సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యాకరనాలపై మంచి అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతుంది . ఇది ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువతరం , విద్యార్ధులు చదవదగింది . పాఠశాల విద్యార్ధులు పట్యంశంగా నిర్ణయించే స్థాయి కలిగినది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good