Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Gurajada Kadhanikalu

నాకు నచ్చిన కథ కథా రచనలో నన్ను మించిన వాళ్ళెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్..

Rs.30.00

Gandham Yagnavalkya ..

ఇందులో 20 నిక్కమైన మంచి నీలాలున్నాయి! ఈ కథల్ని లోచూపుతో చదువుతుంటే - ప్రకృతినీ, సమాజాన్నీ, మనుషుల్నీ అతి నిశితంగా పరిశీలించడం, అధ్యయనం చేయడం శర్మగారి స్వాభావిక లక్షణంగా అనిపిస్తుంది. కథల్లో కనిపించే వస్తు విస్తృతికి అబ్బురపడతాము. ఒకే వస్తువుని - ఇతివృత్తాలుగా మార్చుకుంటూ - తిరిగి..

Rs.175.00

Batukuporu Marikonni..

ఒక కొత్త కథని చదవటమంటే ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్టేనని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నారు. దీన్ని ఇంకాస్తా పొడిగించుకుని కొత్త జీవన సందర్భాల్ని, సన్నివేశాల్ని పరిచయం చేసుకోవడంగా కూడా చెప్పుకోవచ్చు. రావుకృష్ణారావుగారి కథలు అలాంటి అనుభవాన్ని ఇస్తాయి. ఆయన కథలు పాఠ..

Rs.170.00

Vasumati Patham

నాగేటి  చాలుల్లో  దాగిన సీతల్లారా...  దాటని గీతల్లారా...    చట్టాలున్నా చలరేగని ఇతిహాసపు చీకటి శకుంతల్లారా!! ఇంటి  హింసకు  ఇల్లెక్కి చాటటమే ఈనాటి  మార్గం!!    హృదయాంతరంగ రాగ రాగాల సుదతి.... ఉదయ కిరణాల హిమ  శైత్య భావనాదాల సుకృతి...  కావ్య వినుతి క..

Rs.75.00

Vamsi Ki Nachina Kat..

వంశీకి నచ్చిన కథలు' మొదటి భాగం సక్సెస్‌ అయ్యింది. రెండో భాగం వెయ్యమని మిత్రులు చాలా ఎంకరేజ్‌  చేశారు. అయితే, కొందరు రచయితల కథలు నాకు చాలా నచ్చాయి. అనుమతి కోరదామని ఎంత ప్రయత్నించినా వారి చిరునామాలు దొరకలేదు. వారి పేర్లు - శ్రీ ముంగర శంకర్రాజు, శ్రీ కంఠమూర్తి, శ్రీ ఉపాధ్యాయుల గౌరీశంకర్రావు. ఈ తరం పా..

Rs.300.00

Manasuna Manasai

ఆధునిక నాగరికతను, మధ్యతరగతి జీవన విధానాన్ని ఆకళించుకున్న కె.బి.లక్ష్మీ గారు సామజిక స్పృహతో అప్పుడప్పుడు రాసిన కథలను  కె.బి.లక్ష్మీ కథలు పేరుతో సంపుటిగా రూపొందించి పాఠకులకు అందిస్తున్నారు. వివిధ పత్రికల్లో వెలువడిన ఈ కథలు ఇదివరకే అశేష పాఠకాధరణ పొంది ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించ..

Rs.100.00

Post Cheyyani Uttara..

తెలుగులో ప్రపంచప్రసిద్ద తత్వవేత్తలను రేఖా మాత్రంగా పరిచయం చేసిన మొట్టమొదటి తెలుగు రచయిత గోపీచంద్‌. ఎందరో ప్రాఛ్య పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలను, భావవాదులను, భౌతికవాదులను అధ్యయనం చేసిన గోపీచంద్‌, ఈ రెండు వాదనల్లోను నేటి ప్రపంచానికి అవసరమైన అనుసరణీయమైన అంశాలు. కొన్ని సవరించుకోవలసిన ..

Rs.125.00

Bharatabhoomi Namast..

