Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Sahityanubhuti

రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయ రచయితగా, బాలసాహిత్య రచయితగా ప్రసిద్ధులై, ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిలలో పలు సత్కారాలను, పురస్కారాలను పొందిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి, విశ్వనాథ నుండి బుచ్చిబాబు వరకు వివిధ ప్రసిద్ధ కథా రచయితల రచనా ధోరణులపై, నవలా సాహిత్యంపై, స్వీయ చరిత్ర రచనా ధోరణులపై, హాస్య రచ..

Rs.150.00

Parasparam

శ్రీ భమిడిపాటి జగన్నాథరావు వ్యాసాలు, ఆయన గురించి పలువురి రచనలు మరియు సమీక్షలు ఈ 'పరస్పరం'. ఆయనకు కథగురించి తెలుసు. కథకుల గురించీ తెలుసు. అంతేకాక మనుషుల్లోని మంచి, చెడ్డల్ని తనదైన విలక్షణ అవగాహనతో లోతుగా అర్థం చేసుకోవడం తెలుసు. ఎంత తెలిసినా తనకి తెలిసినదానిలో, సరిగ్గా ఎంత అవసరమో, అంతవరకే ఆ తెలివిడిన..

Rs.150.00

Bharatadesa Charitra..

''చరిత్రను మరచిన వారు చరిత్రను సృష్టించలేరు'' - డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఈ చిన్న పుస్తకంలో డా|7 అంబేద్కర్‌ చరిత్రపై వ్రాసిన వ్యాసాలను మీ కందిస్తున్నాము. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్ళ ముందుంచుతాయి. గత కాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, బ్రిటిష్‌ పాలకులకు స..

Rs.25.00

R.S.S. Nijaswarupam

'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..

Rs.35.00

Savarkar Hindutva

''రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.. హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్‌ చూపిన మార్గంలో ..

Rs.100.00

Samyavadanni Sahimch..

ప్రజా కవి ధర్మన్న దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్‌' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గా..

Rs.25.00

Prapamcheekarana Mat..

ఇది బాబ్రీ మసీదుని కూల్చిన మరుసటి సంవత్సరం (1993)లో ప్రొఫెసర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ హైదరాబాద్‌లో చేసిన ఉపన్యాసం. 20 ఏళ్లు దాటింది. చాలా పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. బిజెపి అత్యధిక సీట్లు సాధించి స్వతంత్రంగానే కేంద్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐజాజ్‌ అహ్మద్‌ కూడా ఈ 20 సంవత్సరాలుగానూ, మతోన్మాద..

Rs.45.00

Kusuma Dharmanna Kav..

కుసుమ ధర్మనన& రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తి రీత్యా వైద్యుడయినా, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. ..

Rs.75.00

Islam Jihaad

ఇస్లామిక్‌ చరిత్రను లోతుగా అధ్యయనం చేయడమేగాక ఆనాటి చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో జరిగిన పరిణామాలను అవగాహన చేసుకొని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇస్లాం సిద్ధాంతాలను అన్వయింపచేస్తూ వివరించగల అతితక్కువమంది ఇస్లామిక్‌ మేధావుల్లో ఎ.జి.నూరాని గారు ఒకరు. చరిత్రను మత మౌఢ్యంతో కాక, హేతుబద్ధమైన, వస్తుగత దృష్ట..

Rs.65.00

Chindula Yellamma Ya..

దేవతల కథలన్నీ జనాలకు తరతరాలుగా నిజంగా తెలిసిందీ అంటే... డెక్కలి - చిందు - బైండ్ల - మాస్టీల నుండే... వాళ్ళ కళారూపాల నుండే... ఇంకా ఇలాంటివే... అతికొన్ని యక్షగాన కళారూపాల నుండే తప్ప సరాసరిగా పురాణాల సంస్కృత గ్రంథాల నుండో... పండితుల నుండో కాదు 'ప్రేక్షకుడు' అనే ఈనాటి బంగారు బాతును కనిందికూడా ఈ కళారూపాల..

