Buy Telugu Puranas Online at Lowest Prices. Ramayanam, Maha Bharatham, Bhagavatham, 18 puranas, Ithihaasas, Vedas are also available.

Product Compare (0)
Sort By:
Show:

Sree Garuda Puranam

అష్టాదశ పురాణాలలో పదిహేడో పురాణం గరుడ పురాణం. 'మజ్జాతు గారుడం ప్రోక్తం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు శరీరంలోని క్రొవ్వుగా వర్ణించబడింది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలున్నాయి. గరుడ కల్పంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం..

Rs.60.00

Sri Astalakshmee Sid..

ఈ గ్రంథంలో శ్రీ మహాలక్ష్మీ పూజా విధానం, మందారమాల, పద్మ పురాణము, సౌందర్యలహరి, సకల లక్ష్మీ స్తోత్రాలు, గోమాతా మహత్యము, శ్రీ సరస్వతి నిధి, గంగా మహత్యము, శ్రీ లక్ష్మీదేవి లాంటి స్త్రీ లక్షణాలు, శ్రీ అష్టలక్ష్మీ అనుగ్రహ పలుకులు, భారతదేశ పుణ్య క్షేత్ర మహత్యాలు, సంపదలు తెచ్చి పెట్టే శ్రీమహాలక్ష్మీ గాథ, శ్..

Rs.261.00

Vyavaharikandhra Val..

 రామాయణం పాలసముద్రం. వాల్మీకి బుద్ధి మందర పర్వతమై చిలికింది. సీత లక్ష్మీ, సుగ్రీవుడు, అంగదుడూ మొదలైన వాళ్ళు కల్పవృక్షాలు. లక్ష్మణుడు చంద్రుడు. హనుమంతుడు చింతామణి, విభీషణుడు అమృతం. రావణుడు హాలాహాలం. ఈ రామాయణ క్షీరసముద్రం సుఖమూ శ్రేయస్సు కలిగించుగాక! అన్నారు శంకరాచార్యులు. రామాయణ ఆదికావ్యం, మహాక..

Rs.630.00

Scion Of Ikshvaku

3400 BCE, somewhere near the Godavari River, India,Ram crouched low as he bent his tall, lean and muscular frame. He rested his weight on his right knee as he held the bow steady. The arrow was fixed in place, but he knew that the bowstring should not be pulled too early. He didn't want his muscles ..

Rs.350.00

Sundarakanda Paaraya..

మీ సమస్యలకు పరిష్కారాలు రాహు, కేతు, కుజ, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, సూర్యగ్రహ దోషి నివారణ 'సుందరకాండపారాయణం'. మీ సమస్యలకి, కార్యసిద్ధికీ, రాహు, కుజ, కేతు, చంద్ర, బుధ, గురు, శని, శుక్ర, సూర్యగ్రహ దోష నివారణకు శ్రీ మద్రామయణ సుందరకాండ పారాయణము పఠించాలి...

Rs.116.00

Sundara Kandamu

    భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి,? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం.     రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయాని..

Rs.100.00

Sundarakandamu

శ్రీమద్రామయణే సున్దరకాణ్డే దాంతో లంకను తగులబెట్టి, తోక-మనసు చల్లబరచుకుని, ఆవలి ఒడ్డున చేరాడు. ఆ చేరడంలో, ఫలితం ''విజయ''మని సంకేతమిచ్చాడే కాని, తానే అధినాయకుడిలాగా ప్రవర్తించలేదు. దొరికింది సందు కదా! అని, ఇప్పటి పెద్దల వలె ప్రగల్భాలకు పోలేదు. కార్యసాధకునికి కావలసిన తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం, వు..

Rs.250.00

Purana Neeti Gadhalu

      శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు; జగము తనేరిగినవాడు. వారు రాసిన సుమారు 75 కథల్లో తెలుగు కుటుంబాల అపేక్ష... అంతః కారణాలు ఎలాంటివో ఆ మరియదలు, మన్ననలు ఎట్టివో అర్ధమవుతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచాతుతుంది. వచన రచనకు పెట్టినది పేరు వారి వాక్యం. ఇదే మా తెలుగ..

