Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Durgesa Nandini

      సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ఫ్య..

Rs.70.00

Chatrapati Shivaji

      ‘ఛత్రపతి శివాజీ’ రాజన్న రచించిన చారిత్రక నవలల్లో ఒకటి. మహారాష్ట్రుల విజృంభణపై, ప్రత్యేకించి శివాజీ గూర్చి యెన్నో చారిత్రక, యితరత్రా కల్పనా సాహిత్యాలు వెలువడ్డాయి. ‘ఛత్రపతి శివాజీ’ గ్రంథం, ఆ తరహా కల్పనా సాహిత్యంలో మేల్బంతి. భారతదేశ చరిత్రపై ముఖ్యంగా మహారాష్ట్రుల చరిత్రపై ఈ ..

Rs.175.00

Arabbu Veerudu Hatim

      కథలంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ‘ఇంకా చెప్పండి’ లేదా ‘పుస్తకాలుంటే ఇవ్వండి, చదివిస్తాం’ అనే వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యసృష్టి ఏర్పడిన నాటినుంచీ కథలు గాథలు ప్రతి ఇంట్లో చోటు చేసుకునే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ కథలంటే ఓ కాల్పనిక ప్రపంచ ..

Rs.70.00

Vijayanagaram (Vismr..

      రాబర్ట్‌ స్యూయల్‌ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్‌, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శాసనాధారాలను పరిశీలించి రచి..

Rs.175.00

Nagaranikochina Naga..

      కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను..

Rs.125.00

Digudu Kinda Addappe..

      అసలు ‘దీగుడు కింద అద్దప్పెంకు’ అనే పేరు గురించీ కొంచెం చెప్పాలి. దీగుడికి అర్థం ఒక్కముక్కలో చెప్పాలంటే ‘దీపం పెట్టుకొనే గూడు’ అని. అయితే ‘దీగుడు’ అనే పదం సామాజిక, ఆర్థిక అసమానతలను తెలపగలగడం ఇందులోని విశేషం. ‘గదిగదిలో అద్దం గదికి మించి చూపలేదు. దీగుడు కింద అద్దప్పెంక..

Rs.50.00

Bhadrachalam Mannem ..

      వృత్తిలో ఎదురైన వాస్తవ సంఘనటలు మిగిల్చిన అనుభవాలకు అక్షరరూపం దిద్ది కథాసాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించారనడానికి సాక్ష్యం ఈ భద్రాచలం మన్నెంకతలు.  అక్కడి గిరిజన బతుకుల్లోని వ్యతల్ని ప్రకృతి అందాలపరిచయంతో రంగరించి తన అనుభవాల్లోని చేదుని, అచేతనత్వాన్ని అశక్తతని నిష్కర్షగా, నిజాయితిగా మలచాడు ర..

Rs.90.00

Amruta Yatra

      మహాభారతంలోని అతిముఖ్యమైన పాత్ర ఆచార్యద్రోణుడు. వారి జీవితాన్ని కేంద్రబిందువుగా తీసుకొని వ్రాయబడినదీ పౌరాణికనవల. ద్రోణుడు, వారి సమకాలీన పాత్రల జీవితాల్లోని వివిధ కోణాలకు సంబంధించిన సమగ్ర మౌలిక ఘటనలే యీ నవలకు ఆధారాలు. మాహాభారత సంగ్రామాన్ని వివిధ కోణాల్లో ఆకళింపు చేసుకోవడానిక..

Rs.100.00

Yuga Nayika

      మన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితినీ, సోవియట్‌ యూనియన్‌లో స్టాలిన్‌ వాదం పోషించిన పాత్రనీ సజీవంగా చిత్రిస్తుందీ నవల. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఇతివృత్తంతో రచించిన ప్రప్రథమనవల ఇది. అభ్యుదయ భావాలతో ఈ ప్రపంచాన్ని మార్చాలనీ మరో ప్రపంచాన్ని ఆవిష్కరించాలనీ భావించే కొన్ని ఆదర్శ..

Rs.150.00

Yeruvaka Sagaali

      సకాలంలో వానలు కురవక, సాగునీరందక , పంటలు పండక్, పండిన పంటలకు గిట్టుబాటు ధా పలకక, అప్పుల పాలై రైతాంగం సంక్షోభంలో పడింది. గిట్టుబాటు కాని వ్యవసాయ రంగాన్ని నమ్ముకోలేక, బతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ రైతు పట్టణాల దారి పడుతున్నాడు. కాయలో, పండ్లో, గింజలో పండించి అమ్ముకొని బతకాల్..

Rs.25.00

Swarna Nandulu

      బంగారు నందులు బహుమతులు గా పొంది, రెండు ఉత్తమ నాటకాలు సంపుటిగా వెలువడిన "స్వర్ణ నందులు " ఒక ఉత్తమ నాటక గ్రందంగా  భావిస్తున్నాను. ఇతి  వృత్తాల రీత్యా  ఈ రెండు నాటకాలు ఈ నాటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టే రచనలుగా కనిపిస్తాయి. రెండు మంచి ప్రయోగాలను చేసి విజయం సాధించిన శ్రీ ఆకెళ్ళ గారిని మనసారా అభ..

