Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Swapna Lokam

      నా మనసు నాటిన ఆశాబీజం మారాకు వేసింది. మరికాస్సేపటికల్లా ఆటలు ముగించి, బిలబిల్లాడుతూ వచ్చి పడ్డారు మూగ్గురు పిల్లలూ. వాళ్ళనికాళ్ళూ చేతులూ కడుక్కు రమ్మని పంపి, నేను కంచాలూ మంచినీళ్ళూ సిద్ధం చేశాను. వస్తూన్న మాకు దారిలో రాజా కారాపి పలకరించిన విషయం అమ్మకి చెప్పాలా వద..

Rs.75.00

Rendo Jeevitam

      'నిశిత తనకి కాలులేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు... ఎలా అంటే! ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటక..

Rs.80.00

Punah Srustiki Purit..

      వెల్‌కమ్‌ టూ లూనా-365... చంద్రమండల ప్రయాణం ఆరంభ మవుతోంది' ప్రకటనకు ఉలిక్కిపడి లేచింది సంధ్య. 21వ శతాబ్దారంభంలో మానవుడు సౌరమండల అంచులకు వ్యోమ నౌకలను పంపేవాడు. ఈలోగా చంద్రమండలంలో లూనార్‌ ఖనిజంతో పాటు 'ఫ్లూటోనియం' అధిక మొత్తంలో ఉందని తేలింది. అగ్రరాజ్యాలు ప్లూటోనియం కోసం పో..

Rs.75.00

Premante Maja Kadu

      సరిగ్గా అప్పుడే ఫోను మ్రోగింది. ఎత్తింది సీతామహాలక్ష్మి. తండ్రి కోసమోమోనని - అక్కడ ఆయన ఉన్నాడో లేడో అని ముందు వరండాలోకి ఒకసారి తొంగి చూసింది. "హలో! ఎవరు మాట్లాడుతోంది?". "నేనే... మీరు?" "నేను సీతామహాలక్ష్మినండీ, సూర్యనారాయణగారి అమ్మాయిని!" "హమ్మయ్య! మీరే..

Rs.80.00

Nissabdanadam

      వెంటనే గుడారాల కేసి తిరిగాడు ఒక దృఢకాయుడు! ''ఓయ్‌... సుగ్గీ... రొట్టెలు రెడీయేనా?'' అని బిగ్గరిగా అరిచాడు. సుగ్గీ ఎవరో శ్యామ్‌సుందర్‌కి ఐడియాలేదు. అతనికే కాదు. వాళ్ళ నాయకుడికి కూడా తెలియదు కాబోలు, ''ఎవర్రా ఆ సుగ్గీ?'' ఆశ్చర్యంగా అడిగాడు.... ''సుగ్గీ... సర్దార్‌... మ..

Rs.125.00

Neeku Nenunnan

      “నా మనసు దోచుకున్న నీకోసం క్షణం క్షణం నిరీక్షిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా... అనుక్షణం నువ్వే గుర్తొస్తూ నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పావు. ఇంకా చెప్పాలంటే నా మనో'హరుడి'వైన నిన్ను నా మనసులో ముద్రించుకుని నన్ను నేనే మరచిపోతున్నా” అంటూ మధురిమలో దాగి..

Rs.70.00

Mounaragam

      నవ్య వారపత్రికలో ఏడు వారాల సీరియల్‌గా ప్రచురితమైన నవల ఇది. * * * మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఇ నవల రాయటానికి సిద్ధపడ్డాను. కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా 'నాకిం..

Rs.90.00

Krutayug

      స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు. ''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్‌. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని..

Rs.140.00

Golden Gate

      ఆమెకి చెల్లెలు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. "తొందరపడి ప్రాణాలమీదికి తెచ్చుకుంది" భాధగా అనుకుంది మరోసారి. "రోజా!” మృదువుగా పిల్చింది నిర్మల. అంత మృదువుగా పిల్చినా ఆమె తృళ్లిపడిచూసింది. "ఏవిటమ్మా! అంత పరధ్యానంగా వున్నావ్!” కూతురి తల నిమురుతూ అంది నిర్మల...

Rs.100.00

Ee Dari Manasainadi

      రెండక్షరాల ప్రేమంటే ఆమెకు ప్రాణం. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, తననందరూ ప్రేమించాలని, ప్రేమే జీవితమని, ప్రేమే సత్యమని, నిత్యమని, ప్రపంచమంతా ప్రేమమయమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగేయాలని ఆమె ఆకాంక్ష... అయితే ఆమెను ఒక్కరు కూడా ప్ర..