Rs.50.00

Adhunika Bharatadesa..

ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి 'భారతీయతను' నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో 'అంధకార యుగంగా' పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచే..

Rs.40.00

Srikakula Udyama Sah..

ఆధునిక తెలుగుదేశ చరిత్రలో స్వాతంత్య్రం, విముక్తి, విప్లవం కోరిన ప్రత్యేక దశలు ఉన్నాయి. చివరిదైన విప్లవ దశ శ్రీకాకుళ ఉద్యమంతో మొదలైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావంతో, నక్సల్బరీ వెలుగులో ఈ శ్రీకాకుళోద్యమం ప్రారంభమైనప్పటి నుండీ తెలుగులో విప్లవ కవిత్వం మొదలైంది. ఈ శ్రీకాకుళోద్యమంలో వెలువడ్డ సాహిత్యా..

Rs.40.00

Sahitya Koumudi

అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్‌ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..

Rs.100.00

Jati Vyatireka R.S.S

ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్ఛిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి : 1. ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు 2..

Rs.100.00

Fasicm Chanipoinda J..

    'ఫాసిజం చనిపోయిందా? జీవించి ఉందా? పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు రచయిత. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ....Pages : 119..

Rs.75.00

Dhikkaravadam Digamb..

    దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్‌చంద్‌ రచించిన  గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'.    కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది.  &n..

Rs.80.00

Mahojwala Telangana ..

మహోజ్వల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నవలా సాహిత్యం - పరిచయాలు - పరిశీలన 'మహత్తరమైన చారిత్రక రైతాంగ సాయుధ పోరాటం ఒక నికృష్టమయిన, మధ్యయుగాల నాటి నిరంకుశ పరిపాలనను సాగిస్తున్న అసఫ్‌ జాహి రాజవంశపు పాలన యొక్క కూకటి వ్రేళ్ళను కుదిపివేసి, ఆ నిరంకుశ రాజ్య వ్యవస్థపై చావుదెబ్బ కొట్టింది.&n..

Rs.50.00

Toli Dalita Sphoorth..

ధర్మన్న పేరునీ, ఆయన కృషినీ తాటి చెట్టంత లోతున గోతిని తవ్వి గత యనభై సంవత్సరాలుగా పాతి పెట్టారు. ఆ గోతిని మళ్ళీ తవ్వి, అందులో దొరికిన కొన్ని సాహిత్య మాణిక్యాల్ని ఆంధ్ర పాఠకులకి అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. - సి.వి. శిష్టుల సాహిత్యమూ సంస్కృతీ ప్రధాన స్రవంతిగా భావించడం వల్లా సారస్వత సృజనలో స..

Rs.125.00

Chalasani Prasad Rac..

    ''కవిత్వమంటే నాకు విపరీతమైన ఆసక్తి. సమీక్షలు, వ్యాసాలు కొన్ని రాశాను. అనువాదాలు కూడా కొన్ని చేశాను. సాహిత్యాన్ని చరిత్రపరంగా, సామాజికపరంగా, రాజకీయ ఉద్యమపరంగా విశ్లేషించాలని నా అభిలాష.'' - చలసాని ప్రసాద్‌     ''ప్రపంచం, సమాజం మనకు చాలా మంది మహత్తర వ్యక్తులను ప్రసాదించి..

Rs.100.00

Tilak Sahitee Sandar..

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఒక విశిష్ట విలక్షణ సాహితీ సృజనశీలి. కవిత్వం, కథ, నాటక ప్రక్రియల్లో ఉత్తమోత్తమ కృషీవలుడు. తిలక్‌ సాహిత్యంపై ప్రముఖ కవులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ ''తిలక్‌ సాహితీ సందర్శనం''. అంతేకాదు సాహిత్యం గురించి తిలక్‌ రాసిన కొన్న..

Rs.240.00