Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.20.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.20.00

Iqbal Geetaalu

    ఇక్బాల్‌ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్‌ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్‌.కిషన్‌ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్‌ కాలంలో మసీహ్‌ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్..

Rs.100.00

Madi Saradadevi Mand..

మల్లాది రామకృష్ణశాస్త్రి గారు పుంభావసరస్వతి. మూర్తీభవించిన తెలుగు సంస్కృతికి ప్రతిరూపం. ఆరుద్ర గారి మాటల్లో చెప్పాలంటే ''ఆయన మనస్సన్యాసి, వసుదైక కుటుంబి, వేదాంతి, వినోది; వివిధ సాహిత్య సముద్రాలను తనలోనే యిముడ్చుకున్న అగస్త్యుడు బహుభాషాకోవిధుడు. ఎన్ని భాషలు నేర్చినా, ఎన్ని మతాలు వెతికినా వారు అన్వేష..

Rs.300.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.20.00

Padakkurchee Kaburlu..

'పడక కుర్చీ కబుర్లు'' 13 (1 నుండి 11 మరియు 13) సంపుటాలు కలిగిన సెట్‌ ... ''సీతారామయ్య గారి మనువరాలులో నాగేశ్వరరావుగారి ప్రతిభ తెలుస్తుంది. 50 ఏళ్ళలో నేర్చుకున్నది అన్‌లెర్న్‌ చేసుకొని ఫ్రెష్‌గా వేయడంతో 231 సినిమాల ద్వారా మనకు తెలిసిన ఆయన మేనరిజమ్స్‌ కనబడక ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాము.'' ''ఆ..

Rs.240.00

Open Heart With RK

'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే' పేరిట ప్రతి ఆదివారం ఏబీఎన్‌ చానెల్‌లో ప్రసారమయిన ప్రముఖుల ముఖాముఖీలను పుస్తక రూపంలో వెలువరించారు. ఆగస్టు సంక్షోభం వస్తుందని నాకు ముందే అనిపించింది. పొద్దున్న వస్తూనే రామకృష్ణ స్టూడియో సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను. అమెరికా నుంచి వస్తున్న ఎన్టీఆర్‌ను రిసీవ్‌ చేసుకోవడానికి..

Rs.150.00

Pillala Perlu Jola P..

ఈ అవనిపై జన్మించిన ప్రతి మనిషికీ అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రియమైనది, అమితంగా ఇష్టపడేది తన పేరునే. ఎదుటివారు తనని పేరుపెట్టి పిలిస్తే ఏ మనిషైనా పులకించిపోతాడు. స్నేహభావంతో మెలుగుతాడు. తనని పేరు పెట్టి పిలిచినవారికి అమిత గౌరవమిస్తాడు. అందుకే మనిషికి 'పేరు' అనేది చాలా ప్రాముఖ్యమైనది. 'పేరు'కి అర్థం ఉ..

Rs.25.00

Script Siddamga Vund..

''ఎలా ఉంది డాక్టర్‌ మా తమ్ముడికి?'' అన్నాడు హీరో. దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్‌ కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. ''చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా - వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి..

Rs.100.00

Padutaa Teeyagaa

హిందీ సినీ గీతాల రూపకర్తల సృజనాత్మకతను వివరించే విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. సినీ సంగీత సృజనలో మార్గ దర్శకులయిన సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల సృజనను విశ్లేషించి ఆనాటి సినీరంగంలోని పరిస్థితుల నేపథ్యంతో సమన్వయపరచి సినీ సంగీత ప్రపంచంలో ఆయా కళాకారుల స్థానాన్ని, సినీ గీతాల అభివృద్..

Rs.125.00

Hasya Nata Chakravar..

ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ   27-11-1975 ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే  చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు,  అంగాంగాభినయం, వాచికం వంటి..

Rs.200.00

Nindu Punnami Pandu ..

రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం....     ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..

Rs.100.00

Paata Bangaram Pata ..

