Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Ee Kaalam

ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైటపెట్టిన ఆ నల్ల యువతి సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కాలమ్‌ మరీ సీరియస్‌గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయాలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత ..

Rs.80.00

Sahitee Sumaalu

'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..

Rs.50.00

Tenneti Suri Rachana..

తెలుగునాట జరిగిన ఉద్యమాల మూలాల్లోకి దృష్టి సారించి ఏవి ప్రజా ఉద్యమాలో పసిగట్టాడు. సంఘటిత ప్రజాశక్తి ముందు ఎలాంటి రాచరికపాలనా, నిరంకుశపాలనా నిలవలేదన్న సత్యాన్ని వేనోళ్ళచాటాడు. ఉద్యమాలను విశ్లేషించే సందర్భాల్లో ఎర్రగాలులకు ఆహ్వానం పట్టాడు. ఎర్రకాంతులకు నీరాజనాలిచ్చాడు. కార్మిక జన గణానికి మంగళం పల్కాడ..

Rs.150.00

Tenneti Suri Rachana..

తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు. నమ్మిన సిద్ధాంతాల కోసం - ఆశయాల కోసం జీవితాన్ని ముళ్ళబాట చేసుకున్న సుప్రసిద్ధ అభ్యుదయ కవి, ధీరోదాత్తుడ..

Rs.150.00

Sri Sri Satajayanti ..

    ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..

Rs.200.00

Vachanalu

ఈ గ్రంథంలో 101 కన్నడ వచనాలను ఎంపిక చేసి తెలుగులో అనువదించడం జరిగింది. బెంగుళూరులో జరిగిన ఓ వర్కుషాపులో ఈ అనువాదాలు చేయబడ్డాయి. వచనాలలో ఉన్న సాహిత్యాంశాలమీద వెలుగు చూపాలనే ఉద్దేశంతో, ఆధునికాంధ్రకవియొకరిని కలుపుకొని ఈ అనువాద ప్రణాళికను రూపొందించడం జరిగింది. ప్రసిద్ధ వచనాకారులను తెల..

Rs.50.00

Prajaa Kalaakaarulu ..

కళాసైనికులుగా పనిచేసే ప్రజాకళాకారులు తమను తాము కళాకారులుగా తీర్చిదిద్దుకోవడానికి, ప్రజా కళాకారులు పాటించే నియమాలను స్ఫూర్తి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ప్రజా కళాకారుడు చదవాల్సిన పుస్తకం. మంచి రచనను అందించిన స్ఫూర్తిని అభినందిస్తున్నాను. - కందిమళ్ళ ప్రతాపరెడ్డి మనం ప్రజా కళాకారులం, అందులో కష్టజీవల..

Rs.90.00

Mana Pracheena Kavul..

      మన భాషను సుసంపన్నం చేసిన కవుల గురించి తెలుసుకోవడం ప్రతి వ్యక్తి కీ కర్తవ్యం ! ఆంధ్ర బాష నన్నయకు పూర్వం నుంచి ఉన్నా, కావ్య రచఅబ్ధం న  సాగిన దొరికిన గ్రంధాలలో నన్నయ భరతం నుంచీ లెక్కించడం మన ఆనవాయితీ . ఆ విధంగా కవిత్రయ భరతం కవుల దగ్గర నుంచి , పద్..

Rs.60.00

Pathakulu Naaku Rasi..

పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం, నేను ''పల్లటూరు'' కథ రాసినప్పటి నించీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం వుండొచ్చు. అంతకు ముందు కూడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ, ''పల్లెటూరు'' కొంచెం పెద్దది. ''ప్రేమ లేకుండా పెళ్ళి వుండకూడదు'' అని చెప్పిన కథ అది. పాఠకులకు అది చాలా నచ్చింది. నాకు మార్క్సిజంతో పరి..

Rs.50.00

Tenuginti Balarasalu..

12 అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం - సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వింగడించిన తీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా వుంది...

Rs.110.00

Bala Sahitee Vaibhav..

నేడు కొందరు బాల సాహిత్యవేత్తలు తమ రచనలతో ఈ రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారి అనుభూతుల, అనుభవాల సారాంశమే ఈ గ్రంధం. ఒకవిధంగా 20శ.లో వెలువడిన బాల సాహిత్యానికి దర్పణం లాంటిది ఈ వ్యాస సంకలనం. ఈ గ్రంధంలోని తొలి వ్యాసంలో డాక్టరు జి.సతీష్‌ కుమార్‌ బాల సాహిత్య పుర్వాపరాలను సోదాహరణంగా ..

