Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Budi Budi Kathalu

లోకజ్ఞానం, మానవత్వం, ఆత్మ విశ్వాసం, నైతిక విలువలు కలిగించే అనేక ఆసక్తికరమైన కథలు ఈ సంకలనంలో వున్నాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలు కూడా ఇందులో మంచి మంచి జీవిత సందేశాలివ్వడం చూస్తాం. పిల్లలను బాగా ఆకట్టుకునే కథలు. సంప్రదాయిక బాలసాహిత్య శైలికి తోడు ఆధునిక సామాజిక దృష్టిని మేళవించడం ..

Rs.36.00

Swarajya dipti Chatr..

      ఈ పుస్తకంలో శుభోదయం, శివాజీ జననం - బాల్యం, ముగ్గురు గురువులు, దయ - దేశ భక్తీ - ఆత్మాభిమానం, మాతృభూమికి నమస్కరిస్తాను!, మహారాష్ట్ర జాతి నిర్మాణం, తల్లి దీవెన - తోరణ విజయం, ప్రతిజ్ఞ - విజయాలు, అమ్మ! నివు నా తల్లితో సమానము!, తండ్రికి చెరసాల విముక్తి, ఎత్..

Rs.32.00

Ashoka Chakravarti

      ఈ పుస్తకంలో అశోకుని జననం - బాల్యం, ఉజ్జయినిలో పాలనా, తక్షశిలలో శాంతి పరి రక్షణ,  పట్టాభిషేక మహోత్సవం, కాలింగ యుద్ధం కరిగిన హృదయం!, ఉపగుప్తుని బోధ - ఉపశమనం, శాసనాల్లో - ధర్మసుత్రాలు, బౌద క్షేత్ర యాత్రలు - ౩ వ బౌద మహాసభ,  ముఖ్యమైన బౌద తెర్డ..

Rs.32.00

Malli Cheppina Katha..

అలకనంద వాళ్ళు 2009లో ప్రచురించిన నా Tales Retold ను తెలుగు మాత్రమే చదవగల్గిన పిల్లలకు అందించాలనే నా ఆతృతను గుర్తించి భార్గవీ రఘురాం, సరస్వతీ బాలసుబ్రమణ్యంగార్లు తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదం ద్వారా మనకున్న కథా సంపదను తెలుగు పిల్లకు అందించగల్గుతున్నాను. - అల్లాడి కుప్పస్వామిPages : 150..

Rs.135.00

Pattu Ela Puttindhi

చిన్నపాటి నీతితో కలగలిపిన ఈ కథలు పిల్లల్ని చాలావరకు ఆకట్టుకుంటాయనే చెప్పవచ్చు. ఈ అనువాదం సరళ సుబోధకంగా ఉంది. - ఆంధ్రజ్యోతి..

Rs.81.00

Anganaga Yadardha Ga..

పుస్తక పఠనం నా అలవాటు. మంచి పుస్తకాలు, పత్రికలలో మంచి విషయాలు కంటపడితే ఒక పుస్తకంలో దానిని గుర్తువేసుకోవడం. తరువాత కాలంలో వాటిని మరల మరల చదువుకోవడం కూడా అలవాటు. ఆ విధంగా మంచి పుస్తకాలు, పత్రికలనుంచి సేకరించినవే ఈ చిన్న పుస్తకంలోని యధార్ధ కథా చిత్రాలు. ఇందులో 41 కథలకుపైగా కొన్ని విపుల మాస పత్రికలో..

Rs.36.00

Panchatantram

       ..

Rs.135.00

Tella Pavuram

మీ పిల్లల్ని మ¬న్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకతను బోధించే కథల పుస్తకం! తెల్ల పావురం ఈ పుస్తకంలో తెల్ల పావురం, మంచినేచేయాలి-మంచిగా మాట్లాడాలి, చదువు-చదివించు, నేను-నావాళ్ళు, మూగతోడు, అన్నలాంటి అక్క, చెట్లు-చుట్టాలు, చుక్క చుక్క నీటి చుక్క, ఓదార్పు అనే 9 కథలు ప్రచురించబ..

