రాజకీయ కీకారణ్యంలో గుండెవున్న కాకీల అరణ్య రోదనకు అర్థం పలికిన రాణా రణన్నినాదమిది!

    వెల్వెట్‌ నవ్వులు వెదజల్లుతూనే కుత్తుకలు కోసే హత్యా రాజకీయ వాదులతో కలుషితమైన వ్యవస్థపై-పోలీసుకు కావలసిన మొండితనం, బండతనంతోపాటు తాను పుట్టిన గడ్డపై ప్రేమను పంచుకున్న ఒక పోలీసు ఆఫీసర్‌ విసిరిన పొలికేక యిది!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good