శ్రీశ్రీ చలన చిత్రాలకు అభ్యుదయ, విప్లవగీతాలే కాదు అద్భుత శృంగార గీతాలను కూడా అందించారు. సున్నిత శృంగారంతో, ఉద్రిక్తత కంటే హృదయసంబంధంగా ఎన్నో ప్రణయ గీతాలు రాసిన మెట్టు దిగని సాహిత్య సంస్కారి శ్రీశ్రీ. అంగారాన్నే కాకుండా శృంగారాన్ని కూడా బంగారంలా పండించగలిగిన గొప్ప సాహిత్య మాంత్రికుడు శ్రీశ్రీ. అలా శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప ప్రణయగీతం 'నర్తనశాల' చిత్రంలోని 'ఎవ్వరి కోసం ఈ మందహాసం' గీతం. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరచిన ఈ గీతాన్ని ఘంటసాల, సుశీల గళంలో వినండి.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good