీ ఇట్లా అనేకానేక సమస్యలకు కథల రూపాన్ని ఇస్తున్నారు. మంచి సమాజాన్ని కాంక్షించే రచయితు, అట్లాంటి కథలనుండి శైలి లోనూ, శిల్పంలోనూ, వస్తువులో..

Rs.60.00

Gaalivaana Kathalu

ఆడవారికి ఉన్న ఇతర కష్టాలు, ముఖ్యంగా స్త్రీ, పురుషులిరువురూ విద్యావంతులై, ఉద్యోగులై, ఎవరి ఆర్థిక స్వాతంత్య్రాన్ని మరొకరికోసం వదులుకోలేని పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే వివాహ మూలక ఇబ్బందులను తన ఈ కథల్లో తేటతెల్లంగా రాసారు రచయిత. అమెరికా సంబంధాలతో వచ్చిపడే చిక్కులను కూడా, మహిళల తరపునుంచి అర్థం చేసుకుంటూ చ..

Rs.150.00

The Loss Of Innocenc..

మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్‌కి సంబంధించిన చూపుని, వొక టీనేజర్‌ అంతరంగాన్ని, వొక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు 'మనసుకో దాహం'లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలాని ఆలోచించుకొంటూ నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా..

Rs.120.00

Prateekaara Valayam

ప్రతీకారవలయం మహాభారతంలోని కొన్ని అసాధారణ కథలు అర్జునుడికి ఎన్ని పేర్లున్నాయి? యముడు ఎందుకు శపించబడ్డాడు? యుధిష్ఠిరుడికి చిన్న ముంగిస ఏం పాఠం నేర్పింది? దేవతలు ఏదో ఒక పక్షం వహించి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కాని యుద్ధానికి ముందు, తర్వాత, యుద్ధం జరుగుతున్నపుడూ వచ్చిన అసంఖ్యాకమైన కథలు మహాభారతా..

Rs.150.00

Paraagabhumi Kathalu

భూలోక సౌందర్యం ఇదివరకెన్నడూ లేనంత విశిష్టంగా కొత్తకోణాల్లోంచి కనిపిస్తోంది, రాముడికిప్పుడు. జీవి ఆశ్రయం పొందగలిగిన ఒకే లోకం భూమి. జీవికి చావు పుట్టుకలున్నాయి. కానీ, జీవజాతికి మరణం లేదిక్కడ. చెట్టు పుష్పిస్తుంది. పరాగం ఫలిస్తుంది. చెట్టు మోడై చచ్చు బారినా, పరాగ సంపర్కవేళ అది పొందిన ఆనందానుభూతితో దాన..

Rs.150.00

Muktha

''మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచేస్థితి మన చుట్టూలేదుకదా. ఎవరి లైఫ్‌ స్టయిల్‌ వాళ్ళది అనుకోరుకదా. మనం పుట్టీపెరిగే సరికే మన ముందు ఒక వ్యవస్థ సిద్ధంగా వుంది. మనకి యిరుగ్గా వున్నా అందులోనే వుండాలా? బయటికి రావాలా? బయటకు వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా....

Rs.120.00

Manchupoola Vaana

కొన్ని రంగురంగుల సాయంకాలాల్లో కురిసిన యీ మంచుపూలవాన యే మంత్రనగరి సరిహద్దులలోని స్వప్నవసంతమో... ఈ 'మంచుపూల వాన' కథల పుస్తకంలో.... వర్షపుజల్లులో..., మంచుపూల వాన, చలెగ చలెగ యె యిష్క్‌ కా జమానా..., మంత్రనగరి సరిహద్దులలో, అమ్మకో యిల్లు, కొన్ని రంగురంగుల సాయంకాలాల్లో..., చెమ్మగిల్లిన వసంతం, మాయ, ఎంఎస్‌. ..

Rs.120.00

Veera Telangana Pora..

వీరోచిత తెలంగాణ విప్లవ గాథలు కొన్ని ఈ ప్రచురణలో వెలువడ్డాయి. ఆ మహత్తర పోరాటంలో వేల సంఖ్యలో సంభవించిన ఘటనలలో ఇవి కొద్ది సంఖ్యలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనవి మాత్రమే. ఐనా ఆ పోరాటం ఆరంభమై విజృంభించిన ప్రాంతాల్లో ప్రఖ్యాతి వహించిన పోరాట రూపాలు ఈ రచనల్లో వెల్లడైనాయి. ఇవి ఊహాజనితాలు గావు. విని వ్రాసిన చ..

