Product Compare (0)
Sort By:
Show:

Prakhyata Chitrakaru..

చిత్రకారుడు కుంచెనే కాక, కలాన్ని కూడా సమాన ప్రతిభతో నడిపించగల నేర్పరి అయితే, ఆయన కుంచె మంచి చిత్రాలేకాక, కలం నుంచి ఇతర చిత్రకారుల జీవిత చిత్రాలు కూడా హృద్యంగా వెలువడుతాయి. అటు కలాన్ని, ఇటు కుంచెను సమాన ప్రతిభతో నడిపించగల సామర్ధ్యం కలదు కనుకనే టీ.వీ. (టీ.వెంకట్రావు) గారు చిత్రకారుల మధ్య రచయిత, రచయితల..

Rs.90.00

Aadhunika Chitrakala..

ఈ ప్రపంచంలో రకరకాల చిత్రాలున్నాయి. కొన్ని భావం ప్రధానం, కొన్ని టెక్నిక్ ప్రధానం; కొన్ని రేఖ ప్రధానంగా గలవి, కొన్ని వెలుగునీడలు ప్రధానంగా గలవి; కొన్ని రూపాలు గలవి, మరికొన్ని రూపాలు లేనివి; కొన్ని సందేశాత్మకం, మరికొన్ని సందేశంలేనివి. ఇన్నిరకాలు ఎందుకు ఉద్భవించాయి? ఎలా ఉద్భవించాయి. అసలు ఎన్ని రకాలు, ఎన..

Rs.100.00