Rs.70.00

Aame Atadini Marchuk..

      అద్వైత స్నానం చేసి రెడీ అయి భద్రకాళి గుడికి వెళ్లింది. ... ఆమెకెందుకో రాత్రి నుండి వరంగల్‌లో తిరగాలన్నా, వుండాలన్నా భయంగా వుంది... షాజాద్‌ ఏ క్షణంలోనైనా తనని చంపేస్తాడని ఆమెకి తెలుసు. అది గుర్తొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి. అమ్మవారికి అభిముఖంగా నిలబడి చేతులు జోడించి... ‘‘అమ్మా ! నా కంతా అయ..

Rs.100.00

Kadha Kani Kadha

      ఈ పుస్తకంలో అమ్మ, సర్జన్ ఎం చేయాలి?, మాతృత్వమ ప్రాణమా, ధైర్యానికి మారుపేరు  శాంతిదేవి, ఆవేదన, గర్భాదానం, సిజేరియన్ ప్రసవం, విరక్తి, రోగానిర్ధరణలో సమస్యలు!, సంకల్పం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, సేవ, గాయపడిన మాతృత్వం, రుణవిముక్తి, తోడునీడ, మత్తుమందు సమస్య, వంకరపోయిన కాలు, దిగ..

Rs.100.00

Prarambham

      ..

Rs.125.00

Sayyata

      సయ్యాట ... నవ్య వార పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై అత్యధిక  పాఠక ఆదరణ పొందిన సూపర్ హిట్ నవల.  ఇద్దరు అబ్బాయిలు... ఒకడు మంచివాడు... అమ్మాయి విషయంలో అమాయకుడు. మరొకరు ఆమ్మాయి విషయంలో అసాధ్యుడు. ఇద్దరి మధ్యా పోటి... ఓ బెంగాలి అమ్మాయిని ఎవరు గెలుస్తారన్నది పందెం. ఇరవై లక్షల హార్లే ..

Rs.125.00

Naina

      భుజంగ రావు గారికి ప్రియమైన నైనా మీ ముందుకు వస్తుంది. భుజంగ రావు గారి విస్తారమైన అనుసృజనలే గాక సృజనాత్మక సాహిత్యం తెలుగు పాఠక లోకానికి సుపరిచితమే. ఆయన గమ్యమైన సమ సమాజం కోసం - ఆయన తన గమనాన్ని తానె నిర్దేశించు కుని సాగించిన జీవితంలో తోడైన వ్యక్తుల కలిసి నడిచిన కామ్రేడ్స్ యందరో. అ..

Rs.50.00

Krishnakanth

      సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ఫ్యూఢల్ ప్రభువులు పోయారు..

Rs.40.00

Kapala Kundala

       సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ..

Rs.60.00

Ananda Matham

      సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ఫ్య..

Rs.50.00

Mallelu Yerra Gulabe..

      “నేనే కాదు. స్త్రీల హృదయాలన్నీ అటువంటివే డాక్టర్! ఎంతో సున్నితంగా గాజువలే ఉంటాయి. పురుషులు తమ కఠిన హృదయాలతో వారిని చిట్లగొడుతారు. ఆ చిట్లిన హృదయాలతోటే పురుషుల శ్రేయస్సు కోరుతూ జీవితాంతం బాధ పడతారు. మా అక్కయ్యను, ఆమె తల్లిని అందుకు తార్కాణంగా తీసుకోవచ్చు. బావ ప్రథమంలో అంత క..

Rs.70.00

Karma Bhoomi

      ప్రేమ్ చంద్ అసలు పేరు నవాబ్ రాయ్ లేక ధనపతిరాయ్.  ఆయన రచించిన ‘సోజేవతన్’ అనే పుస్తకాన్ని ఆనాటి ఆంగ్లప్రభుత్వం నిషేధించి, కాపీలన్నిటిని తగలబెట్టించింది. అందుచేత 1910 నుంచి’ప్రేమ్ చంద్’ అనే కలం పేరుతో రచనలు కొనసాగించాడు. సుసంపన్నమైన నవలా సాహిత్యాన్ని అందించి 1936 అక్టోబరు 8 వ..

Rs.100.00