Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Ee Kaalam

ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైటపెట్టిన ఆ నల్ల యువతి సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కాలమ్‌ మరీ సీరియస్‌గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయాలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత ..

Rs.80.00

Gantasala Patasala

పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాలని' తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎ..

Rs.300.00

Mana Ghantasaala San..

తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి.  ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లల..

Rs.225.00

Nalo Nenu

మొదలుపెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది ఈ పుస్తకం ! చదివి చుడండి ! ***** నాలో నేను.... ఇది నా అంతర్మధనం... గత జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు, నాలోని రచయిత్రి, గృహిణి, నటి, చిత్రకారిణి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, జ్యోతిష్కురాలు, చిత్రక..

Rs.180.00

Vartha Rachana

వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్‌ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్‌ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్..

Rs.120.00

Srimati S.Janaki Mad..

      తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జా..

Rs.120.00

Jaavalees

Jaavalees are melodius songs which can be sung and performed as dances. Jaavali in its literary form is quite akin to Padam (a kind of folk song) and Daruvu (another kind of song with musical time beat).Jaavali is considered as a traditional musical form of Southern India. The ultimate aim of Jaaval..

Rs.40.00

25th Frame Subham Ta..

వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్‌ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..

Rs.150.00

Kolimi Ravvalu

ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉం..

Rs.150.00

Oke Okkadu Yasasvi S..

వరప్రసాది శ్రీ రంగారావు నటన చదివితే తెలిసేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వరప్రసాదం. తన నిజ స్వరూపాన్ని మరుగుపరచి, ఎన్నుకున్న పాత్ర మనస్తత్వాన్ని ఆకళించుకుని, అందులో లీనమై, హావ, భావముల ద్వారా, ఆంగిక, అభినయాల ద్వారా పాత్రను సజీవంగా రూపకల్నన చేయగలిగినపుడే నటుడు కృతకృత్యుడౌతాడు. అది అందరికీ సాధ..

Rs.200.00

Streela Patalu

ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.  ..

Rs.75.00

Akshara Yatra

ఈ పుస్తకంలో సింహలోకవనం, స్మ్రుతిపధం, ప్రతిభ పరిమళాలు,మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూరతీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞాపకాలు జడలు మొదలగునవి ఉన్నవి. ..

Rs.80.00

Flash Back-Fresh Tra..

తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...

Rs.60.00

Script Siddamga Vund..

''ఎలా ఉంది డాక్టర్‌ మా తమ్ముడికి?'' అన్నాడు హీరో. దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్‌ కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. ''చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా - వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి..

Rs.100.00

Sangeeta Swaralu

      సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనవసరం లేదు . అనాదిగా మన సంగీత విధులు వాగ్గేయ కారులు నాద బ్రహ్మను ఉపాసించమె కాదు! తరింప జేసే సాధనంగా ఈ కళనే సంభావించారు. శిశుర్వేతి పశుర్వేతి  గాన రసం ఫణి , అన్నటుగా సంగీతానికి పరవసించని జీవి..

Rs.60.00

Sangeetam Reetulu - ..

సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ... సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగిన..

Rs.150.00

Kotta Sangeeta Vidya..

అఖిలజన హృదయానందకరంబగు సంగీతవిద్య అభ్యసించు విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉండేందుకు శ్రీ ఏకా సుబ్బారావు గారు రాసిన ఈ గ్రంధము ఆరంభమున వాగ్గేయకారుల చరిత్రలు చేర్చారు. పిమ్మట స్వరావళి మొదలు అలంకారములు అభ్యసించువరకు అన్నిరాగముల యొక్క స్వరస్ధానములు తెలియునటుల స్వరావళి మొదలగునవి కొన్ని రాగములలో వ్రాసారు. ఇట్లేర..

Rs.400.00

Hasya Nata Chakravar..

ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ   27-11-1975 ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే  చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు,  అంగాంగాభినయం, వాచికం వంటి..

Rs.200.00

Aanandam Arnavamaite

ఎందరు గొప్పకవులున్నా మహాకవి అని ఒక్క శ్రీశ్రీనే అంటాం. వెండితెరపై ఎందరు గొప్ప నటీమణులున్నా మహానటి అని ఒక్క సావిత్రినే అంటాం. అంటాం కాదు, అనాలి, ఎందుకంటే వాళ్ల మార్గాలు అనితరసాధ్యాలు. వాళ్ల సేద్యాలు మహోన్నత కళారూపాలు. మహానటి సావిత్రి గురించి ఎంతచెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె వృత్తిగత జీవితం కళాకౌ..

Rs.50.00

Prabodha Geetalu

'వందేమాతరం' జాతీయోద్యమానికి, జాతీయగీతాలకు తొలిమెట్టు. భారతజాతికి మేల్కొలుపు అనదగిన గీతాన్ని రచించిన జాతీయ కవిబ్రహ్మ బంకించంద్ర చటర్జీ, తరువాత 'జనగణమణ' గీతం వర్తమాన జాతీయగీతం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. ఎందరో తెలుగుకవులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని, జైళ్ళపాలయి, తెలుగుజాతిని ఉత్తేజపరుస..

Rs.60.00