Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Panchatantram

దళిత చరిత్రకు దర్పణం కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రేబొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలనుఅందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకివస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు ..

Rs.90.00

A. Chehov Kadhalu

అంటోన్‌ పావ్లొవిచ్‌ చేహోవ్‌ (1860-1904) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచయిత, నాటకకర్త, వైద్యుడు. చేహోవ్‌ కథలు ఉద్విగ్నంగా, సంక్షుభితంగా వుంటాయి. సుకుమారంగా వుంటాయి. వాటిలో ఉపదేశాలూ, మందలింపులు వుండవు. అవి ఎంతో సాఫీగా నడిచే కథలు. పాఠకులకు ఆనాడు వుండిన జీవితంపట్ల అసంతృప్తి కలిగించి జీవితం ఎలా వుండవలసిందీ చ..

Rs.90.00

Dowlath Begam Kathal..

ఈ పుస్తకంలో ప్రచురించబడిన కథలన్నీ 1966 నుంచి 1968 వరకు , వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈ కథల్లో ఆనాటి ఆచార వ్యవహారాలు, సమాజంలోని అలవాట్లు, మనుషుల మనస్తత్వాలు, విలువలు అన్నీ ఆనాటికి సంబంధించినవే. - రచయిత్రి దౌలత్‌ బేగంపేజీలు :165..

Rs.90.00

Pullampeta jareechir..

      ఇది వరుస : 1. సాగర సంగం , ౨. చలిచీమలు, 3. మొదటివాడు, 4. పెళ్లాడతగ్గ మొగాడేడి ? ప్రత్యక్షశయ్య . 6. ఏ - క్ఖ - డా - లంగ రంద లేదు. 7. తనదాకా వచ్చింది. 8. పుల్లంరాజు - 2, 9. మాదిగపల్లె, 10. లీగల్ అడ్వైసు మొతం 43 కథలు వున్నాయి.  ..

Rs.198.00

40 Purana Neeti Gaad..

మన పురాణాల్ని పూర్తిగా చదవలేనివారికి విజ్ఞానం, వికాసం, వినోదం కల్గించే గాథలు! పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిన నీతి కథలు!! ఇందులోని 40 కథలు భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాల్లోని నీతి కథలు. పురాణాలన్నింటినీ పూర్తిగా చదవాలనే కోరిక, తీరిక, ఓపిక నేటి పిల్లలకుగాని, పెద్దలకుగాని లేదు. దానికి ..

Rs.54.00

Balivada Kanta Rao K..

యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'. మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి. తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (..

Rs.405.00

Vidura Neeti

       ..

Rs.36.00

Vadlaginjalu

సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు: జగము తన్నెరిగిన-వాడు. మరిన్ని...విశేషించి..బ్రాహ్మణుడు, అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన: గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు, ఆయన సాహితీ సమరాంగణము, వారి పోకడలూ, మెలకువలూ, ఆయన వాక్యములు. వారి కష్టసుఖాలు, ఆయన చెప్పిన కథలు, సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు...కొన..

Rs.144.00

Matalu Marpulu

      తెలుగులో రెండు మూడు ప్రసిద్ధ నిఘంటువులున్నాయి - శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర, ఆంధ్ర వాచస్పత్యాలని. తెలుగు వ్యుత్పత్తికోశం దరిమిలా వెలువడింది. దేని పరిమితులు దాని కున్నాయి. తక్కిన ద్రవిడభాషలకు మహానిఘంటువులు సిద్ధ మయినాయిగాని తెలుగువారి దురదృష్ట మేమో! తెలుగు బాషకు లేవు. వే..

Rs.162.00

Telugu Sahithya Char..

విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్..

Rs.450.00

Jagajjana

 వందేళ్ళ కిందట 1912లో ఆంధ్రదేశంలోని శ్రీ కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్ళు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికీ 600 నవలలు రచించారు. ఒక జీవనకాలంలో వేయినవలలు ..

Rs.540.00

Iduguru Lofarlu

సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట ..

Rs.90.00

Puli Madugu

చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్ల తలను నిమురుతూ ''మీ నాన్నకు ఏమయిందమ్మా? ఎందుకని పడిపోయాడు?'' అనునయంగా అడిగాడు మస్తాన్‌రెడ్డి. ''దారికి అడ్డం వచ్చాడని నేనే ఒక దెబ్బ వేశాను'' తడుముకోకుండా సమాధానం తనే యిచ్చాడు పత్తేదార్‌. ''అప్పు తీర్చటానికి ఒక నెలరోజులు గడువు ఈయమని ప్ర..

