Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Bommala Lueparchar

      తన జీవితాన్ని పణంగా పెట్టి రోగాలపై జైత్రయాత్ర చేసిన శాస్త్రవేత్త లూయీపాశ్చర్ . పిచికుక్కకాటు వల్ల వచ్చే రాబిస్ వ్యాధిని నివారించే టీకా మందు కనుగొనడం, అంత్రాక్స్ వంటి మహమ్మారి రోగ నివారణ, పులియబెట్టడం, ద్రవాలలో కాంతి కుడి, ఎడమలుగా వక్రీభావించడం  ఇత్యాది అనేక అంశాలు లూయీపాశ్చర్..

Rs.35.00

Bommala Lokamanya Ba..

      స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న తొలితరం త్యగమూర్తులతో బాలగంగాధర తిలక్ అగ్రగణ్యులు. వీరికి లోకమాన అనే బిరుదు ఉండేది. అంతటి ప్రసిద్ధులు వీరు. జాతీయోద్యమ కాలంలో ఎన్నో సార్లు కఠిన కారాగారవాస శిక్షలనుభావించారు. కేసరి , మరాటి పత్రికల ద్వారా సామాన్య పజనీకాన్ని జాగృతం చేసారు. స్వాత్రం..

Rs.35.00

Bommala Kandukuri Ve..

      వంద సంవత్సరాల క్రితం మన సమాజం బాగా వెనుకబడి ఉండేది. ఎక్కువ మందికి చాడువులేది. మూడనమ్మకాలు బాగా ఉండేవి. పెళ్ళిళ్ళు లో వరకట్నాలు బాగా ఉడేవి . భర్త చనిపోతే భార్య అలా మోడుగా ఉండాల్సిందే. ఈ పరిస్తినికి ఒక యువకుడు గమనించాడు. సంఘాన్ని బాగు చేదాం అనుకున్నారు. తమ శ్రమ తమ ఆదాయం, తన ..

Rs.35.00

Bommala Dr.ManMohans..

      భారత ప్రాధాని మన్మోహాన్ సింగ్ గారు ఒక అసాధారణ వక్తి . మహా మేధావి. ఆర్ధిక శాస్త్రవేత్త . నిరాడంబరత్వానికి మారు పేరు . మృదుభాషి , ముక్కుసూటిగా మాట్లాడడం వీరికి ఇష్టం. రాజకీయులాలో రాజకీయం తెలియని వ్యక్తి. ఇప్పటి వరకు పదాన మంత్రులుగా పనిచేసిన వారందరిలో ఒక విలక్షణమైన వ్యక్తి. స..

Rs.35.00

Bommala Chinnayasuri

      ఇంగ్లీష్ వారి పరిపాలన కాలంలో తమిళ గడ్డపైన తెలుగు పండితులు ఎందరో వర్దిల్లారు. వారిలో 19 వ శతాబ్దిలో తెలుగు వాజ్మయానికి సేవ చేసి, 21 వ  శతాబ్దిలో కూడా వారి ప్రభావాన్ని విద్యా రంగంలో కొనసాగిస్తున్న పరవస్తు చిన్నయసూరి. ఒకరు. ప్రపంచ చరిత్రను పరికిస్తే, మహానుబావులెందరో తమ సమ కాల..

Rs.35.00

Bommala Aryabatta

      అన్నది నుంచి భారతదేశం కవులకు, పండితులకు, శాస్త్రవేత్తలను నిలయం. వారికి అనూహ్యమైన పాండిత్యం, శాస్త్ర జ్ఞానం ఎలా అలవడిందో ఊహకు అందని విషయం. అయితే మన వారు తమ శాస్త్రీయ గరిమతో దేశ దేశాలను ఉర్రూత లూగించారు. ఆశ్చర్య పరిచారు. అట్టి మహాను భావులలో ఆర్యభట్టు ఒకరు. వెయ్యి సంవత్సరాలనా..

Rs.35.00

Bommala Aristotle

      ప్రపంచ ప్రసిద్ద చెందిన తత్వవేత్తలలో ఒకరు అరిస్టాటిల్. గ్రీకు దేశానికి చెందిన వీరు అనేక వందల రచనలు చేశారు. అయితే బహుకొద్ది మాత్రమే లభించాయి. వీటిలో వేదాంత, తత్వపరమైన రచనలు అనేకం వున్నయి. అరిస్టాటిల్ మితవాది. వీరు తన గురువైన పెట్లోవలె ఒక అకాడమిని స్తాపించారు. ఈ అధ్యయన కేంద్ర..

Rs.35.00

Bommala Allasani Ped..

      శ్రీకృష్ణ దేవరాయలు అనేక మంది కవులను పోషించారు. వారి ఆస్థానంలో అష్ట దిగ్గజ కవులుండేవారు. వారిలో ప్రధమ కవిగా అల్లసాని పెద్దన పేరొందారు. వీరు ఆశు కవిత్వాన్ని ధారాళంగా చెప్పగలరు . కేవలం కవిగానే కాక దండనాకునిగా రాయలవారికి యంత్రాంగాన్ని ఉపదేసించిన  అమాత్యునిగా అత్యున్నత స్తానాన్ని ..

Rs.35.00

Bommala Acharya Naga..