Rs.60.00

Mahabharata saara sa..

భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫూటంగా కన్పిస్తుంది. నిష్ఠూరమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తలొగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ..

Rs.400.00

Vyavasthanu Kaapadin..

అధికారం కోసం, భూమికోసం, చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది. 'మతం ప్రజలను పాలించేది' అన్నారు తిలక్‌. మతాన్ని ఒక రాజకీయ వ్యవస్థగా ఆయన చూశారు. సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా, కొన్ని వర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నం..

Rs.150.00

Setu Rahasyam

అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రోత్సాహంతో అనేక సంస్థలు ఒకే వేదిక పైకి వచ్చి ''వరల్డ్‌ విశ్వశాంతి ఫెడరేషన్‌''గా ఏర్పడతాయి. వారి ముఖ్య ఉద్దేశం రామసేతువుపై వాదోపవాదాలు పెంచడం కాక సత్యాన్వేషణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చటమే. వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్‌ టీమ్‌ భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. అందుల..

Rs.75.00

Sree Linga Puranam

అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్‌' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్..

Rs.60.00

Sree Matsya Puranam

అష్టాదశ పురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధ: ప్రకీర్త్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహ్సఆణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మ..

Rs.60.00

Sree Brahmanda Puran..

అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. 'బ్రహ్మాండ మస్తిగీయతే' అన్నమాట ప్రకారం శ్రీమహావిష్ణువు ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడిందని తెలుస్తోంది. అలాగే 'బ్రహ్మాండం ద్వాదశైవతు'' అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్త..

Rs.60.00

Sree Vishnu Puranam

     అష్టాదశ పురాణాలలో మూడోది శ్రీవిష్ణుపురాణం. 'వైష్ణవం దక్షిణతో బాహు:' అన్న వచనం ప్రకారం శ్రీమహావిష్ణువు బాహువుగా ఈ పురాణం చెప్పబడింది. 'త్రయోవింశతి సాహస్రం త్వ్రమాణం' అన్న మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలున్నాయి. ఆరు అంశాలుగా విభాగించబడిన ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయా..

Rs.60.00

Sree Agni Puranam

అష్టాదశ పురాణాలలో ఎనిమిదోది శ్రీ అగ్ని మహాపురాణం. వామోహ్యాగ్నేయముచ్యతే అన్నమాట ప్రకారం శ్రీమహవిష్ణువుకి ఎడమపాదంగా ఈ పురాణం వర్ణించబడుతుంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలు ఉన్నాయి. ''వశిష్ఠా యాగ్నినా ప్రోక్తమాగ్నేయం తత్ప్ర చక్షతే'' అన్న వాక్యాన్ననుసరించి ..

Rs.60.00

Sri Mahabharatham (M..

సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు.  మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు.  పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..

Rs.900.00

Srimadbhagavatam (Mu..

సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..

Rs.690.00

Sree Siva Puranam

భగవాన్‌ వేదవ్యాస మహర్షి రచించిన పురాణంలో శివమహాపురాణం ఎంతో విశిష్ఠమైనది. పరమేశ్వర తత్త్వాన్ని , పరమేశ్వరుడి లీలల్ని విస్తృతంగా వర్ణించిన ఈ పురాణం, అష్టాదశ పురాణాలలో వాయుపురాణ స్థానంలో వుంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు కనుక..

Rs.60.00

Sree Devee Bhagavata..

భగవాన్‌ వేదవ్యాసమహర్షి రచించిన పురాణాలలో ఎంతో విశేషమైనది దేవీ భాగవతం. ధర్మార్ధకామ మోక్షదాయకాలైన ఎన్నో కథలు, వృత్తాంతాలు ఈ పురాణంలో ఉన్నాయి. జగన్మాత దివ్యవైభవాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని ఈ పురాణం తెలియచేస్తుంది. పన్నెండు స్కంధాలతో రచించబడ్డ ఈ పురాణమే అష్టాదశ మహాపురాణాలలో ఒకటని కొందరి అభిప్రాయం. అయి..

Rs.60.00