ఎందరో మధుర గాయకులు గానం చేసిన వేల గీతాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు 'పాత బంగారం పాట బంగారం'. ఈ పుస్తకంలో పద్మశ్రీ ఘంటసాల, ఎ.యమ్‌.రాజా, పిఠాపురం మాధవ పెద్ది, పి.బి.శ్రీనివాస్‌, రఫీ, బాలు, లీల, జిక్కి, సుశీల, జమునారాణి, వసంత, భానుమతి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి మరియు యితర గాయకుల మధుర గీతాలు కలవు. ..

Rs.33.00

Streela Patalu

ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.  ..

Rs.51.00

Srirangam Gopalaratn..

శాస్త్రీయ కర్నాటక సంగీతంలో విద్వత్తు: గాన ఫణితిలో పరిణతి గల వ్యక్తిత్వం: రేడియో కళాకారిణిఆ లలిత సంగీతానికి, ధ్వని మాధ్యమంలో నాటకాభినయానికి, అపురూపంగా వన్నె తెచ్చిన విదుషి పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం   ప్రశస్తగానం అర్థంతరంగా నిలిచిపోయినట్టు నడి నింగిని అస్తమించిన సంగీత చ..

Rs.100.00

Telugu Journalism

పత్రికలు, ప్రసార సాధనాల బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతను అవి చక్కగా నిర్వర్తిస్తున్నాయా? ఈ చర్చ అనాదిగటా జరుగుతున్నదే. ఇటీవల కొంంచెం ఎక్కువైంది. పత్రికలు పాలకమ్మన్యులకు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు, చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించినంతకాలం అవి తమ బాధ్యతను సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు రాజకీయులు భావిస్తా..

Rs.150.00

Mana Ghantasaala San..

తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి.  ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లలిత గీ..

Rs.225.00

L.V.Prasad Jeevita P..

మనం గర్వించదగ్గ దర్శకులలో శ్రీ ఎల్‌.వి.ప్రసాద్‌గారు ఒకరు.  మనదేశంలో సినిమా పుట్టిన తొలిరోజులనుంచి ఆయన యీ పరిశ్రమలో ఉన్నారు.  ఆయనలో ఉన్న పట్టుదల, శ్రమే ఆయనను ఇంతటివారిని చేశాయనిపిస్తుంది.  జీవితంలో ఆయన ఎన్నో దెబ్బలు, ఎదురుదెబ్బలు తిన్నారు.  తట్టుకున్నారు.  కుస్తీ పట్టారు.  క..

Rs.250.00

Ghantasala Gnapakalu

20వ శతాబ్ధపు పూర్వార్ధంలోనే ఒక అపూర్వ సంగీత ప్రక్రియ రూపుదిద్దుకుంది. అదే 'లలిత సంగీత ప్రక్రియ'. వ్యావహారిక భాషావాదం, భావకవితోద్యమాలు క్రమంగా బలపడుతున్న తరుణంలో ఎంతో గేయకవిత్వం రచింపబడింది. ఈ నూతన గేయ కవిత్వం గానం చేయడానికి అనువైన సంగీత ప్రక్రియ కూడా అవసరం అయింది. సంగీతంలోనూ, సాహిత్యంలోనూ రససిద్ధ..

Rs.150.00

Telivision Journalis..

ఇందులో సగం విషయం కూడా లేని ఇంగ్లీషు పుస్తకాలు మనదేశంలో ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా చెలామణి అవుతున్నాయి. తెలుగులో టీవీ జర్నలిజం మీద వచ్చిన సమగ్రమైన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి టీవీ మాధ్యమానికి ఉన్న భవిష్యత్తు దృష్ట్యా ప్రసార సంస్ధలు సంబంధిత శాఖల కార్యాలయాలతోపాటు ప్రతి గ్రంధాలయంలోనూ ఉంచదగిన ఉపయోగకరమై..

Rs.200.00