ఒక వైపు పదకొండు అక్షౌహిణులు కౌరవ సైన్యం....
ఇంకొకవైపు ఏడూ అక్షౌహిణులు పాండవ సైన్యం.....
కురు - పాండవ సంగ్రామానికి సర్వం సన్నద్ధమైన వేళా అది. యుద్ధ భేరీలు మోగుతున్నాయి....
సంఖరవాలు ప్రతిధ్వనిస్తున్నాయి.....
అట్టి ఉద్విగ్న భరిత సమయంలో గండివాన్ని జరవిడుస్తూ "నేని యుద్ధం చెయ్యను" అన్నాడు పార్ధుడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good