Rs.70.00

Gorky Kathalu

మాగ్జిం గోర్కీ చరితార్థుడయిన కథకుడు. గోర్కీ రాసిన కథలు అనేకం విశ్వసాహిత్య వేదిక మీద గొప్ప కీర్తి గడించాయి. గోర్కీ విద్యావంతుడు కాడు. కానీ గొప్ప గొప్ప కథలు రాసాడు. అవి గొప్ప కథలు అయ్యాయంటే శిల్ప, నిర్మాణ, భాషా శైలి, సౌందర్య, రసానుభూతుల కారణంగా గొప్పవి కాలేదు. ఆనాడు తాను బతికిన సమాజం ఎంత దుర్భరమైనదో ..

Rs.30.00

Raktasruvulu

స్పెయిన్‌, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాఈయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషి చేసే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డా|| బెతూన్‌ జీవిత కథే 'రక్తాశ్రువులు'. సిడ్నీ గోర్డన్‌, టెడ్‌ అలెన్‌లు ఇంగ్లీషులో రాసిన 'ది స్కాపుల్‌, ది స్వోర్డ్‌'కు ఇది సంక్షి..

Rs.180.00

Nobel Kathalu

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబుల్‌ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించారు రచయిత్రి శ్రీమతి జి.లక్ష్మి. ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలలకు చెందినవారు. అందులో థామస్‌ మాన్‌, పెరల్‌ ఎస్‌ బక్‌..

Rs.120.00

Munagaala Paraganaa ..

ఇది ఒక స్వాప్నికుని కథ. బాల్యావస్థలోని అమాయకత్వం వీడని ఒక భావుకుని కథ. కథలోనుంచి నడచివచ్చినట్టు కనిపించే ఒక విలక్షణ వ్యక్తి కథ. స్నేహభావం, దయాగుణం మూర్తీభవించిన మంచి మనిషి కథ. రచయితలతోనే కాక వారి పాత్రలతో కూడా స్నేహం చేయగల సాహితీమిత్రుని కథ. మనిషి మంచితనాన్ని పెంచే ఒక కథకుని కథ, గుడిపూడి సుబ్బారావు..

Rs.45.00

Necklace Marikonni I..

    రచయితల్లో ఆర్‌.కె.నారాయణ్‌ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్లు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమే. ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటీష్‌ రచయిత్రి ఫ్రాన్సెస్‌ గోడన్‌ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయ..

Rs.80.00

Tadi Aarani Santakal..

మనలో ప్రతి ఒక్కరిలోను ఊపరిలూదే కథ ఉంది. సుధామూర్తి పుస్తకాల్లో పుటలు పరుచుకున్న ఆసక్తికర వ్యక్తుల స్ఫూర్తిదాయక నిజజీవిత కథనాలు మనందరిపై మరిచిపోలేని ముద్రవేస్తాయి అనటంలో సందేహంలేదు. కాని సామాజిక సేవలో భాగంగా వ్యక్తిగతంగా తనకెదురైన వ్యక్తుల కథల్ని వాటిల్లో అందించగలిగారు కానీ, వాటిని మించినవి మనందరిని..

Rs.120.00

Gopi Chand Rachana S..

కథలు 1 : గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి. ..

Rs.225.00

Gopi Chand Rachana S..

కథలు 2 : గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి, 28 కథలు, 11 మాకూ ఉన్నాయి స్వగతాలు, 14 గల్పికలు. ..

Rs.225.00

Cheekatlomchi Cheeka..

చీకట్లోంచి చీకట్లోకి' అనుభూతిలో జనించి సహజ రూపం సంతరించుకున్న నూతన సాహిత్య ప్రక్రియ. యిందులోని ఐదు కథలు నిదానించి విడివిడిగా నిశితంగా చదివితే ఏ కథకాకథ ఒక మంచి కథ. ఐదూ కలిపి మన భావవేగంతో సమానంగా స్పందిస్తూ చదివితే ఒక స్త్రీ నిండు జీవితాన్ని ప్రత్యక్షంగా చిత్రించే సజీవ నవల. ..

Rs.50.00