ప్రశ్న: 'నా హృదయంలో నిదురించే చెలీ' అని 'ఆరాధన' చిత్రంలో మీరు రాశారు. ఆ చెలి ఎవరో, ఆ చెలితో మీకింత చెలిమి ఎప్పట్నుంచో చెప్తారా?

జవాబు : ఈ ప్రశ్నే నా శ్రీమతీ వేసింది. నీకొచ్చిన భయంలేదని చెప్పాను! ఆ చెలితో నా చెలిమి దీర్ఘకాలం నాటిది. దీర్ఘకాలికమూ నన్నాను. అదే కమ్యూనిజం. ఆ చెలియే ఈ చెలి!! నా హృదయంలో దానిది ప్రథమస్థానమే కాదు, ద్వితీయ, తృతీయ స్థానం కూడా దానిదే. కమ్యూనిజం మానవ జాతి ప్రభాతగీతంగా సంభావిస్తున్నాను.

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good