కాలక్షేపం కోసం చదువుకోవడం కాకుండా, ప్రపంచ పర్యటనానుభవాలు రంగరించిన ఇటువంటి పుస్తకాలు ఆలోచన ధోరణిని విస్తృతపరుస్తాయి. చదువరుల్లో పరిణితి బాగా పెంచుతాయి. తమ పరిశీలన అంశాలను దేశ ప్రజలతో పంచు కుంటున్న సుధామూర్తి మెచ్చుకోదగ్గ పని చేశారు. ఇలాంటి ప్రచురణలను తీసుకు వస్తున్న అలకనందను అభిన..

Rs.90.00

Volga Kathalu

తెలుగులో స్త్రీవాదాన్ని ఒక తాత్విక శక్తిగా నిలపగలిగిన ఓల్గా లోతైన, పదునైన శక్తితో కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించారు. ఆమె కథలలో కనిపించే పాత్రలన్నీ ఊహా ప్రపంచానికి సంబంధించినవి ఎంతమాత్రం కావు. అవి నిర్ధిష్ట వాస్తవికతలోంచి, ఆ వాస్తవికతలో వున్న అసమంజసత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినవే. అవి రక్తమాంసా..

Rs.50.00

Vasireddy Seeta Devi..

తెలుగు కథానిక 1902 ప్రాంతాలనించి పురిటినొప్పులు పడి 1910లో గురజాడ 'దిద్డుబాటు'తో సలక్షణంగా సామితీలోకంలోకి ప్రవేశించింది. ఆరకంగా తెలుగు కథానికకు 104 ఏళ్ళని చెప్పుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి నేటి దాకా తెలుగు కథానిక భారతీయ జీవితంలోని వెలుగు చీకట్లకు అద్దం పట్టుతూ వచ్చింది- ఊరికే అద్దం పట్టడం కాకుండా ..

Rs.140.00

Peddibhotla Subbaram..

పెద్దిభొట్ల సాంఘీకంగా అగ్రకులజీవి. వర్గపరంగా మధ్యతరగతికి చెందినవారు. భావజాలపరంగా అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలించడం అభ్యుదయ రచయిత కర్తవ్యం. పెద్దిభొట్ల ఈ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ఆయన అభ్యుదయ చింతనతో తనకు తెలిసిన మధ్యతరగతి జీవి..

Rs.50.00

P.Satyavathi Kathalu

పి.సత్యవతి కథలు సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్‌), భావోద్రేకం (ఫీలింగ్‌), కంఠస్వరం (టోన్‌), ఉద్దేశం (ఇన్‌టెన్షన్‌) స్పష్టంగా వుండవలసిన మోతాదులో..

Rs.50.00

Mullapudi Venkataram..

దీనిలో కనబడే మొదటిరచన రమణ తోలిరచన. 1945 లో ''బాల'' పత్రికలో ప్రచురించబడింది. అప్పటికి రమణకు 14 ఏళ్ళు. యాదృశ్చికంగా అదే సంచికలో ఆయన కంటే రెండున్నర యేళ్ళు చిన్నవాడైన బాపు కూడా వేసిన బొమ్మ కూడా అచ్చయ్యింది. ఆ విధంగా వారిద్దరి అనుబంధానికి 'బాల' పత్రికలో అంకురార్పణ జరిగింది. ఆ అనుబంధానికి 50 ఏళ్ళు పూర్తయ..

Rs.165.00

Mullapudi Venkataram..

ఆధునిక తెలుగు కధా సాహిత్యంలో వీరిదొక ప్రత్యేక స్తనం. కధా నిర్వహణలో వినూత్నమైన పంధాను ప్రవేసపెట్టారు. వ్యంగ్యం - పేరడీలన్నకళ్ళతో అవి నడుస్తాయి. పడాల విరుపు, కొత్త కొత్త పడాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకుంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్యేకత ఉంది. ఆ కళ్ళతో వారి కథలు లోకాన్ని చూస్తాయ..

Rs.175.00

Madhurantakam Rajara..

