Product Compare (0)
Sort By:
Show:

Samskruti Pathamlo S..

    ''పని సమయం కాక తీరిక సమయం సంపదకి కొలమానంగా ఉంటుంది. తీరిక సమయం, ఉన్నత కార్యకలాపాల కోసం సమయమూ కలిసిన తీరిక సమయం, సహజంగానే దాని సొంతదారుని ఒక కొత్తమనిషిగా మారుస్తుంది.'' - కారల్‌మార్క్స్‌     ఆధునిక సమాజంలో నాగరికతకున్న ప్రాధాన్యం, సంస్కృతికి కనిపించడం లేదు. నాగరికత భౌత..

Rs.25.00

Proffessor P.Lakshmi..

కుల వ్యవస్ధను నిరసించిన మానవతా మ¬ద్యమం బౌద్ధాన్ని ప్రాచీనకాలంలోనే అసాధారణంగా అభిమానించి, ఆదరించిన ఆంధ్రదేశం నేడు కులతత్వం అనే మానసిక రుగ్మతతో క్రుంగిపోతుంది. కుల నిర్మూలనా లక్ష్యంతో బయలుదేరిన ఉద్యమాలు కులతత్వ పిశాచికి బలయిపోతున్నాయి. సమకాలిన ఆంధ్రదేశం ఆదర్శప్రాయమయిన కుల నిర్మూలనా..

Rs.30.00

Andhra Bouddham

ఆంధ్రబౌద్ధం అనే విషయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే అనేక ఆసక్తికర చారిత్రకాంశాలు వెలుగులోకి వస్తాయి. ఆంధ్ర పదం అంధక పేరుతో ప్రాకృత, పాలీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది.  అంధక అనే ప్రాకృత భాషా పదమే ఆంధ్రగా వ్యాప్తిలోకి వచ్చింది. వైదిక మత సాహిత్యంలో ఆంధ్రులు మ్లేచ్ఛులు, అనార్యులు. అంధకులు, ఆం..

Rs.20.00