ఈ చిన్న నవలకు కథానాయకుడైన తానాజీ, మహారాష్ట్రమున చాలా ప్రసిద్ధవడసిన దేశభక్తుడు. శివాజీ యనుచరుడైన ఈతని యద్భుతచర్యలు నేటికిని ఆప్రాంతములందు కీర్తింపబడుచుండెను. ఈ నవలను రచించిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావున కిది ప్రథమయత్నమైనను కథాసంధాన మతినేర్పుతో జేయబడినది.

1. ప్రతిన

ప్రకృతిశోభగని యానందించువారి కంతకంటెను వేరొండుతరుణమెద్ది? ఉద్యానవనమా, వివిధ కుసుమ పరిమళభరితము ఆ చెంతనే శ్రావ్యముగ బాడుచు, మెల్లనబ్రాకు సెలయేరు - ఆ సెలయేటి కిరు తెరంగులను వెన్నెలపైబడుటచే వెండి పూత బూయబడినట్లుండిన పొదరిండ్లు-.....

పేజీలు : 75

Write a review

Note: HTML is not translated!
Bad           Good