      కొన్ని లక్షల సంవత్సరాల మానవ జీవితం ఆటవికంగా జరిగింది. ఆ తరువాత కాలంలో కొన్ని వేల సంవత్సరాలుగా సామాజికంగా నడుస్తోంది. మానవులు సాంఘీక జీవులుగా మారి కొన్ని కట్టుబాట్లుకు లోనైనారు.ఆ కట్టుబాట్లు వివిధ రకాలు ఒడిదుడుకులను లోనవుతూ వచ్చాయి. సామాజిక జీవనంలోని ఒడిదుడుకులను తగ్గి, మాన..

Rs.35.00

Bommala Madayagari ..

      ఆంధ్ర భోజునిగా పేరుగాంచిన శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్తానంలో అష్ట దిగ్గజ కవులలో ఒకరు మాదయగారి మల్లన. అష్టదిగ్గజ కవులు అనగా ఎనిమిది మంది కవులు అని అర్ధం. మల్లన అఘోర శివాచార్య్లుల వారి శిష్యరికంలో పాడిత్యం సంపాదించారు. వీరు రాజశేఖర చరిత్రం అనే కావ్యాన్ని రచించి తిమ్మనగారి అల్ల..

Rs.35.00

Tataji Cheppina Tiyy..

'తాతాజీ చెప్పిన తియ్యని కథలు' పుస్తకంలో నయవంచన, కముజుపిట్ట సాక్ష్యం, బానిస యువకుడు, దురాశ, ఫకీరుగా మారిన దొంగ, తొందరపడ్డ సుల్తాన్‌, అజీబ్‌ అదృష్టం, ఇద్దరు మోసగాళ్ళు, విజయరహస్యం, దొంగ - దొంగ, వేయి వరహాల సలహాలు, చివరి కోరికలు, రాక్షసుడు - ఇద్దరు పిల్లలు, రాత్రి - పగలు, సింహగడ్‌ కోట ముట్టడి !, బంగారు ..

Rs.30.00

Prapamcha Janapada K..

'ప్రపంచ జానపద కథలు' పుస్తకంలో మంచివాడు - చెడ్డవాడు, కాపూ - తోడేలూ, మోసగాళ్ళ నగరం, ఏనుగు ఈటె, చేపల పంట, బాధోజి భట్టు చేసిన పంపకం, రెండు అద్బుతాలు !, వీలునామా, బంగారు గింజలు, తావూ చేసిన త్యాగం, అరకానీ కథ, అదృష్టవంతుడైన మిస్కిన్‌, ప్రపంచ సృష్షి!, దొంగకాని దొంగ, మాయలాడి, నిండు కూజా, నాగకిరీటం, ముసలి అద..

Rs.30.00

Pedarasi Peddamma Ka..

పేదరాశి పెద్దమ్మ కథలు ప్రారంభం రామాపురం అనే గ్రామంలో ఒక ముసలవ్వ నివసిస్తూ ఉండేది. ఆమెకు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ముఖంమీద ముడతలు ఉన్నా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కొన్ని పళ్ళు ఊడిపోయిన బోసినోటితో నవ్వుతూ ఉంటే చాల అందంగా ఉండేది. తలమీద ఉన్న వెంట్రుకలు అన్నీ తెల్లబడి ఉండేవి. ఆవిడకి ఊరి మధ్యలో ..

Rs.150.00

Maa Manchi Nanna

మీ చేతిలో ఒక మంచి పుస్తకం ఉన్నది. దానిని మీరు చదవబోతున్నారు. దీని పేరు ''మా మంచి నాన్న'' ఇదేంటి ఎన్నో మంచి పేర్లుండగా ''మా మంచి నాన్న'' అని పేరు పెట్టారు అని ఆశ్చర్యపోతున్నారు కదా!        ఈ గేయాల సంకలనానికి ''మా మంచి నాన్న'' అనే పేరు పెట్టడం సముచితంగా ఉంది. పిల్లల్ని పెంచి పెద్ద..

Rs.35.00

Kashmir Janapada Kat..

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..

Rs.50.00

French Janapada Kath..

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..

Rs.50.00

Bouddha Jataka Katha..

'బౌద్ధ జాతక కథలు' పుస్తకంలో సఫలమైన యాత్ర, బంగారుపాత్ర, రాయిక్రింద నీరు, రామయ్యశెట్టి - తెలివైన యువకుడు, క్రయాధికారి, కుక్కలకు భయం, నల్లగిత్త, యువరాజు పంచాయుధుడు, జలభూతం కృతజ్ఞత, ఉత్తమరాజు సంపరుడు, మహాశాసనుడు, కాశీరాజు దురాలోచన, మహిమగల ఏనుగు, కృతఘ్నుడు, కపటయోగి, మామిడిపళ్ళ మంత్ర మహిమ, దాసీపుత్రుడు, ..

Rs.30.00

Bengal Janapada kath..

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..

Rs.50.00

Balamitra Kathalu

చెడ్డ శిష్యుడు ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గర మల్లవిద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తూండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీపట్టు తెలుసు. వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికొకడికి నేర్పాడు. కొన్నాళ్ళ తరువాత ఆ శిష్యుడు రాజుగారి దగ..

Rs.150.00

Balajyothi Kathalu

యోగి సలహా ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికీ ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది. ఆ కాలంలో దండాపథమనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ..

Rs.150.00