సనక సనందనాదులనే ఋషులుండేవారు. వాళ్ళు తమ అపూర్వమైన తపో యోగ శక్తుల వలన, కేవల కౌపీన మాత్రధారులై, బాలక రూపాలలో, త్రిలోకాలా స్వేచ్ఛా సంచారం చేస్తుండేవారు.

ఆ సనకసనందునాదులొకసారి విష్ణు దర్శనార్ధం వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ విష్ణు మందిరంలోకి ప్రవేశించబోతూండగా, ద్వారాపాలకులైన జయ విజయులీ జడదారుల్నీ నిలువరించారు. అందుకు ఋషులు ఆగ్రహించారు. భగవద్ధర్శనానికి అడ్డుపెట్టిన పాపానికిగాను జయవిజయులిద్దరినీ భూలోకంలో జన్మించుడని శపించారు. శాపం చెవిన బడగానే ద్వారాపాలకులిద్దరికీ స్వేదగ్రంథులు తెరుచుకున్నాయి. మునులు పాదాల మీదపడి మన్నింపు వేడారు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good