Rs.90.00

Sale

Sahityam - Moulika B..

ఈ సిద్దాంత వ్యాసంలో రొడ్డ కొట్టుడు ప్రతిపాదనలు లేవు. భక్తి ప్రపత్తుల ఉటంకింపులు లేవు. పూర్వ పరిశోధకుల ప్రతిపాదనలను పూర్వ పక్షం చేసే నూతన ప్రతిపాదనలు పరిశోధకుడు స్థాపించాడు. తెలుగు పరిశోధనలో ఈ పరిణామం సుభావాహం తెలుగులో నూతన పరిభాషా సృష్టి కి , వివరణకూ శివ శంకర్ ప్రయత్నించాడు. ఆపూర్వమూ, అపురూపమూ ..

Rs.60.00 Rs.48.00

British Crime Kathal..

దీనికి బ్రిటిష్‌ క్రైమ్‌ కథలు అనే పేరు పెట్టడానికి కారణం, ఇందులోని కథలన్నీ బ్రిటన్‌లో జరగడం లేదా బ్రిటిష్‌ రచయిత రాసింది అవడం లేదా బ్రిటిష్‌ పాత్ర ఉండటం. ఆ ప్రాతిపదిక ఆధారంగా కథలని ఈ సంపుటిలో చేర్చాను. ప్రఖ్యాత అపరాధ పరిశోధకుడు షెర్లాక్‌ హొమ్స్‌, గూఢచారి 007 జేమ్స్‌ బాండ్‌, ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌, స..

Rs.126.00

450 Neeti Padyaalu

సమాజంలో నీతిని పెంచాలనుకునేవారు, పిల్లలు, పెద్దలు ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం. పిల్లలకు నీతులు తెలుపుటలో, వారికి తగిన క్రమశిక్షణ, సాంఘిక మర్యాదలు, మన ఆచార, వ్యవహారాలు తెలుపుటలో నీతి పద్యాలు ముఖ్యమైనవి. అందులో విదుర, సుమతి, వేమన, భాస్కర, కవి చౌడప్ప, గువ్వలచెన్న మొదల..

Rs.63.00

Desabhakthi Geyalu

సారే జహాసె అచ్చా! సారే జహాసె అచ్ఛా - హిందుస్తా హమారా, హమారా ||సారే|| హమ్‌బుల్‌ బులే హై ఇస్‌కీ మేగుల్‌ సితా హమారా, హమారా పర్‌బత్‌ వో సబసే ఊంచా హమ్‌సాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వోపాస్‌వా హమారా, హమారా ||సారే|| గోదీమే ఖేల్‌తేహై ఇస్‌కీ హజార్‌ నదియా గుల్‌షన్‌ హై ఇస్‌కేదమ్‌ సే రష్‌కేబినా హమారా, హమారా ..

Rs.41.00

Geetanjali

ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు విడనాడి రా. నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు. రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి  బాట వేసే రాల్లుకొడ..

Rs.45.00

Nisaantha

వరం శాపం అయిన జీవితంలో ఆలోచన అనివార్య యాతన సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది; విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ తెలివిడితో కొనసాగిన అధ్యయనక్రమంలో కొన్ని విమర్శవ్యాసాలు రాశాను. నా అభిరుచిని, అవగాహనను తెలిపే ఈ వ్యాసాలు విభిన్న ప్రక్రియలను పరామర్శిస్తాయి. ఇవి కేవలం సాహిత్యావరణకే పరిమితం కావు...

Rs.63.00

Che Guevara

     మానవులు సమానవులుగా బతకగలిగే శ్రమైకజీవనసౌందర్య 'మరోప్రపంచం'కోసం కలలుగన్నాడు శ్రీశ్రీ. అందుకు విప్లవమే శరణ్యమన్నాడు. 'యాడుందిరా విప్లవం అడనే కూడుందిరా నీ గూడుందిరా' అన్నాడు శ్రీశ్రీ. దేశంకోసం దేహాలను ప్రాణాలను రణప్రాయంగా తృణప్రాయంగా విడిచిన ఎందరో వీరవిప్లవయోధులను స్మరించాడు, సంస్మర..

Rs.30.00