Rs.100.00

Samakaaleenam

      • సాహితివిమర్శలో ఒక ముఖ్య భాగమైన సాహిత్య సమీక్ష సామజిక ప్రయోజనం, రచనా శక్తిని అంచనా వేయటం అనే రెండు ప్రధాన సూత్రాలపై సాగాలి. అందుకు భిన్నంగా, వ్యక్తిగత ఇష్టానిష్టాలపై ఆధారపడి సాగుతున్న ఈ సందర్భంలో తెలుగు కథ సాహిత్యంపై నిర్మోహమాట మైన అభిప్రాయాలతో సాహిత్యం మీద, సామజికచలన..

Rs.150.00

Jaago (Muslim Sahity..

    సెక్యులారిజం అంటే ప్రభుత్వానికి మతం లేదు అని అర్థం. అంతేగాని ప్రభుత్వం సర్వమత సమానత్వాన్ని పాటిస్తుంది అనే మాట పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు గణాంకాల్లోకి అనువాదమైతే ఆయా మతాల దామాషా ఆధిపత్యం ప్రభుత్వం పైన ఉంటుందని తేలుతుంది. కనుక సారాంశంలో అది మెజారిటీ మత ఆధిపత్యం అవుతుంది. అందుకే మనది హిం..

Rs.60.00

Kavitvamlo Samantara..

      మూలం, అనువాదం సమాంతరంగా సాగే రెండు సరళరేఖల వంటివి. మూలం ఎలా సాగితే అనువాదం అలా సాగాలి. మూలం ఏ మలుపు తీసుకుంటే అనువాదము అదే మలుపు తీసుకోవాలి. అప్పుడే సాహిత్యపు రైలు ప్రయాణికుడు రెండు భాషల పట్టాల మీద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా, సాఫీగా ప్రయాణించగలడు. ఇందులోని చాలా వ్యాసాలు అను..

Rs.110.00

Dasaradhi Rangachary..

    కడదాకా ప్రజలకోసమే తన కలాన్ని ఉపయోగించిన ధన్యజీవి డాక్టర్‌ దాశరధి రంగాచార్యకు నవతెలంగాణా పబ్లిషింగ్‌ హౌస్‌ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. పుట్టింది అగ్రకులంలోనే అయినా కడుపేదరికం అనుభవించిన దాశరధి ఆనాటి పేదల బ్రతుకులను సంపూర్ణంగా అర్థం చేసుకొని వారి కడగండ్లను కళ్లకు కట్టినట్లు తన రచనల్లో ..

Rs.30.00

Sri Sri Bhumyaakaasa..

    సామాన్యంగా కథ నడిచి అద్భుతంగా, పాఠకుడు ఊహించని విధంగా ముగిసినపుడు దానికి 'ఓహెన్రీ' ఎండింగ్‌, అని ఒక జాతీయ మేర్పడి పోయేంతగా గొప్ప కథను ముగించేవాడు ఓ.హెన్రీ అనే కథకుడు.     అలా కవిత్వంలో 'శ్రీశ్రీ చివరి చరణాలు' అనాలనిపిస్తుంది. అద్భుతంగా ఖండికలు ముగిసినపుడు. అందరికీ తెల..

Rs.70.00

Srisri Jagannadha Ra..

    శ్రీశ్రీ రచనలపై, వాటిలో వస్తున్న మార్పులపై, ఆయన వ్యక్తిత్వంపై నిరంతరంగా కె.వి.ఆర్‌. రాసిన వ్యాస సంపుటి ఈ 'జగన్నాథ రథచక్రాలు'. ..

Rs.50.00

Mahakavi Sri Sri Vis..

    ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..

Rs.100.00

Sri Sri Quiz Samputi..

    'శ్రీశ్రీ మహాప్రస్థానం తనను కవినీ, కమ్యూనిస్టునీ చేసింది. అందుకు శ్రీశ్రీ రుణం తీర్చుకోలేనిది' అని చెప్పే అశోక్‌కుమార్‌, శ్రీశ్రీ రుణం తీర్చుకునే ప్రయత్నమే ఈ 'శ్రీశ్రీ క్విజ్‌' శిల్పనిర్మాణమని చెప్పొచ్చు.  ''శ్రీశ్రీ క్విజ్‌-ఇదొక గొప్ప ప్రయోగం-ప్రయత్నం. ప్రశ్నలు ఇవ్వడంలోనే కాదు..

Rs.60.00

Sri Sri Bulletin Sam..

    శ్రీశ్రీ బులెటిన్‌కి కితాబు అవసరం లేదు.  పాఠకుల ఉత్తరాలు, అభిమానుల ప్రశంసలు, సీనియర్‌ రచయితల సలహాలు, సీరియస్‌ రచయితల సూచనలూ, ఉద్యమ సాహిత్యసంస్థల ప్రోత్సాహాలు ఎన్నో ఎన్నెన్నో, అవన్నీ ఎప్పటికప్పుడు 'శ్రీశ్రీ! ఓ శ్రీశ్రీ!' శీర్షికలో సంస్పదనలుగా ప్రతి బులెటిన్‌ వెనుక చోటు చేసుకుంటూనే ..

Rs.50.00