Product Compare (0)
Sort By:
Show:

Manava Yagnam

 నిశ్చేష్టులై చూస్తూండిపోయారు. ఇంత ఆధ్యాత్మికంగా నిగ్రహంగా కనబడిన మాత వెనుక జీవితం., ఇంత సంక్లిష్టభరితం అనుకునేసరికి వారిరువురికీ ఆమె మీద అపారమైన ఆత్మీయత పుట్టుకొచ్చింది. 'చెప్పండి మాతా! సంకోచించకండి. ఇప్పటివరకూ మీ సేవచేసుకుని తరించడమే మా భాగ్యం అనుకున్నాం. ఇకనుంచీ మీ కోసం మా ప్రాణాలర్పించడానికైనా మ..

Rs.150.00

Mrutyunjayudu

మౌనంగా శూన్యంలోకి చూస్తున్న మహీధరభూపతినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు హిమాలయ్‌. అతనెప్పుడూ తన తాతను అంత గంభీరంగా చూడలేదు. ''చినబాబూ! కనీ వినీ ఎరుగని దారుణం ఒకటి ఈ రోజు ఉదయం గ్రామంలో జరిగింది'' నాందీ ప్రస్తావనలాగా అన్నాడు రంగస్వామి. ''ఏమిటిది'' కుతూహలంగా అడిగాడు హిమాలయ్..

Rs.85.00

Mohita

శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్‌ని చూపిం..

Rs.90.00

Antaryuddham

ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గర రెడ్‌సిగ్నల్‌ పడటంతో సిగరెట్‌ కాలుస్తూ, అటూ ఇటూ చూస్తున్న అక్షిత్‌ని - ఆయన పక్కనే స్కూటర్‌ ఆపి, గ్రీన్‌సిగ్నల్‌ కోసం చూస్తున్న ఓ పేపర్‌ జర్నలిస్టు చూసాడు. ''ఎన్‌.పి.సాబ్‌-మీ కోసమే, మీ ఆఫీసుకొస్తున్నాను'' ఆ మాట వినబడటంతో తలప్రక్కకు తిప్పి చూసాడు ఎస్‌.పి. ''..

Rs.120.00

Aatmagamanam

తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున..

Rs.110.00

Krutayug

      స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు. ''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్‌. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని..

Rs.140.00