సమాజం సన్మార్గంలోనే నడవాలనే బలమైన ఆకాంక్షతో, యాభై ఏళ్ళ కథాయాత్రలో మూడొందల కథలు, నవలలు, నాటకాలు, అనువాదాలు, వ్యాసాలు రాసిన సాహిత్యజీవి మధురాంతకం రాజారాం. ఆయన రాసిన కథలన్నీ మన ఇంట్లోనో, పక్కనింట్లోనో, మన వెనక వీధిలోనే జరిగినట్టే ఉంటాయి. జరిగిన కథని ఆయన చెప్పేతీరు ఆసక్తిదాయకమైనది. ఆయన కథలూ, కథల్లోని పా..

Rs.50.00

Kolakaluri Enoch Kat..

కొలకలూరి ఇనాక్‌ కథలు మన కళ్ళముందు సజీవంగా కదలాడుతూ వుంటాయి. కొన్ని మనతో మాట్లాడతాయి. ఇంకొన్ని పోట్లాడతాయి. మరికొన్ని కొట్లాడతాయి. ఇంకా కొన్ని ఆప్యాయంగా మన భుజాల్ని నిమురుతాయి. అయితే, ఇవన్నీ అంతిమంగా ఎంతో ప్రేమతో మన కన్నీళ్ళను తుడుస్తాయి. కొలకలూరి ఇనాక్‌ కథలను అర్ధం చేసుకోడానికి ఒకసారి కనీసం మానసికం..

Rs.50.00

Kethu Viswanatha Red..

రాయలసీమ ప్రాతినిధ్య కథకుడుగా పేరొందిన విశ్వనాథరెడ్డి మార్క్సిస్టు కథకుడు. తను పుట్టి పెరిగిన ప్రాంత జీవితాన్ని చిత్రించడం, ప్రాతినిధ్యం వహించడం అనేది విశ్వనాథరెడ్డి రచనల గొప్ప లక్షణం. స్త్రీల పట్ల, దళితుల పట్ల, పేదల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, పీడితుల పట్ల, ఉద్యమాల పట్ల గౌరవాన్నీ, సంస్కార..

Rs.50.00

Chaganti Somayajulu ..

చాసో కథలు అంతర్జాతీయ సాహిత్యంలో నిలవదగిన కథలు రచించిన చాసో మార్క్సిస్టుతత్వాన్ని జీర్ణించుకొన్న జీవన దార్శనికుడు. రాశీ కన్నా వాసి మీద దృష్టి ఉన్న రచచిత. చాసో ఏది రాయాలో ఏది రాయకూడదో బాగా తెలిసిన రచయిత. శిల్పం అంటే ఔచిత్యం. ఔచిత్యంలో రాయడానికి చాసో ఎంచుకున్న పద్ధతులు, ఆయనకి ఆయన తను సొంతంగా ఏర్పరచుక..

Rs.50.00

Allam Seshagirirao K..

అల్లం శేషగిరిరావు కథలు : వేట కథలకు పెట్టింది పేరు అల్లం శేషగిరిరావు. ఈ కథల్ని వారు సరదాకోసమో, సంతోషం కోసమో రాయలేదు. బాధతోనూ, భయంతోనూ, బాధ్యతతోనూ రాశారు. ప్రపంచమంతటా మంచులా పేరుకుపోయిన అన్యాయాన్ని గుప్పిళ్ళతో తీసి చూపించారు. ఆందోళన చెందారు. ఆందోళన చెందటంతోనూ, గుప్పిళ్ళకొద్ది అన్యాయాన్ని చూపించడంతోనూ..

Rs.50.00

Allam Rajaiah Kathal..

ప్రజా ప్రతిఘటనోద్యమాలతో ఎదిగిన అల్లం రాజయ్య యిప్పటిదాకా ఎనిమిది నవలలూ, వందదాకా కథలూ, కవితలూ, పాటలూ, వ్యాసాలు, నాటకాలు రాశారు. ఆయన కథలనిండా వుత్తర తెలంగాణా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి పేద రైతులు, రైతు కూలీలు, వాళ్ళను జలగల్లా పీల్చుకునే భూస్వాములు, కాంట్రాక్టర్లు, వాళ్ళ సేవలో తరించే పోలీసులు, యితర ప్రభు..

Rs.50.00