Rs.75.00

Silapushpam

      వరిపొలాల గమ్మత్తైన వాసన పంటకాలువ నీటి పరిమళంతో కలిసి గాలిలో తేలుతూ ఒళ్లంతా చుట్టుకుంటోంది. దారి పక్కన కరెంట్‌ తీగలమీద పేరు తెలియని ఏవో పిట్టలు కూర్చొని ముక్కులతో రెక్కల్ని పొడుచు కుంటున్నాయి. దూరంగా వెనకెక్కడో ఏదో రైలుబండి హారన్‌ మోగించు కుంటూ వెళ్తోంది. సాయంకాలపు సంజకాంతి..

Rs.70.00

Natika Panchami

      అప్పజోస్యుల - విష్ణుభొట్ల ఫౌండేషన్ వ్యవస్ధాపకులు మువ్వురు "త్రిమూర్తులు" శ్రీ అప్పజోస్యుల సత్యనారాయణ గారు, శ్రీ విష్ణు బోట్ల రామన్నగారు, శ్రీ విష్ణు భొట్ల లక్ష్మన్నగారు. బ్రహ్మ, విష్ణు, మహేస్వరులలో అప్పుడప్పుడు మనస్పర్ధలు చోటు చేసుకొన్నాయి గనీ ఈ త్రిమూర్తులలో ఆ తేడాలు లేవు.  ఆ దేయం సిద్ధించడం ..

Rs.45.00

Manishokkade Vidiga ..

      ఈ కావ్యం వెనక సంవత్సరాల పరిశోధన వుంది. మేధామథనముంది. మనిషి కథనముంది. అనిర్వచనీయమైన ప్రకృతి ఆరాధన దాగుంది. విద్యాసాగర్‌  గొప్ప భావకుడు. ఇతడిది వసుధైక దృష్టి. మనిషికీ, మట్టికీ ఉన్న ప్రకృతి బంధాన్ని అనితర సాధ్యంగా కవిత్వీకరించాడు. సాగర్‌ కవిత్వం అత్యంత ఆధునికమూ అంతే జానపదమూ, ఈయన వస్తు రూపాలు ఎంత ..

Rs.100.00

Jeevitadarsam

      మారుతున్న భారతీయ జీవనంలోని సంక్లిష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్‌ మోర్య సఫలీకృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామాజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబ..

Rs.150.00

Enki Patalu

      మృదుమధుర రాసార్ధములాయి, సహజ కొమలములును భావనమాత్ర సవేద్యములునైన కవి కుమారుల కవిత కల్ప ప్రసునములంద్దలి పరిమళ ఆహారులు స్వయముగా దమంత తామే సమస్త దిగంతములను సైతము వ్యాపించి, విస్వవ్యప్తములును విబుధజన స్లాఘ్యములునై విలసిల్లుచుండగా; నందలి గుణ విశేషములను సహృదయుల సన్నిధి నెరుక పరచుటకై నావంటి పరిమిత ప్రజ..

Rs.40.00

Vemana Padya Ratnaka..

      శతాబ్దాలు గడుస్తున్న, కొన్ని సాహిత్య సుమాలు పసివాడవు పైగా నిత్యనూతనంగా - నవపరిమల భరితంగా విరజిల్లుతుంటాయి అలాంటి నవనవోనేమ్ష కుసుమదళాలే ఈ వేమన పద్యాలు సాహిత్యం అనేది కాలానికి నిలబడాలి |కాలం ఆనే కొలబద్దతో కొలచి చూస్తే సార్వకాలీన స్థితి  కలిగి వుండాలి అది ప్రజల నాల్కలపై ..

Rs.250.00

Telugu Mudrana Prach..

      మనవ మహోజ్వల ప్రగతికి, సంస్కృతీ విజయ పరంపరకు తోడ్పడిన ముద్రిత గ్రంధాలూ విజయ వికాస చరిత్ర. రెండు వందల సంవత్సరాల ప్రచురణ రంగంలో వచ్చిన గణనీయమైన మార్పులకు నిలువుటద్దం ఈ ఎలక్ట్రానిక్ గ్రంధ ప్రచురణ, దిజితైజేషణ్ పధకాలు, ప్రమాణాలు, ఆదేశిక సూత్రాల వివరణ. ప్రభుత్వ ఉక్కు పిడిక..

Rs.300.00

Shavukaaru

      నూటికి నూరుపాళ్ళు తెలియని తనంతో పల్లేటూల్ల  పచదనంతో, ఆత్మీయతలతో అలరారిన ఎరుగుపోరుగుల కథను చక్రపాణి  ఆత్మీయంగా మలచిన చిత్రం విజయావారి తోలిచిత్రం షావుకారు. సంభాషణల పరంగా సహజ త్యంతో కోతపుంతలు తొక్కిన తోలి సినిమా షావుకారు ఈ విషయాన్నీ గుమ్మడి వెంకటేశ్వర రావు తన స్వీయచరిత్ర ల..

Rs.200.00

Mana Grandhalayalu

      ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రోద్యమానికి, జాతీ ఉద్యమానికి, పలు సాంఘిక ఉద్యమాల ప్రగతికి, తెలుగు వారి అభ్యున్నతికి, మానవత్వ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన ఉద్యమం. తెలంగాణా ప్రాంతంలో తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణకు, మరుగునపడిన తెలుగు బాష వాడుకకు, తెలుగు సంస్కృతీ వికాసానికి తోడ్పడిన ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ల..

Rs.300.00