Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Media Naadi

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.'మీడియా నాడి' వంటి పుస..

Rs.150.00

Krishna Sastry Sahit..

కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకు సంబంధించినది. రెండోది ఆలోచనకీ వ్యక్తికీ సంబంధించినది. కవిత్వానికీ సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రిగారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. 'కవిత్వంలో శబ్దం పలకడమే కాదు - పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడ..

Rs.50.00

Science Watch

సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్‌ వ్యాసాల సమాహారమే యీ సైన్స్‌ వాచ్‌.అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్‌ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి య..

Rs.70.00

Inkothi Kommachi - 2

(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..

Rs.150.00

Media Scan

'మీడియా స్కాన్‌' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని.  పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్‌.ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది.  ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది.  మ..

Rs.150.00

Charchaneeyamsaluga ..

ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్‌ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో -నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన నాగసూరి వేణుగోపాల్‌ కృషి మీకు సుపరిచితం.'చర్చనీయాంశాలుగా చానళ్ళు' 2008-2010 మధ్యకాలంలో రాసిన 86 వ్యాసాల సంకలనం.  మార్గదర్శకంగా సాగ..

Rs.90.00

Chanalla Sandadi Tec..

...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు.  విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి.  టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణఈ బుల్లిత..

Rs.100.00

Hindi Geya Vaibhavam..

గాయకులకే గాయకుడైన మహమ్మద్‌ రఫీ పాటలకు ముగ్ధులయ్యే తెలుగువారెందరో! ఆ పాటల సందర్భాలనూ, వాటిలోని మాటల అర్థాలను విప్పి చెపితే అవి మరింతగా మనకు చేరువవుతాయనే ఉద్దేశ్యంతో బాపు గీసిన రఫీ ముఖచిత్రంతో 'హాసం' వెలువరిస్తున్న విలక్షణ పుస్తకం. 8 మంది గీతకారులను, 11 మంది సంగీతకారులను..

Rs.40.00

Sinaare Cinee Sookth..

సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం 75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది. సినీ గీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి. మేల్కొల్పాలి ప్రబోధించాలి, సూక్తులు హితోక్తులు వర్లించాలి. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత, 'పద్మభూషణ్‌' సినారె కలం ద్వారా జూలువారిన 50 ప్రబోధ గీతాలను వ్యాఖ్యానసహితంగ..

Rs.40.00

Maayaa Bajaar

సినిమా తయారయ్యేది సెట్స్‌ మీద కాదు - ఆప్‌సెట్స్‌ మీదనే అంటారు స్వామి చిత్రానంద. నిర్మాతలు వేర్వేరు కావచ్చు...దర్శకులు వేర్వేరు కావచ్చు... నటీనటులు వేర్వేరు కావచ్చు... కానీ ఈ కథల్లో ఏ యూనిట్‌ చూసినా సామాన్యధర్మంగా కనబడేది... అడావుడి, గందరగోళం, ప్రణాళికారాహిత్యం ఈ సినీ మ..

Rs.40.00

Velugu Needalu

'వెండితర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పిచెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో వుండే సినిమా ప్రేక్షకుల..

Rs.40.00

Cinee Geeta Vaibhava..

సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం 75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది. శాస్త్రీయ సంగీతమంటే భయం, లలిత గీతాలంటే నిరాదరం సినీగీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి, మేల్కొల్పాలి; నవ్వించాలి, కవ్వించాలి ఇంతగా ప్రభావితం చేసిన ఆ సినీగీతాన్ని మలచిన రూపశిల్ప..

Rs.60.00

Kishore Jeevanajhari

      హిందీ నటగాయకుడు కిశోర్‌కుమార్‌పై తెలుగులో వెలువడిన తొలి పుస్తకం "కిశోర్ జీవనఝరి". ఇది నవరసభరితమైన కిశోర్‌కుమార్ జీవితగాథ! * అతడు నటుడు, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, హాస్యం, సంగీతం రంగరించిన కళాకారుడు * ఎందరో ఉద్దండులు గడగడ వణికిన ఎమర్జన్సీ రోజుల్లో పాలకుల నెదిర..

Rs.60.00

Anupama Geetala Tila..

సినిమా మాధ్యమం ద్వారా సమాజ ప్రగతికి, మానవాభ్యుదయానికి, సంఘసంస్కరణకు ఎలా ప్రయత్నించవచ్చో తమ చిత్రాల ద్వారా చాటిచెప్పిన తెలుగు సినీ దర్శక నిర్మాతల్లో ముందువరుసలో పేర్కొనవలసిన వ్యక్తి శ్రీ కె.బి.తిలక్‌. ...అనుపమ సంస్ధ పేరు వినగానే గుర్తుకువచ్చేది హాయిగొలిపే పాటలు, వాటిలోని సంగీ..

Rs.45.00

Haasa Rekhalu

అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్‌ నుండి జానీలీవర్‌ దాకా 40 మంది తెలుగు, హిందీ హాస్య కళాకారులు బాలసరస్వతి నుండి బాలూ దాకా, బర్మన్‌ నుండి రెహమాన్‌ దాకా 40 మంది తెలుగు, హిందీ సంగీతకారులు బాపు సోదరుడు శంకరనారాయణ కుంచె నుండి జారిన రేఖాచిత్రాలతో..

Rs.40.00

Humaradham 2

350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైర..

Rs.50.00

Humaradham 1

350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైర..

Rs.50.00

Bhaaryaa Bhartalu

'వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టుకాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవి హృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో..

Rs.40.00

Cinare Kavita Layatm..

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు' (''ఏకవీర'') - ఈ పాట శ్రుతి రమ్యతను, భావసౌకుమార్యాన్ని పొదుగుకోవడానికి - ఒకే రకమైన కొలతలున్న పదాల (ఒకే రకమైన గణాల) ఆవృత్తి అధికంగా వుండటమే! 'నన్ను దోచుకుందువటె వన్నెల దొరసానీ' (''గులేబకావళి కథ'') - పల్లవిలో అన్ని పదాలు దాదాపు త్రిశ్రగతి మాత్రా..

Rs.80.00

Prajala Chetiki Brah..

ప్రజా / ప్రభుత్వ రికార్డుల చట్టం - 1993 ప్రజావేగుల (ప్రజాధన రక్షకుల/స.హ. దరఖాస్తుదారుల) రక్షణ చట్టం-2011 చట్టప్రకారం దరఖాస్తు నమూనా, విధి విధానాలు, అప్పీల్‌ & సమాచార కమీషన్‌ దరఖాస్తు విధి విధానాలు, సమాచారం ఇవ్వని అధికారగణం నుండి నష్టపరిహారాలు వసూలు చేసుకోవడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం,..

Rs.450.00