Rs.18.00

Pillala Perlu

      ..

Rs.36.00

Pillala Perla Pustak..

      పేరులోనే పెన్నిది సరైన అర్ధంతో సూటిగా - దీటుగా ఉండే పేర్లు పెట్టుకోవాలని మారుతున్న తరం అకాక్షిస్తోది కాలప్రవాహం లో కొన్ని పేర్లు పాతబడినట్లు - అరిగిపోయినట్లు అనిపించడం సహజం. ఒకసారి నామకరణం అంటూ జరిగాక , ఏ కొద్ది మందో పేర్లు మార్చుకుంటారు గాని ..

Rs.27.00

Selected Tales From ..

      Panchatantra is a Sanskrit word which means "Five principles " The original Sanskrit text of Panchatantra was written by pandit vishnu sharma around 200 BC, and contained a collection of popular tales. The Panchatantra Children Stories are fables based mostly on animal..

Rs.27.00

Nursery Rhymes

      In this book thre is about Hey diddle, diddle, to market, to market, I am little tea pot, yankee doodle went to town, knock at the door, peep in, see saw, one, two, three, four five, london bridge is falling down, pit pat well day, pat a cake, pat a cake e.t.c.., ..

Rs.32.00

Namachandrikalu (Pil..

అత్యంత శ్రద్ధాసక్తులతో, అపారమైన ప్రేమతో పిల్లల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి శ్రమించి యేర్చికూర్చిన అద్భుత పిల్లల పేర్ల మణిహారం ఈ నామ చంద్రికలు. వెన్నెల నవ్వులు విరబూయించే మీ ముద్దుల బిడ్డకు ఈ పుస్తకంలోంచి చక్కని వో నామ చంద్రికను ఎంచుకుని మురిసిపోండి! ..

Rs.32.00

Apurva Chintamani

పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. 'చిం..

Rs.135.00

Bhatti Vikramarka Ka..

      "భట్టి విక్రమార్క" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరల్లోను ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కి బోడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు మన శత్చాక్రవర్తులలో ఒక్కడు. అతని మంత్రి భట్టి - మహామేధ..

Rs.135.00

Dasavataralu

      ఈ పుస్తకంలో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరసురమావతారం, శ్రీరామావతారం, శ్రీ కృష్ణావతారం, బుధావతారం, కల్క్యావతారం గురించి ఉన్నవి...

Rs.54.00

Respectable Ramanna

      Contents : Ramanna's judgement 2. Demanding the lost Things, 3. The story of golden ear - rings, 4. The dispute over a diamand. Etc...

Rs.54.00

Yogi Vemana

      ..

Rs.32.00

Cheemala Telivi

'చీమల తెలివి' కథల పుస్తకంలో సూర్యచంద్రులు, స్వానుభవం, గుర్తింపు, తేలుకుట్టిన దొంగ, దూరమైన సాలీడు, దుష్టులను నమ్మరాదు, చీమల తెలివి, తెలివైన సలహా, ఉచిత సలహా, పిల్లి ఇక్కట్లు, శకునాల గోపయ్య, మార్పు, దెయ్యం, గుణపాఠం, తోడు, ఈగల మోత, నిజమైన సాయం, పందెం గుడ్లు, ఉపాయం, ఎవరు తెలివిగలవారు?, బహుమానం, పిసినారి..

Rs.54.00

Satapatta

        పత్ర హరితం! పత్ర భరితం! ఆకులులేని చెట్టునీ ఊహించలేం! చెట్లు లేని ప్రకృతినీ ఊహించలేం! మానవజన్మేలేని మానవత్వంలా వుంటుంది!        మన ప్రాణం తీసే వాయువుని తాను తీసుకుని మనకు ప్రాణం పోసే వాయువుని యిస్తుంది మాను. అది మాను తత్వం!..

Rs.36.00