భువన్‌ సంకలనం చేసిన 'తెలుగు కథనం' సమకాలీన తెలుగు కథాసాహిత్యం సాధించిన విస్తృతికి, వైవిధ్యానికి అద్దం పడుతోంది. వస్తువులో, శిల్పంలో, శైలిలో, శైలిలో, అభివ్యక్తిలో రచయితలకు ఉన్న ప్రత్యేకతలు, విశేషాలు పరిశీలించడానికి ఈ సంకలనం ఉపయోగపడుతుంది. ఈ పదిమందిలోను కథకుల సంఖ్య విషయంలో కూడా జెండర్‌ సమానత్వం కూడా సాధించడం విశేషం. అలాగే కథల సంఖ్యలో కూడా సమతూకం పాటించారు. అయితే పదుగురు కథకుల మధ్యా సారూప్యం ఏమిటంటే అది దృక్పథమో, భావజాలమో కాదని తెలుస్తుంది. కథ పట్ల వీరికున్న అంకితభావం తప్ప మరొక అంతస్సూత్రం లేదనిపిస్తుంది. 'తెలుగ కథనం' ఈ పదిమందిని ఒక వేదిక మీదకు తెచ్చింది.

Pages : 384

Write a review

Note: HTML is not translated!
Bad           Good